Myanmar – Vishwa Samvad Kendra Andhra Pradesh

భద్రతా దళాలపై పలుచోట్ల ఉగ్ర దాడులు
* సమర్థంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలు

ఈశాన్య భారత్ ‌లోని ఇండో – మయన్మార్‌ సరిహద్దుల్లోని పలు చోట్ల భద్రతా దళాలపై దాడులు జరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్ ‌లోని అస్సాం రైఫిల్స్‌ శిబిరాలపై ఉల్ఫా-ఐ, ఎన్‌ఎస్‌సీఎన్‌ (నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌) మిలిటెంట్లు ఈ తెల్లవారు ఝామున దాడులు నిర్వహించారు.

ఆ రాష్ట్రంలోని చంగ్‌లాంగ్‌ జిల్లాలోని పంచుంగుపాస్‌ వద్ద అస్సాం రైఫిల్స్‌ సరికొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్ ‌పై, అదే రాష్ట్రంలో నకనో అనే ప్రాంతంలో ఈ దాడులు చోటుచేసుకున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన భద్రతా దళాలు ఎదురుదాడి చేపట్టాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ ఒక జవాను మరణించినట్లు వార్తలొస్తున్నాయి.

మరోవైపు నాగాలాండ్‌ చెరమోతలోని ఆర్మీ క్యాంపుపై మరో మిలిటెంట్‌ బృందం దాడి చేసింది. వీరు మోర్టార్లను ఉపయోగించి దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం రాలేదు. ఈశాన్య భారత్ ‌లోని పలు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని ఉల్ఫా – ఐ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్‌ పరేష్‌ బారువా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాడు.

ఈ ఘటనపై ఉత్తర అస్సాంలోని తేజ్ ‌పూర్‌లో ఉన్న రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఏఎస్‌ వాలియా స్పందించారు. మయన్మార్‌ సరిహద్దుల వెంట అస్సాం రైఫిల్స్‌ జవాన్లు గస్తీ నిర్వహిస్తుండగా మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. చంగ్‌లాంగ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక జూనియర్‌ కమీషన్డ్‌ అధికారి గాయపడినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రతా దళాలపై పలుచోట్ల ఉగ్ర దాడులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంగ్ సాన్ సుకీకి ఐదేళ్ల జైలు
* మయన్మార్ కోర్టు నిర్ణయం

అవినీతి కేసులో ఆంగ్ సాంగ్ సూకీకి మయన్మార్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. మిలటరీ పాలనలో ఉన్న మయన్మార్‌లోని ఒక న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఆమెపై అనేక అవినీతి కేసులలో తొలిసారిగా బుధవారం సూకీకి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఆర్మీ టేకోవర్ ‌తో పదవీచ్యుతురాలైన సూకీ, తాను బంగారం, నగదును స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఒక అగ్ర రాజకీయ సహచరుడు ఆమెకు వేల డాలర్లు లంచంగా ఇచ్చాడు. ప్రస్తుతమున్న మిలిటరీ ప్రభుత్వం ఆమెను అప్రతిష్టపాలు చేయడానికే ఇదంతా చేస్తోందని ఆమె మద్దతుదారులు, స్వతంత్ర న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 76 ఏళ్ల సూకీ తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రాకుండా ఉండేలా ప్రస్తుతమున్న నియంతృత్వ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకురాలిని తిరిగి రాజకీయాలలోకి, అధికారంలోకి రానీయకుండా చెయ్యడానికే సైనిక ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంగ్ సాన్ సుకీకి ఐదేళ్ల జైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంగ్‌సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు
న్యూఢిల్లీ: మ‌య‌న్మార్‌కు చెందిన బ‌హిష్కృత నాయ‌కురాలు అంగ్‌సాన్ సూకీకి అక్క‌డి న్యాయ‌స్థానం నాలుగేళ్ళ‌ జైలుశిక్ష విధించింది. మిలిట‌రీకి వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తిని రెచ్చ‌గొట్ట‌డం, స‌హ‌జ విప‌త్తుల చ‌ట్టంలోని కొవిడ్ నియ‌మాల‌ ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది. మిలిట‌రీ ప్ర‌భుత్వం అంగ్‌సాన్ సూకీపై మొత్తం 11 కేసులు బనాయించింది.

