#’My vote for BJP’ – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘అగ్నివీర్’ వాలంటీర్లపై ముస్లిం మూక దాడి
నోయిడా: వాట్సాప్ స్టేటస్‌గా ‘బీజేపీకి నా ఓటు’ అని పెట్టినందుకు ‘అగ్నివీర్’ వాలంటీర్‌పై ముస్లిం యువ‌కుల దాడికి పాల్ప‌డ్డారు. ఈ నెల 11న నోయిడాలో ధర్మ ప్రచార్, బేటి రక్ష, సోషల్ ఇంటిగ్రేషన్, గౌ సేవ కోసం పనిచేస్తున్న ఎన్‌జీవో అగ్నివీర్ వాలంటీర్లపై సలీమ్, సదాబ్, సల్మాన్, అల్తాఫ్, అఫ్రోజ్, వారి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో రవి ఠాకూర్, పవన్ ఠాకూర్ అనే ఇద్దరు వాలంటీర్లు తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అగ్నివీర్ జాతీయ ప్రధాన కార్యదర్శి చిరాగ్ ఝా ఆ రోజు సాయంత్రం ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని మీడియాకు తెలిపారు. వాలంటీర్లు వీరేందర్ సింగ్ చౌదరి, అతుల్, అజయ్, రవి, పవన్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా, బుద్ధ విహార్ కాలనీలోని వారి నివాసం సమీపంలో దాడి చేశార‌న్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నివీర్’ వాలంటీర్లపై ముస్లిం మూక దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.