Muslim – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు
వేల్స్ : క్రైస్తవం అధికారిక మతంగా గల యూకేలో ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో క్రైస్తవుల సంఖ్య అక్కడి జనాభాలో సగాని కంటే దిగువకు పడిపోయింది. మరోవంక, ముస్లింల జనాభా పెరుగుతున్నది 2021 సెస్సెస్ లెక్కల ప్రకారం జనాభాలో 46.2 శాతం మంది మాత్రమే తాము క్రైస్తవులమని పేర్కొన్నారు. గత జనాభా లెక్కలతో పోలిస్తే ఇది ఏకంగా 13.1 శాతం తక్కువ.

2011 నాటి సెన్సెస్‌ ప్రకారం జనాభాలో 59.3 శాతం మంది తమది క్రైస్తవ మతమని పేర్కొన్నారు. తాము ఏ మతాన్నీ అనుసరించట్లేదన్న వారి సంఖ్య 37.2 శాతానికి పెరిగింది. గతంలో వీరి వాటా 25 శాతంగా ఉండేది. ఇక, 2011 సెస్సెస్‌ ప్రకారం జనాభాలో ముస్లింల వాటా 4.9 శాతం కాగా, తాజాగా ఇది 6.5 శాతం పెరిగింది.

ఒకప్పుడు ఇంగ్లండ్, వేల్స్‌ ప్రాంతాల్లో శ్వేతజాతీయుల వాటా మొత్తం జనాభాలో 86.0 శాతం కాగా, ప్రస్తుతం జనాభాలో వారి సంఖ్య 81.6 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఆసియా సంతతి వారి సంఖ్య 4.2 మిలియన్ల నుంచి 5.5 మిలియన్లకు పెరిగింది. ఇక జనాభాలో నల్లజాతి వారి వాటా 1.8 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. పది శాతం కుటుంబాల్లో భిన్న జాతుల వారసత్వం వారు ఉన్నారు.

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్, లీసెస్టర్ లాంటి 14 ప్రాంతాల్లో శ్వేతజాతీయులు సంఖ్యాపరంగా మైనారిటీలుగా మారిపోయారు. తాజా సెన్సెస్‌లో హిందువుల వాటా 1.7 శాతానికి పెరిగింది. ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో హిందువుల సంఖ్య 10,32,775 కాగా.. సిక్కులు 5,24,140 మంది, ముస్లింలు 38,68,133 మంది, క్రైస్తవులు 2,75,22,672 మంది ఉన్నారు. తమకు ఏ మతం లేదన్న వారి సంఖ్య 2,21,62,062గా ఉన్నట్టు తాజా సెన్సెస్‌లో తేలింది.

ఈ అంకెలు తమకు సవాల్ విసురుతున్నట్టు యార్క్ ఆర్చ్ బిషప్ స్టీఫెన్ కొత్తరెల్ తెలిపారు. ఏ మతం కానివారి సంఖ్య గణనీయంగా పెరగడం కూడా గమనార్హమని హ్యూమనిస్ట్ యుకె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ కస్పాన్ చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు
మంగుళూరు: క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్టు క‌ర్ణాట‌క డీజీపీ ప్ర‌వీణ్ సూద్ మీడియాకు వెల్ల‌డించారు.

ఇటీవల క‌దులుతున్న ఆటోలో పేలుళ్లు సంభ‌వించిన విష‌యం విదిత‌మే. దీంతో అక్క‌డ భారీగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. అనంత‌రం వెహిక‌ల్ నుంచి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ పేలుడు ఘ‌ట‌న అంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘ‌ట‌న‌ను మొద‌ట ప్ర‌మాదంగా భావించారు.

కానీ, ఆదివారం డీజీపీ ప్ర‌వీణ్ మాట్లాడుతూ ఈ పేలుళ్ల‌తో ఉగ్ర‌వాదుల‌కు సంబంధం ఉంద‌ని తేల్చారు. దీనిపై లోతైన విచార‌ణ జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. త‌క్కువ సామ‌ర్థ్యం ఉన్న ఐఈడీ పేలిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే, నిందితుడు షారిక్ ఆటోలో కుక్కర్‌లో బాంబును త‌ర‌లిస్తుండ‌గా ఈ పేలుడు జ‌రిగింది.