ఆర్మీకి వ్యతిరేకంగా అసమ్మమతిని ప్రేరేపించినందుకు, కొవిడ్ రూల్స్ ను ఉల్లంఘించినందుకు సూకీని కోర్టు దోషిగా తేల్చింది. సూకీతోపాటు ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ విన్ మైంట్ కు కూడా కోర్టు శిక్ష విధించింది. అయితే ఆ అభియోగాల‌న్ని అబ‌ద్దాల‌ని అంగ్‌సాన్ సూకీ కొట్టిపారేశారు.

గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్.ఎల్.డి పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ గ‌త ఫిబ్ర‌వ‌రిలో మిలిట‌రీ సైనిక తిరుగుబాటు చేసి పౌర ప్ర‌భుత్వాన్ని కూల్చేసింది. అప్ప‌టి నుంచి సూకీకి గృహ నిర్బంధం విధించారు. అమెపై ర‌క‌ర‌కాల అవినీతి అభియోగాలు మోపారు. కాగా, అమెపై న‌మోదైన అన్ని అభియోగాల్లో దోషిగా తేలితే సూకీకి వందేండ్ల‌కు పైగా శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.

ఆమెపై చేసిన ఆరోపణలను “బూటకపు” ఆరోపణలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కొట్టిపారవేసింది. “మయన్మార్‌లో అన్ని వ్యతిరేకతను తొలగించి, స్వేచ్ఛను ఉక్కిరిబిక్కిరి చేయాలనే సైన్యం సంకల్పానికి ఇది తాజా ఉదాహరణ” అని పేర్కొంది.

ఆమెను తదుపరి ఈ నెల‌ 14న కోర్టులో హాజరుకానున్నారు. ఆమె అక్రమ వాకీ-టాకీలను కలిగి ఉన్నారనే ఆరోపణలను ఎదుర్కొంటుంది. 76 ఏళ్ల వృద్ధురాలైన ఆమెపై అవినీతి ఆరోపణలతో పాటు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడంతో సహా అనేక ఆరోపణలని సైనిక ప్రభుత్వం మోపింది.

ఒక సందర్భంలో, సూకీ గత సంవత్సరం ఎన్నికల ప్రచారంలో ముసుగు, ముఖ కవచం ధరించి మద్దతుదారుల సమూహం వైపు చేయి ఊపుతూ కరోనా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఆమెను దోషిగా నిర్ధారించారు. మరొక దానిలో, తిరుగుబాటుకు ప్రజా వ్యతిరేకత కోసం పిలుపునిచ్చే ప్రకటన ఇవ్వడం ద్వారా అశాంతిని ప్రేరేపించినందుకు ఆమె దోషిగా తేల్చారు. అప్పటికే ఆమె సైనిక నిర్బంధంలో ఉండడం గమనార్హం.

ఆంగ్ సాన్ సూకీ 1989 నుండి 2010 మధ్య సైన్యం చేతిలో దాదాపు 15 ఏళ్ళు నిర్బంధంలో ఉన్నారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఆమె చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతిని పొందారు.

ఆమె పార్టీ, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ 2015లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే, విదేశీ జాతీయ పిల్లలతో ఉన్నవారు ఆ పదవిని నిర్వహించకుండా నిబంధనలను విధించడం ద్వారా ఆమె స్వయంగా అధ్యక్షురాలిగా కాకుండా నిరోధించారు. అయినా ఆమెనే ఆ దేశపు వాస్తవ పాలకురాలిగా విస్తృతంగా పరిగణిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంగ్‌సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త
పాకిస్థాన్, హిందూ మరియు క్రైస్తవ మహిళలను “ఉంపుడుగత్తెలు” మరియు “బలవంతపు వధువులు” గా చైనాకు విక్రయిస్తోందని మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా ఉన్నత దౌత్యవేత్త శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ తెలిపారు.

“పాకిస్థాన్ లోని మతపరమైన మైనారిటీలు, క్రిస్టియన్ మరియు హిందూ మహిళలే చైనా పురుషులకు “బలవంతపు వధువులు” గా పనికొచ్చే వనరులలో ఒకరు. వారు చైనాకి ఉంపుడుగత్తెలుగా విక్రయించబడ్డారు. చైనాలోకి వధువుల వలే బలవంతంగా పంపబడ్డారు” అని బ్రౌన్ బ్యాక్ మంగళవారం విలేఖరులతో అన్నారు.

