murder – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘జిహాదీ’పై గ్రంథం రాసిన రిటైర్డ్ ఐబి అధికారి కులకర్ణి దారుణ హత్య!(వీడియో)
మైసూరు: జిహాదీ కార్యకలాపాలపై మూడు గ్రంథాలు రాసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో రిటైర్డ్ అధికారి ఆర్ఎన్ కులకర్ణి (83) దారుణ హత్యకు గురయ్యారు. మైసూర్‌లోని మానస గంగోత్రి ప్రాంతంలో ఈ నెల నాలుగోతేదీన సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన ఆయనను కారుతో గుద్ది చంపారు. ఏదో రోడ్డు ప్రమాదం జరిగిందనే ఫిర్యాదుపై అక్కడకు చేరుకున్న పోలీసులకు తీవ్రంగా గాయపడి రోడ్డుకి పక్కగా ఉన్న గడ్డిలో పడి ఉండటం చూశారు.

మైసూరులోని ఓ ఆసుపత్రిలో చేర్చగా గా వృద్ధాప్యం వలన తీవ్ర గాయాలకు తట్టుకోలేక ఆయన మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ముందు పోలీసులతో సహా అందరూ ప్రమాదవశాత్తూ కారు లాంటిది ఏదో గుద్ది వెళ్ళిపోయి ఉంటుంది అనుకోని మొదట హిట్ అండ్ రన్ కేసుగా భావించారు.

కానీ, ఘటన జరిగిన మైసూరులోని మానస గంగోత్రి ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజన్‌లను పరిశీలించగా అది హత్యాగా గుర్తించారు. సాయంత్రం నడక కోసం వచ్చిన కులకర్ణి అంతగా జన సంచారం లేని మైసూరు యూనివర్సిటీ కాంపస్‌లోని మానస గంగోత్రి కాలనీలో హత్యకు గురయ్యారు.

నంబర్ ప్లేట్ లేని కారు ఒకటి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న కులకర్ణి మీదకి కావాలనే వచ్చి గుద్దేశి వెళ్ళిపోయినట్టు సీసీటీవీలో రికార్డు అయింది. దాంతో పోలీసులు పథకం ప్రకారం జరిపిన హత్యగా మైసూరులోని జయలక్ష్మి పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. మైసూరు పోలీస్ కమీషనర్ చంద్ర గుప్త మాట్లాడుతూ అసిస్టెంట్‌ పోలీస్ కమీషనర్ నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

కారు నంబర్ ప్లేట్ లేకుండా ఉండడం వలన కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఇప్పటికే తమ దర్యాప్తు బృందానికి కొన్ని లీడ్స్ దొరికాయని చెప్తూ వాటిని ఇప్పటికిప్పుడే బయటికి చెప్పలేమని చెప్పారు. కులకర్ణి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో లో పనిచేసి 2000లో పదవీ విరమణ చేశారు. తన రిటైర్మెంట్ తరువాత ” ….. అండ్ ఎట్ గాడ్ స్మైల్స్’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఒక కుటుంబంలోని అయిదు తరాల వారి జీవన శైలితో పాటు అలవాట్లు, వారి పద్ధతులని ఆసక్తికరంగా నవల రూపంలో రాశారు.

`సిన్ అఫ్ నేషనల్ కాంసైన్సు’ అనే రెండో పుస్తకంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ మీద ఆసక్తి కలిగించే విధంగా నిజ అనుభవాలని ఉటంకిస్తూ రాశారు. ఈ పుస్తకం చాలామందిని ఆకర్షించింది. చర్చలకి తెర తీసింది. `ఫాసెట్స్ అఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా’ అనే మూడో పుస్తకం పలు సంచలన వాస్తవాలను బయటపెట్టింది. భారత దేశంలో ఉగ్రవాదం తాలూకు బహుముఖాలని వెల్లడించింది. ముఖ్యంగా జిహాద్ మీద ఆయన రాసిన కొన్ని సంఘటనలు విస్తుపోయేలా చేస్తాయి. ఈ పుస్తకం ప్రధానంగా రెండు విషయాల మీద చర్చిస్తుంది.

