Muslim women – Vishwa Samvad Kendra Andhra Pradesh

త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్​- ఈ- హసన్​, ముమ్మారు తలాక్ రెండూ వేర్వేరు అని స్పష్టం చేసింది. తలాక్-ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ‘ఖులా’ ద్వారా ముస్లిం మహిళలు సైతం తమ భర్తలకు విడాకులు ఇచ్చేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరికీ కలిసి ఉండటం ఇష్టం లేకపోతే.. కోర్టులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు మంజూరు చేస్తాయని వివరించింది. బెనజీర్ హీనా అనే మహిళ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తాను తలాక్-ఈ-హసన్ బాధితురాలని కోర్టుకు విన్నవించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాళ్ళ‌కు 16 ఏళ్ళ‌కే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు!
హర్యానా: ముస్లిం మహిళల పెళ్ళి వయస్సుకు సంబంధించి హర్యానా, పంజాబ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయి 16 ఏళ్ళ‌కే పెళ్ళి చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జ‌డ్జి జ‌స్టిస్ జ‌స్‌జిత్ సింగ్ బేడీ తీర్పును వెలువ‌రించారు. త‌మ‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని ఓ ముస్లిం జంట కోర్టును ఆశ్ర‌యించింది. 16 ఏళ్ళ‌ అమ్మాయి, 21 ఏళ్ళ‌ అబ్బాయి పెళ్ళి చేసుకున్నారు. త‌మ కుటుంబ స‌భ్యుల నుంచి ర‌క్ష‌ణ కావాల‌ని కోర్టును ఆశ్రయించారు.

16 ఏళ్ళు నిండిన ముస్లిం మ‌హిళ త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్ళిచేసుకోవ‌చ్చు అని తెలిపింది. ప‌ఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం జంట కోర్టులో కేసు దాఖ‌లు చేసింది. వారిద్దరూ కుటుంబ స‌భ్యుల‌కు వ్య‌తిరేకంగా పెళ్ళి చేసుకున్నార‌ు. వారి ప్రాథ‌మిక హ‌క్కుని కాల‌రాయ‌లేమ‌ని జ‌స్టిస్ జ‌స్‌జిత్ త‌న తీర్పులో తెలిపారు. ఇస్లామిక్ ష‌రియా చ‌ట్టాన్ని త‌న తీర్పులో ప్ర‌స్తావించారు. ముస్లిం అమ్మాయిల పెళ్ళిళ్ళు ముస్లిం ప‌ర్స‌న‌ల్ చ‌ట్టం ప‌రిధిలోకి వస్తాయని చెప్పారు. ఆర్టిక‌ల్ 195 ప్ర‌కారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్ళు నిండాయ‌ని, ఆ రూల్ ప్ర‌కారం ఆమె పెళ్ళి చేసుకోవ‌చ్చు.

అబ్బాయి వ‌య‌సు 21 ఏళ్ళు దాటాకా చేసుకోవాలి. ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా కూడా దీన్ని అంగీక‌రిస్తుంద‌ని జ‌డ్జి తెలిపారు. ముస్లిం పర్సనల్‌ లా ప్రకరారం యుక్త వయసు వచ్చిన వారు తాము ఇష్టపడిన వారిని పెళ్ళి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ముస్లిం జంట ఈ ఏడాది జూన్ 8వ తేదీన పెళ్ళి చేసుకోగా.. పెద్దలు వ్య‌తిరేకించారు. దీంతో ఆ జంట ఆశ్ర‌యించింది. వారికి కోర్టులో ఊరట లభించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాళ్ళ‌కు 16 ఏళ్ళ‌కే పెళ్ళి.. హైకోర్టు హైకోర్టు సంచలన తీర్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు!
అసోంలో యథేచ్ఛగా సరఫరా

‘విలాసం’ ముసుగులో దొంగ వ్యాపారం

2 వేల మంది అరెస్టు

రూ. 350 కోట్ల విలువ చేసే సరుకు స్వాధీనం

వ్యూహాలు మార్చినా దెబ్బకొట్టిన పోలీసులు

గౌహతి: అసోంలోని మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రెండు వేల మందిని అరెస్టు చేసి, రూ.350 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని కొత్త బిజెపి ప్రభుత్వం డిస్పూర్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అసోం పోలీసులు రాష్ట్రంలో తీవ్రంగా వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల రాకెట్‌లపై ఉక్కుపాదం మోపి, నిరంతరం వేట సాగించారు.