ప్రేమ్‌రాజ్ పేరుతో ఆధార్ కార్డు

24 ఏళ్ళ నిందితుడు శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వ్యక్తి. అయితే, పేలుడు తర్వాత అతని వద్ద హుబ్బళికి చెందిన ప్రేమ్ రాజ్ హుతాగి పేరుతో ఆధార్ కార్డును పోలీసులు కనుగొన్నారు. గతంలో ఓ ఉగ్రవాద సంబంధం కేసులో అరెస్ట్ అయి, హైకోర్టు నుండి బెయిల్ పొందిన తర్వాత వేర్వేరు హిందూ పేర్లతో కన్యాకుమారి, కోచి, కోయింబత్తుర్, మైసూరులో ఆశ్రయం తీసుకున్నాడని వెల్లడైనట్టు రాష్ట్ర హోమ్ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర తెలిపారు.

పేలుడు జరిగిన సమయంలో మైసూరులోని మోహన్ కుమార్ ఇంట్లో ఉంటున్నాడు. అక్కడనే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను బళ్లారికి చెందిన ఓ హిందూ పేరుతో సిమ్ కార్డు వాడుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. కోయింబత్తుర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో గల శివుడి స్థూపం బొమ్మను తమ వాట్స్ అప్ బొమ్మలో ఉంచాడు.

మైసూర్‌లో ఉన్న సమయంలో ఉర్దూ వాసనలు లేకుండా కన్నడంలోనే మాట్లాడేవారని, తాను ముస్లిం అని బైట పడకుండా ఉండేందుకు అన్ని హిందూ పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకొనేవాడని పోలీసులకు వెల్లడైనది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణను అడ్డుకున్న అహోం వీరుడు
నేడు జయంతి సందర్భంగా….

భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు. లచిత్ బోర్ ఫూకన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయిఘాట్ యుద్ధంలో రామసింగ్ I నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్ ని తిరిగి సాధించిన  ఘనత లచిత్  దే.

పదిహేడో శతాబ్దం మధ్యలో మొఘల్ సామ్రాజ్య వైభవం పరాకాష్ఠలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన మొఘల్ సామ్రాజ్యంకింద అంతే శక్తిమంతమైన సైన్యం ఉండేది. దౌర్జన్యంతో కానీ, రాజీతో కానీ భారత్ లో అత్యధిక శాతాన్ని ఆక్రమించుకున్న మొఘల్ రాజులు మతపరమైనహింసకు, అత్యాచారాలకు పాల్పడడంతో వరుసగా తిరుగుబాటులు, విప్లవాలు వెల్లువెత్తి చివరకి మొత్తం సామ్రాజ్యం చరిత్ర చెత్తబుట్టలోకి కుప్పకూలింది.

మోమాయ్ తమూలి రాజా ప్రతాప సింహ హయాంలో అహోం దళాలకు మొదటి బోర్ బారువా సైనికాధిపతిగా ఉండేవారు. తన కుమారుడు లచిత్రాచరికానికి అవసరమైన అన్ని విద్యల్లో సరైన అభ్యాసం పొందేలా తమూలీ శ్రద్ధ పెట్టారు. విద్యాభ్యాసం ముగించుకున్న లచిత్ ను అహోం స్వర్గదేవ్ కి ప్రైవేటుకార్యదర్శి హోదాలో రుమాలు మోసేవాడిగా నియమించారు.

“దేక్సోట్ కోయి ముమై దంగోర్ నోహోయ్” – మా మామయ్య మా దేశం కంటే గొప్ప కాదు.

అచంచలమైన కర్తవ్య పాలన, విశ్వాసం, శ్రద్ధ లచిత్ తన తండ్రి నుంచి నేర్చుకున్నాడు. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధం కావడం ప్రారంభించాడు. ఎంతోకఠినమైన నాయకుడైన లచిత్ తన కర్తవ్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడు అంటే, యుద్ధంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో తన విధుల్లో నిర్లక్ష్యం చూపినకారణంగా తన సొంత మామనే తల నరకడానికి వెనుదీయలేదు.