“వారికి తగినంత మద్దతు లేదు. పాకిస్థాన్ లో మతపరమైన మైనారిటీలపై వివక్ష ఉంది. అది వారికి మరింత హానికరంగా మారింది. అందుకే అక్కడ ఇలా జరుగుతోంది.” అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్థాన్ ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా (సిపిసి) గుర్తించడానికి ఇది ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

దశాబ్దాలుగా చైనా విధించిన వన్-చైల్డ్ విధానం కారణంగా, అబ్బాయిలకు సాంస్కృతిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా మహిళల కొరత ఉంది. ఇది చైనా పురుషులు ఇతర దేశాల నుండి మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు మరియు కార్మికులుగా దిగుమతి చేసుకోవటానికి కారణమవుతోంది.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ను ఇతర అంశాలతో ఉటంకిస్తూ, భారతదేశాన్ని కూడా సిపిసిలో ఉంచాలని యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) సిఫారసు చేసింది. కానీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం ఈ సూచనను తిరస్కరించారు.

అయితే, వాషింగ్టన్ భారత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నదని “ఈ విషయాలు ప్రభుత్వ, ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలతో జరిగే ప్రైవేట్ చర్చలలో అనేక సార్లు లేవనెత్తాం, లేవనెత్తుతూనే ఉంటాం” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

పొరుగున ఉన్న ఇస్లామిక్ లేదా ముస్లిం మెజారిటీ దేశాలలో జరిగే మతపరమైన హింస కారణంగా అక్కడి నుండి పారిపోయి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు మరియు సిక్కులకు పౌరసత్వాన్ని CAA వేగవంతం చేస్తుంది. కానీ సాధారణ ప్రక్రియలు పూర్తయిన తరువాత ముస్లింలకు పౌరసత్వం రాకుండా నిరోధించలేదు.

యుఎస్ఎ లో కూడా సిఎఎ మాదిరిగానే చట్టపరమైన నిబంధన ఒకటి ఉంది. దీనిని ‘స్పెక్టర్ సవరణ’ అని పిలుస్తారు. ఇరాన్ నుండి కొంతమంది ముస్లిమేతర మైనారిటీలకు ఆశ్రయం ఇచ్చే నిబంధన బడ్జెట్ బిల్లులో చొప్పించబడింది. ఇందులో ముస్లింలను మినహాయించడం గమనార్హం.

“పాకిస్థాన్ కు మాత్రం సిపిసి హోదాను ఇచ్చి, భారత్ కు ఇవ్వకపోవడం వెనుక మైక్ పాంపియో ద్వంద్వ వైఖరేమన్నా దాగుందా?” అని ఓ పాకిస్థాన్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, బ్రౌన్ బ్యాక్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లో, మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయని, కానీ భారత్లో అలా జరగలేదని బ్రౌన్ బ్యాక్ బదులిచ్చారు.

“ప్రపంచంలో మతభ్రష్టులు లేదా దైవదూషణ చేసినవారి పేరుతో బంధింపబడిన వారిలో సగం మంది పాకిస్థాన్ జైళ్లలోనే ఉన్నారు. ” అని ఆయన అన్నారు.

“భారతదేశంలో, CAA వంటి కొన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కాని మత హింస సంఘటనలు కూడా ఉన్నాయి.అలాంటివి జరిగినప్పుడు, “ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేయగలుగుతోందా? లేదా? సరైన విధంగా పోలీసు, చట్టబద్దమైన చర్యలు తీసుకోబడుతున్నాయా? అనే విషయాలను మేము పరిశీలిస్తూనే ఉంటాము.” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

“అంటే CAA తో సమస్యలు లేవని మేం భావిస్తున్నట్టు కాదు” అని ఆయన అన్నారు. “హింస ఒక సమస్య. మేము ఆ సమస్యలను లేవనెత్తుతూనే ఉంటాము.”

“పాకిస్తాన్ సిపిసి జాబితాలో ఎందుకు కొనసాగుతోంది? భారతదేశం ఎందుకు లేదు? అనేదానికి ఇవే కొన్ని ఆధారాలు” అని ఆయన అన్నారు.

“ఇవి ప్రజలు ఎక్కువగా చర్చించుకునే సమస్యలు. మేము రెండు దేశాలలోనూ పాకిస్థాన్ పరిస్థితినే విస్తృతంగా సమీక్షిస్తాము” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

పాకిస్థాన్ ‌తోపాటు చైనా, మయన్మార్, ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్థాన్ ను కూడా మైక్ పాంపియో సిపిసి జాబితాలో పాంపీ ఉంచారు.

Source : Swarajyamag

https://swarajyamag.com/insta/pakistan-marketing-hindu-women-as-concubines-and-forced-brides-to-china-top-us-diplomat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.