#Muslim man attacked – Vishwa Samvad Kendra Andhra Pradesh

హనుమకొండలో దారుణం.. అనూష గొంతు కోసిన అజ‌హ‌ర్!
హనుమకొండ‌: హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించ‌డం లేద‌ని ఓ యువ‌కుడు యువ‌తిపై క‌త్తితో దాడి చేసి.. గొంతు కోశాడు. ఈ ఘ‌ట‌న హ‌నుమ‌కొండలోని సుబేదారి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో శుక్ర‌వారం చోటు చేసుకుంది.

న‌ర్సంపేట ప‌రిధిలోని ల‌క్నెప‌ల్లి గ్రామానికి చెందిన అనూష‌(23) కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఎంసీఏ ఆఖరి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. కుటుంబ స‌భ్యులు పోచ‌మ్మ గుడి స‌మీపంలోని గాంధీ న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్నారు. అజ‌హ‌ర్ అనే యువ‌కుడు కొంత‌కాలంగా ప్రేమ పేరుతో అనూష వెంట‌ప‌డుతున్నాడు.

అనూష అత‌డి ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తూ వ‌స్తోంది. ఆమెపై క‌క్ష పెంచుకున్న అజ‌హ‌ర్ శుక్ర‌వారం ఉద‌యం అనూష ఇంట్లో ఒక్క‌తే ఉన్న‌ట్లు నిర్థారించుకుని లోప‌లికి చొరబడ్డాడు. ప్రేమించాల‌ని అనూష‌ను కోరాడు. ఆ సమయంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్ర‌హంతో ఊగిపోయిన అజ‌హ‌ర్ త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో యువ‌తి గొంతుకోసి హ‌త్య చేసేందుకు య‌త్నించాడు. యువ‌తి కేక‌లు వేయ‌డంతో నిందితుడు అక్క‌డి నుంచి పారిపోయాడు. అప్పుడే ఇంటికి వ‌చ్చిన త‌ల్లి అనూష‌ను స్థానికుల సాయంతో వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. ప్ర‌స్తుతం అనూష ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హనుమకొండలో దారుణం.. అనూష గొంతు కోసిన అజ‌హ‌ర్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.