అహోం భూభాగ విముక్తి

1667 ఆగస్ట్ లో లచిత్, అటన్ బుర్హాగోహిన్ వెంట రాగా, అహోం యుద్ధవీరులను గౌహతి వైపు నడిపించాడు. 1667 నవంబర్ లో ఇటాఖులి కోటను స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఫౌజ్ దార్ ఫిరుజ్ ఖాన్ ను బందీగా పట్టుకుని మొఘల్ దళాలను మానస్ అవతలకి తరిమికొట్టాడు. 1667 డిసెంబర్ లో అహోం వీరుల చేతుల్లో మొఘల్ దళాలు ఓడిపోయిన విషయం నిరంకుశ రాజు ఔరంగజేబుకి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఔరంగజేబు రాజా రామ్ సింగ్ నేతృత్వంలో ఒక భారీ సైన్యం అహోం ల పైన దాడి చేసి, వారిని ఓడించాలని ఆదేశించాడు. అదనంగా తన సైన్యానికి 30,000 మంది పదాతి దళాలు, 21 మంది రాజ్ ఫుట్ అధిపతులు, వారి సైన్యాలు, 18,000 మంది అశ్విక దళం, 2,000 మంది విలువిద్యా నిపుణులు, 40 నౌకలను రామ్ సింగ్ 4,000 మంది చార్ హజారీ మన్సబ్, 1500 మంది ఆహాదీ, 500 మంది బర్ఖ్అందేజే  దళాలకు చేర్చాడు.

రణ స్థలం ఎంపిక

మొఘల్స్ ఇటువంటి చర్య తీసుకుంటారని బోర్ ఫ్యూకం ముందే ఊహించాడు. అందువల్ల, గౌహతి మీద అదుపు సాధించిన వెంటనే అతను అహోం భూభాగం చుట్టూ రక్షణ వలయాన్ని పటిష్టం చేశాడు. బ్రహ్మపుత్ర నదిని ఒక సహజ రక్షణ కవచంగా వాడుకుని, నది గట్లను పటిష్టం చేశాడు. మైదాన ప్రాంతంలో మొఘల్స్ తో పోరాటం అసంభవమని అతనికి తెలుసు. అందువల్ల తెలివిగా గౌహతి వెలుపల అహోం యుద్ధవీరులకు అనువుగా ఉండే కొండ, అటవీ ప్రాంతాలను ఎంచుకున్నాడు.

గౌహతిపై దాడి, అలబోయ్ యుద్ధం

మొఘల్ దళాలు 1669 మార్చ్ లో గౌహతిపై దాడి చేసి, ఏడాది పాటు ఆ నగరమైన తమ పట్టు కొనసాగించారు. ఆ మొత్తం కాలంలో కూడా అహోం ప్రజలు గట్టి భద్రతా ఏర్పాటు చేసుకోవడంతో మొఘల్ సైన్యం ఏమీ చేయలేకపోయింది. అలవాటు లేని వాతావరణం, పరిచితమైన భూభాగం వల్ల వారు దెబ్బతిన్నారు. అహోం లు ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనువుగా వాడుకుని, మొఘల్ దళాలపై గెరిల్లా దాడులు నిర్వహించేవారు.

అప్పుడు మొఘల్ నాయకులు మోసపూరితంగా అహోం ల మధ్య అసమ్మతి తీసుకొచ్చి, చీలిక కోసం ప్రయత్నించారు. లచిత్ ని ఉద్దేశించిన ఒక లేఖతో  ఒక బాణాన్ని వారు అహోం శిబిరంలోకి ప్రయోగించారు. లచిత్ గౌహతి ఖాళీ చేయిస్తే లక్ష రూపాయలు ఇస్తామని అందులో ఉంది. ఈ సంఘటన గురించి తెలిసిన అహోం రాజుకి లచిత్ విశ్వాసపాత్రత గురించి సందేహం వచ్చింది. అయితే, అటన్ బుర్హాగోహైన్ ఆ సందేహాలను పటాపంచలు చేశాడు.

ఆ ప్రయత్నం విఫలం కావడంతో మొఘల్స్ మైదానంలో పోరాటానికి అహోం లను మోసపూర్తితంగా రప్పించారు. ఇదొక సవాల్ గా తీసుకోవాలని అహోం రాజు లచిత్ ని ఆదేశించాడు. మీరు నవాబ్ నేతృత్వంలో మొఘల్ సైన్యంలో ఒక చిన్న దళం, అలబోయ్ లో అహోం సైన్యంతో తలపడాలి. అహోం వీరులు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుని తమ అదనపు దళాలను, ఆయుధాలను కందకాల్లో దాచిపెట్టారు. దీనితో అహోం లు మీరు నవాబ్ పైన విజయం సాధించగలిగారు. దీనితో ఆగ్రహించిన మొఘల్ నాయకులు తమ సైన్యం యావత్తునూ రంగంలోకి దించడంతో పది వేళా మంది అహోం సైనికులను ఊచకోత కోశారు.

