#Muslim warned – Vishwa Samvad Kendra Andhra Pradesh

మ‌సీదుల‌ జోలికొస్తే తీవ్ర పరిణామాలు: ముస్లింల హెచ్చ‌రిక‌
ల‌క్నో: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమికి ఆనుకుని ఉన్న షాహి ఈద్గా మసీదును హిందువు లాక్కునే ప్రయత్నం చేస్తే ఆందోళనకు దిగుతామని రామజన్మభూమి బాబ్రీ మసీదు టైటిల్ సూట్స్‌లోని ముస్లిం కక్షిదారుల్లో ఒకరైన హాజీ మెహబూబ్ హెచ్చరించారు.

జ్ఞానవాపి మసీదు, ఈద్గా మసీదు అంశాలపై ఎలాంటి హెచ్చరికలకు తాము లొంగేది లేదని, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే నిరసనలు తెలుపుతామని, దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభిస్తామని ఆయన అయోధ్యలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల ”ముస్లింలు భయపడేది లేదు. మా హక్కుల కోసం పోరాడతాం” అని మెహబూబూ అన్నారు. జ్ఞానవాపి మసీదులో శివలింగంగా చెబుతున్న వస్తువు నిజానికి ఒక ఫౌంటైన్ అని ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌సీదుల‌ జోలికొస్తే తీవ్ర పరిణామాలు: ముస్లింల హెచ్చ‌రిక‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.