పోలీసుల వైపు నుంచి నిరంతర ఒత్తిడి కారణంగా, మాదకద్రవ్యాల రాకెట్‌ ముఠా కొత్త వ్యూహాలు రూపొందించుకుంది. అదనపు డీజీపీ, గౌహతి పోలీసు కమిషనర్‌ హర్మీత్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘డ్రగ్‌ రాకెట్‌లు ఇప్పుడు మహిళా డ్రగ్‌ పెడ్లర్‌లను ఉపయోగిస్తున్నాయి… వినియోగదారులకు తక్కువ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి’ అన్ని చెప్పారు.

గత రెండు నెలల పోలీసు రికార్డులను పరిశీలిస్తే, మాదకద్రవ్యాల విక్రయదారుల్లో ఎక్కువ మంది ముస్లిం మహిళలు ఉన్నట్టు స్పష్టం చేస్తోంది. గౌహతి నగర పోలీసులు గత రెండు నెలల్లో అనేక మంది ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్లను అరెస్టు చేశారు. ఆగస్టు 11న, గౌహతి పోలీసులు ఒక ముస్లిం మహిళ(డ్రగ్‌ పెడ్లర్‌) రోంగ్‌మోలా బేగమ్‌ను అరెస్టు చేశారు.

నిందితురాలి నుంచి రెండు హెరాయిన్‌ సబ్బు పెట్టెలు, 99 సీసాలు, 300 ఖాళీ సీసాలు, 1,01,000 రూపాయలు, మూడు మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసులు అలాంటి డజన్ల కొద్దీ మహిళా డ్రగ్‌ పెడ్లర్లు గౌహతిలో చురుకుగా ఉన్నట్టు గుర్తించారు.

ఆగస్టు 16న, నగర పోలీసులు 10 గ్రాముల హెరాయిన్‌తో మరో ముస్లిం డ్రగ్‌ పెడ్లర్‌ రోనా బేగమ్‌ను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి నెక్సాన్‌ వాహనం, 40,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా డ్రగ్‌ పెడ్లర్లు విలాసవంతమైన వాహనంలో అధునాతన మార్గంలో సరుకును సరఫరా చేస్తారని పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. సరైన గోప్యత, పక్కా వ్యూహం లేకుండా, నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యమని వారన్నారు.

జూలైలో, నాగావ్‌ పోలీసులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్లు జాస్మినా బేగం, షాహిదా బేగం, 14 మంది ఇతర డ్రగ్‌ పెడ్లర్‌లను భారీ మొత్తంలో డ్రగ్స్‌, నిషేధ వస్తువులతో అరెస్టు చేశారు. నాగావ్‌ పోలీసుల యాంటీనార్కోటిక్స్‌ బృందం, వారి విచారణలో, ఈ లేడీ డ్రగ్‌ పెడ్లర్లు పోలీసుల ఆపరేషన్‌ నుండి తప్పించుకోవడానికి శతవిధాల ప్రత్నించారు.

ఇందుకు సంబంధించి సామగ్రిని వారికి దగ్గర దాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. జూలై 6 న, సామగురి ప్రాంతానికి చెందిన ఇద్దరు మోస్ట్‌ వాంటెడ్‌ ముస్లిం డ్రగ్‌ పెడ్లర్లు జమీనా ఖతున్‌, జోష్నారా బేగంలను అరెస్టు చేశారు. సూత్రధారి జాకీర్‌ హుస్సేన్‌తో పాటు వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

అదే రోజు, నాగావ్‌ పోలీసులు సియాల్‌మారి ప్రాంతానికి చెందిన ఇతర ముస్లిం మహిళలను, డ్రగ్‌ పెడ్లర్‌ తస్లీమా బేగమ్‌ని అరెస్టు చేశారు. రూ .28 లక్షల విలువైన 400 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్టు 11న, నాగావ్‌ పోలీసులు హజ్రా బేగం, నజీమా ఖతున్‌, అఫ్సానా బేగం అనే ముగ్గురు ముస్లిం డ్రగ్‌ పెడ్లర్‌లను పెద్ద మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుకున్నారు.

జూరియా ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం మాదకద్రవ్యాల విక్రేత సాహిదా బేగం, హతిపారాకు చెందిన సద్దాం హుస్సేన్‌, ఎండీ జలాలుద్దీన్‌ కూడా కేరళకు గంజాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు నాగావ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసు ఉన్నతాధికారులు విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసు డ్రగ్‌ రాకెట్‌ నుండి విపరీతమైన ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ మహిళా డ్రగ్‌ పెడ్లర్లు పోలీసులను మోసం చేయడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. కానీ జిల్లాలో చురుకుగా ఉన్న వందలాది మంది మహిళా వ్యాపారులను పట్టుకోవడానికి పోలీసులు కూడా అంతకంటే తెలివిగా వ్యవహరిస్తున్నారన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.