ఈ పరాజయంతో లచిత్ తన సైనికులను ఇటాఖులీ వరకు ఉపసంహరించాడు. ఇంకా యుద్ధం జరుగుతూ ఉండగా, అహోం రాజు చక్రద్వాజా సింహ మరణించాడు. ఆయన కుమారుడు ఉదయాదిత్య సింహ గద్దెనెక్కాడు. మొఘల్ పన్నాగాలేవి ఫలించకపోవడంతో రామ్ సింగ్ గౌహతి విడిచిపెట్టి 1639లో సంతకాలు చేసిన పాత ఒప్పందానికి మళ్ళీ కట్టుబడేందుకు అహోం లకు 300,000 లక్షల రూపాయలు ఇస్తానని బేరం పెట్టాడు. అయితే ఢిల్లీలో నిరంకుశ ప్రభువు ఈ ఒప్పందానికి కట్టుబడడు అన్న తీవ్ర అనుమానంతో అటన్ బుర్హాగోహైన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు.

ఇదిలా ఉండగా, మొఘల్ నౌకాదళ అధిపతి మునావర్ ఖాన్ రామ్ సింగ్ ని కలిసి అహోం లతో యుద్ధం చేయాలి కానీ మైత్రి కాదన్న ఔరంగజేబు మందలింపు సందేశాన్ని అందించాడు. దీనితో రామ్ సింగ్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగవలసి వచ్చింది. అంధారు బాలి వద్ద నది గాట్లు తెగినట్లు అతనికి సమాచారం అందింది. ఆ సమయంలో లచిత్ తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి, యుద్ధానికి ఏర్పాట్లు పర్యవేక్షించలేకపోయాడు.

ఓటమి కోరల నుంచి విజయం

అలబోయ్ లో తమ పోరాటంలో మొఘల్స్ చేతిలో ఓటమి కారణంగా అహోం సైన్యం నిరుత్సాహంతో కుంగిపోయింది. శత్రువులకు చెందిన పెద్ద పడవలు తమ వైపు వస్తుంటే చూసి వారు భయకంపితులై, అక్కడ నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఇది చూసి, లచిత్ వెంటనే తన కోసం ఏడు పడవలను సిద్ధం చేయమని, మంచం మీద నుంచి బలవంతంగా లేచి, పడవ ఎక్కాడు. ఏది ఏమైనా, ఏం జరిగినా తానూ తన దేశాన్ని విడిచిపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశాడు. తమ అధిపతి లేచి, శక్తి కూడగట్టుకుని నిలబడడం అహోం సైన్యానికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. సైనికులందరూ లచిత్ వెంట వెళ్లి నిలబడడంతో, మళ్ళీ సైన్యం పరిమాణం పెరిగింది.

అహోం లు తమ చిన్న పడవలను తీసుకుని ముందుకి సాగగా, లచిత్ వారిని మొఘల్ సైన్యంతో నది మధ్యలో ముఖాముఖి పోటీకి తీసుకుని వెళ్ళాడు. మొఘల్ సైన్యానికి చెందిన పెద్ద నౌకల కంటే, చిన్న అహోం పదవులకి నది నీటిలో వెసులుబాటు ఎక్కువ ఉండడంతో, పెద్ద నౌకలు చిక్కుకుని పోయాయి. అప్పుడు జరిగిన పోరాటంలో మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. మొఘల్ నౌకాదళాధిపతి మునావర్ ఖాన్, అనేకమంది కమాండర్లు, పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు.

అహోం లు తమ భూభాగానికి పశ్చిమ సరిహద్దు అయినా మానస్ వరకు మొఘల్స్ ని తరిమికొట్టారు. మొఘల్స్ నుంచి ఎదురు దాడుల కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని లచిత్ తన సైనికులను హెచ్చరించాడు. ఈ సంఘటనలన్నీ కూడా 1671 మార్చ్ మాసంలో జరిగి ఉంటాయని భావిస్తున్నారు.

మొఘల్ దళాలపై యుద్ధం గెలిచి, అహోంల వైభవాన్ని పునరుద్ధరించిన లచిత్ మాత్రం యుద్ధం తాలూకు దుష్ప్రభావాలతో కుంగిపోయారు. అప్పుడు అస్వస్థతకు గురైన లచిత్ 1672 ఏప్రిల్ లో మరణించాడు.

వారసత్వం

హూలంగాపారాలో మహారాజ ఉదయాదిత్య సింగ్ నిర్మించిన లచిత్ మైదానంలో 1672లో ఆయనకు తుది విశ్రాంతి కల్పించారు. ఆయన విగ్రహాన్ని 2000 సంవత్సరంలో అప్పటి అసోం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ SK సిన్హా ఖడక్ వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది పాస్ అవుట్ అయ్యే అత్యుత్తమ క్యాడెట్ కు లచిత్ పతకాన్ని బహుకరిస్తారు. భారతమాత ముద్దుబిడ్డ అయిన లచిత్ ని గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24ను లచిత్ దివస్ గా జరుపుకుంటారు.

Source: VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణను అడ్డుకున్న అహోం వీరుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యువతిని హత్య చేసిన ముస్లిం యువకుడు!
బుడేల్: చండీగఢ్​లోని బుడేల్​లో​ ఘోరం జరిగింది. 18 ఏళ్ళ యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు బిహార్​కు చెందిన మహ్మద్ షరీక్​(25)గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని సెక్టార్- 43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు ఎదురెదురు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మృతురాలి తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. యువతి తండ్రి.. ఉత్తర్​ప్రదేశ్​లో ఉంటున్నాడు. నవంబర్ 19న యువతి సోదరుడు ఇంటికి వచ్చే చూసేసరికి ఆమె మంచంపై అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. నిందితుడు ఓ హోటల్​లో పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా బాలికను తనతో శారీరక సంబంధం పెట్టుకోమని వేధించేవాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యువతిని హత్య చేసిన ముస్లిం యువకుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్‌లో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు
కతిహార్: లవ్​ జిహాద్​పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్ళి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బీహార్​ కతిహార్ జిల్లా​కు చెందిన తాకీర్​ ఆలాం దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్నాడు. అర్చన అనే యువతికి 2015లో ఫేస్​బుక్​కు ద్వారా పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో తాను ఓ హిందువునని.. తన పేరు రాజ్​ రాజ్​పుత్​గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ​దుబాయ్​ నుంచి వచ్చిన తాకీర్.. అర్చనను తన కుటుంబ సభ్యుల మధ్య హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత అర్చనను తన తన సోదరి ఇంటికి తీసుకెళ్ళాడు తాకీర్​. అప్పుడే అతడొక ముస్లిం అని.. అంతకముందే అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అర్చనకు తెలిసింది. అప్పటినుంచి తాకీర్,​ అతడి కుటుంబ సభ్యులు అర్చనను తీవ్రంగా కొడుతూ, మతం మారమని ఇబ్బందులకు గురిచేశారు. “నేను ఒక హిందువు. నన్ను మోసం చేసి తాకీర్​ వివాహం చేసుకున్నాడు. పెళ్ళి తర్వాత తన సోదరి ఇంట్లో ఉంచాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు మతం మారమని నన్ను తీవ్రంగా హింసిచాడు.” అని అర్చన పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్!
లక్నో: హిందూ బాలికను మహ్మద్ సుఫియాన్ అనే ముస్లిం యువకుడు భవనం పైనుంచి తోసి చంపాడు. ఇస్లాం మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించినందుకు నిధి గుప్తా (17)అనే బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి యూపీ రాజధాని దుబగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ కుంజ్ సెక్టార్ హెచ్‌లో చోటుచేసుకుంది. కొన ఊపిరితో ఉన్న నిధిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ, ఆమె మరణించింది.

నిందితుడు మొహమ్మద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అదనపు డీసీపీ(పశ్చిమ) సీఎన్ సిన్హా హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టి)కి తెలిపారు. బాలిక తల్లి దుబగ్గ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు హత్య, బలవంతపు మత మార్పిడికి సంబంధించిన తగిన సెక్షన్ల కింద సూఫియాన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

నిధి హైస్కూల్ వరకు మాత్రమే చదువుకుంది. సమీపంలోని బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా నేర్చుకుంది. సుఫియాన్ అదే పరిసరాల్లో ఉంటూ కొంతకాలంగా ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం, అతను నిధికి మొబైల్‌ను ‘బహుమతి’గా ఇచ్చాడు. ఆమెకు కాల్ చేయడం ప్రారంభించాడు. ఆమెను మతం మార్చుకుని పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. అతడి వేధింపుల గురించి చెప్పింది.

ఆమె తల్లి, ఇతర బంధువులు సుఫియాన్ ఇంటికి వెళ్ళి అతని ప్రవర్తనపై అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఇంట్లో వాగ్వాదం జరుగుతుండగా, సూఫియాన్ అకస్మాత్తుగా నిధిని పట్టుకుని నాలుగో అంతస్తుకు తీసుకెళ్ళి కిందకు నెట్టాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అది జిహాదీ ఉగ్రదాడి!
కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో జిహాద్‌కు సిద్ధమై, పేలుడు పదార్థాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాడని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. ముబిన్ తన కారు బాంబును ఉపయోగించి హిందూ దేవాలయంతో సహా ఒక పెద్ద ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి ఆత్మాహుతి మిషన్‌లో పాల్గొన్నాడు. కానీ, అది ప్రణాళిక ప్రకారం పని చేయలేదు.. కారు మాత్రమే పేలి అతన్ని చంపింది. మొదట్లో సాధారణ ప్రమాదంగా భావించినా ఇప్పుడు అది జిహాదీ ఉగ్రదాడి అని తేలిపోయింది.

ఉక్కడంలోని కొట్టైమేడు పరిసర ప్రాంతంలోని జమేషా ముబిన్ ఇంటి వద్ద తమిళనాడు పోలీసులు కనుగొన్న తమిళంలో చేతితో రాసిన రాతల్లో వివిధ దేవేళ్ళ పేరుతో ముస్లింలను “రెండవ తరగతి పౌరులు”, పౌరసత్వ (సవరణ) చట్టం, కర్ణాటకలో హిజాబ్ వివాదం వంటి విషయాలు వెలుగుచూశాయి. ముబిన్ నివాసం నుండి జప్తు చేయబడిన పుస్తకాలు, పఠన సామగ్రితో సహా సాహిత్యంలో డైరీలు ఉన్నాయి. జమేషా ముస్లింలను ‘రెండవ తరగతి పౌరులు’గా భావించాడు

ముబిన్ డైరీ ఎంట్రీలు ఎక్కువగా ఇతర మతాలపై, ముఖ్యంగా హిందూ మతం, క్రైస్తవ మతాలపై అతని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి. అతను ఆ మతాల దేవతల పేర్లను ఉదహరించాడు. CAA, హిజాబ్, ఆహారంపై ఆంక్షలు, గొడ్డు మాంసంపై హత్యలు వంటి సంఘటనలు భారతీయ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలుగా ప్రస్తావించాడు. వారు రెండవ తరగతి పౌరులుగా మారుతున్నారు. ఈ సమస్యలను ఎలా అధిగమించాలని అతని ఆలోచన చేశారు.

తమ విశ్లేషణలో ఈ కేసులో అనేక కీలకమైన అంశాలు బయటపడ్డాయని, ప్రస్తుతం దర్యాప్తును అధికారికంగా ఎన్‌ఐఎకి అప్పగించే పనిలో ఉన్నామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు సండే ఎక్స్‌ప్రెస్‌కి తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన కోయంబత్తూరు సిటీ పోలీస్ కమిషనర్ వి.బాలకృష్ణన్ ప్రకారం… ఈ కేసులో అరెస్టయిన ఆరుగురిలో ముబిన్ సహచరులు అజారుద్దీన్, అఫ్సర్, ముస్లింలు “అణచివేత”ను ఎదుర్కొంటున్నారని దాని గురించే తరచుగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు విచారణలో తెలపారన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని మహ్మద్ తాల్కా (వయస్సు 25), మహ్మద్ అజరుద్దీన్ (వయస్సు 25), మహ్మద్ రియాజ్ (వయస్సు 27), ఫిరోజ్ ఇస్మాయిల్ (వయస్సు 27), మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్ (వయస్సు 27), అఫ్సర్ ఖాన్.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అది జిహాదీ ఉగ్రదాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైలులో నమాజ్‌!(వీడియో)
ఖుషీనగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ముస్లిం పురుషులు నమాజ్ చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వీడియోను పరిశీలించాలని తెలిపింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాల్ భారతి ఈ వీడియోను తీశారు.

लो जी अब ट्रेन के डिब्बे के भीतर इस पतले से रास्ते को भी अपना अड्डा बना लिया इन्होंने

मुझे लगता है इसके लिए भी कोई ठोस कानून बनना चाहिए। यदि सहमत हैं तो YES लिखकर समर्थन दें। pic.twitter.com/deI5xtBV8Y

— Pragya Tripathi ?? (@Pragya1307) October 22, 2022

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైలులో నమాజ్‌!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టం కింద తొలి కేసు… సయ్యద్ ముయిన్‌ అరెస్టు
యశ్వంత్‌పూర్: ఈ ఏడాది సెప్టెంబర్ 30న నోటిఫై చేసిన కర్ణాటక మతస్వేచ్ఛ రక్షణ చట్టం కింద కర్ణాటక రాష్ట్ర పోలీసులు తొలి కేసు నమోదు చేశారు. యశ్వంత్‌పూర్ పోలీసులు నిన్న (అక్టోబర్ 13) చట్టంలోని సెక్షన్ 5 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఉత్తర బెంగళూరులోని బికె నగర్‌కు చెందిన సయ్యద్ ముయిన్‌ను అరెస్టు చేశారు.

చికెన్ స్టాల్ నడుపుతున్న ముయిన్ 18 ఏళ్ల ఖుష్బూను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇస్లాం మతంలోకి మార్చాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఖుష్బూ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందినది. గత 10 సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్నారు.

ఆమె తండ్రి సురేంద్ర యాదవ్ వృత్తిరీత్యా పెయింటర్. తల్లి గ్యాంతీదేవి గృహిణి. ఈ దంపతులకు మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఖుష్బూ కనిపించకుండా పోయిన కొన్ని గంటల తర్వాత గ్యాంతిదేవి అక్టోబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా ఖు ష్బూను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న ముయీన్‌తో కలిసి తన కూతురు పారిపోయిందని గ్యాంతీదేవి అనుమానం వ్యక్తం చేసింది.

ఎవరైనా మతాంతీకరణ చెందాలనుకుంటే నెల ముందుగానే జిల్లా మెజిస్ర్టేట్ లేక అదనపు జిల్లా మెజిస్ర్టేట్ కు రాతపూర్వకంగా ఫారమ్ 1 ద్వారా తెలుపాల్సి ఉంటుంది. మతాంతీకరణ చేపట్టే వ్యక్తి కూడా నెల ముందుగానే ఫారమ్ 2ను సమర్పించాల్సి ఉంటుంది.

కొత్త చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం బలవంతంగా మతమార్పిడికి పాల్పడితే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తారు. ప్రస్తుతం ముయీన్‌కు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో మతమార్పిడి నిరోధక చట్టం కింద తొలి కేసు… సయ్యద్ ముయిన్‌ అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం
కొప్పాల్: ఒక ముస్లిం యువకుడు తాను కొన్న పొలంలో తొలిసారి పండించిన పంటను హిందూ మఠానికి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన విశాల దృక్పథంతో కులమతాలకతీతంగా ఆలోచించి రూ.30,000 విలువైన.. 16 క్వింటాళ్ల పంటను మఠానికిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.

కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా గంగావతికి చెందిన మెహబూబ్ పాషా.. కనకగిరి సమీపంలోని లక్కుంపి గ్రామంలో ఇటీవల మూడెకరాల భూమిని కొనుగోలు చేశాడు. రెండు ఎకరాల్లో సజ్జలను సాగు చేయగా 1600 కిలోల దిగుబడి వచ్చింది. ఆ మెుత్తాన్ని అతడు కొప్పాల్​లోని నిత్యం అన్నదానం జరిగే.. గవి మఠానికి అందజేశాడు.

తాను సాగు చేసిన పంటను ఏదైనా మంచి పనికి వినియోగించాలనుకున్న పాషా.. వ్యాపారవేత్త ఆనంద్ అక్కిని సలహా అడిగాడు. ఏ మఠానికిచ్చినా.. మీ సంకల్పం నెరవేరుతుందని ఆయన సూచించగా కొప్పాల్​లోని గవి మఠానికి తీసుకెళ్లి అందజేశాడు. యువకుడి దాతృత్వాన్ని మెచ్చిన గవి మఠం అభినవ గవి సిద్దేశ్వర స్వామీజీ అతడ్ని సత్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.