इस्लामिक जिहाद पर किताब लिखने वाले पूर्व IB अधिकारी RN कुलकर्णी की हत्या

CCTV फुटेज आया सामने, जानबूझकर मारी गई टक्कर

कर्नाटक के मैसूर में हुई हत्या pic.twitter.com/8ChWolk9Sn

— Sudarshan News (@SudarshanNewsTV) November 7, 2022

ఒకటి రెడ్ కారిడార్, రెండోది జిహాద్. ప్రస్తుతం మన దేశం ఈ రెండు విషయాల మీద పోరాడాల్సి వస్తున్నది అంటూ వివరంగా రాసుకొచ్చారు. రెడ్ కారిడార్ అంటే కమ్యూనిస్ట్ ప్రభావం కల మన వ్యవస్థ ఎలా మన దేశాన్ని నడుపుతున్నదీ వివరంగా తెలిపారు. రెండోది… జిహాద్‌ని ఎలా, ఎవరు ఎక్కడ ప్రోమోట్ చేస్తున్నారో వివరంగా రాశారు.

మూడో పుస్తకం సంచలనకు దారితీసింది. రాసింది ఒక మాజీ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారం కావడం, కొన్ని నిజ సంఘటనలను రాయడంతో విశేషమైన చర్చకు దారితీసింది. ఇందులో వెయ్యేళ్ళ దురాక్రమణదారుల నిజ చరిత్రని ప్రస్తావించారు కులకర్ణి. చరిత్ర కారులు మన పూర్వ చరిత్రని ఏ సందర్భంలో, ఎలా వక్రీకరించి రాశారో ఆధారాలతో సహా వివరించారు తన పుస్తకంలో.

83 ఏళ్ల వయో వృద్ధిడిని కులకర్ణి ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? జిహాద్ మీద పుస్తకం రాసినందుకా? లేక ఆస్తుల విషయంలో హత్య జరిగిందా? అయితే, పోలీసులు ఆస్తి వివాదంలో హత్య జరిగి ఉండవచ్చు అని చూచాయగా చెప్తున్నారు. కానీ అసలు హంతకులని తప్పు దోవ పట్టించడానికి కులకర్ణి హత్యని ఆస్తి తగాదా హత్యాగా ప్రకటించి ఉండవచ్చు. దీని వల్ల హంతకులు నిర్భయంగా ఉంటారు, దొరికిపోతారు అనే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు!

ఏదైనా సరే నిత్యం ప్రశాంతంగా ఉండే మైసూరు లాంటి నగరంలో ఒక మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హత్య జరగడం విచారకం! పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా ఉండే మైసూరు నగరంలో ప్రశాంతంగా జీవితం గడపాలి అని అనుకునే వారిలో ఉత్తరాదికి చెందిన విశ్రాంత అధికారులు కూడా ఉన్నారు.

Source: Nijamtoday, SudarshanNews

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘జిహాదీ’పై గ్రంథం రాసిన రిటైర్డ్ ఐబి అధికారి కులకర్ణి దారుణ హత్య!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏడేళ్ళ‌ బాలికను ఎత్తుకుపోయి హత్య చేసిన స‌ద్దాం!
ఆజాద్ నగర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌​లో ఏడేళ్ళ‌ బాలికను ఎత్తుకుపోయి దారుణ హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు నిందితుడ్ని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆజాద్ నగర్​ పోలీస్​స్టేషన్​ ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతంలో ఉంటున్న సద్దాం అనే యువకుడు ఎత్తుకుపోయాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్ళి తలుపు గడియపెట్టాడు. ఇది చూసిన ఓ బాలుడు.. స్థానికులకు తెలిపారు. వెంటనే స్థానిక ప్రజలంతా సద్దాం ఇంటి వద్దకు చేరుకుని బాలికను విడిచిపెట్టమని ప్రాధేయపడినా అతడి వినిపించుకోలేదు.

తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్ళి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉంది. చిన్నారిని పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు సద్దాం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏడేళ్ళ‌ బాలికను ఎత్తుకుపోయి హత్య చేసిన స‌ద్దాం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నేత హ‌త్య‌!
బెంగ‌ళూరు: బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పౌల్ట్రీ షాప్​ యజమాని అయిన ప్రవీణ్​పై మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దాడి జరిగింది. ఇద్దరు దుండగులు.. పదునైన ఆయుధాలతో బీజేపీ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. ప్రవీణ్​ హత్యపై దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నేత హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సౌదీ అరేబియాలో భార‌తీయుడిని చంపేసిన‌ పాకిస్తానీయులు!
రియాద్‌: కొంత‌మంది పాకిస్తానీయులు సౌదీ అరేబియాలో ఓ భార‌తీయుడిని హ‌త్య చేశారు. రియాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న యుపి (ఉత్తరప్రదేశ్) అమేథీ జిల్లాకు చెందిన జంగ్ బహదూర్‌ను అతని పాకిస్తాన్ సహోద్యోగులు పొట్ట‌న‌పెట్టుకున్నారు. 43 ఏళ్ళ‌ బాధితురాలితో నివసిస్తున్న అరవింద్ అనే యువకుడు జూలై ఆరోతేదీ రాత్రి జంగ్ బహదూర్ కుటుంబ సభ్యులకు ఈ వార్తను తెలియజేసినట్టు సమాచారం.

జంగ్ వృద్ధ తండ్రి రాజనారాయణ్ ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని కోరుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. అతని మృతదేహాన్ని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అరవింద్ కువైట్‌లో ఉంటూ పనిచేస్తున్న బహదూర్ తమ్ముడు వినోద్ యాదవ్‌ను సంప్రదించాడు. జాంగ్ హత్య గురించి తెలుసుకున్న కుటుంబం బోరున విల‌పించింది.

బహదూర్ అక్టోబర్ 19, 2017న సౌదీ అరేబియాకు వెళ్ళిపోయాడు. 2020లో స్వదేశానికి తిరిగి రావాలనుకున్నాడు. కొవిడ్ కారణంగా అతను తన ప్రణాళికలను రద్దు చేసుకోవలసి వచ్చింది. అతను జన్మాష్టమికి ఇంటికి వస్తానని జూలై ఆరోతేదీన‌ తన తండ్రికి అలాగే అతని కుమారుడు సౌరభ్‌కు తెలియజేశాడు. అయితే, ఈ హ‌త్య అంద‌రికీ తెలియ‌డంతో SHO అరుణ్ కుమార్ ద్వివేది, SDM సవితా యాదవ్ త‌దిత‌రులు బాధితుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సౌదీ అరేబియాలో భార‌తీయుడిని చంపేసిన‌ పాకిస్తానీయులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య!
చెన్నై: తమిళనాడులో పెళ్ళ‌యిన మూడేళ్ళ‌కే లవ్ జిహాద్ బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్లిం అత్తమామలు కట్నం కోసం వేధించారని, ఆమెను హత్య చేసి ఉంటారని బాధిత హిందూ యువతి తండ్రి ఆరోపించారు.

చెన్నైకి చెందిన మురుగన్ పెద్ద కూతురు అరుంధతి తన కాలేజీ మేట్ షాహిద్ ఇబ్రహీంతో ప్రేమలో పడింది. ఆమె మూడేళ్ళ కింద‌ట తన తల్లిదండ్రులను ఎదిరించి, ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకుంది. 2020లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అత్తమామల నుంచి త‌న కుమార్తె వేధింపులకు గుర‌యింద‌ని ఆమె తండ్రి పోలీసుల వ‌ద్ద ఆరోపించాడు.

ఆమె ప్రసవించిన వెంటనే అరుంధ‌తితో ఇంటి పనులు చేయించి, కట్నం కావాలని భర్త, అత్తమామలు హింసించారు. కూతురి వేధింపులు భరించలేక మురుగన్ తొలుత ఐదు సవర్ల బంగారం ఇచ్చాడు. కానీ, ముస్లిం కుటుంబం దానితో సంతృప్తి చెందలేదు, వేధింపులను పెంచింది.

జూన్ 22న అరుంధ‌తి వారి బారి నుంచి తప్పించుకుని తన తండ్రిని సంప్రదించి, వేధింపుల గురించి చెప్పి, బోరుమంది. షాహిద్, అతని కుటుంబ సభ్యులు అరుంధ‌తిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడంతో, మురుగన్ అందుకు అంగీక‌రించ‌లేదు. ఈ విషయమై షాహిద్ మురుగన్‌పై ఫిర్యాదు చేశాడు. తరువాత, అతను ఆ ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు. దీంతో మురుగన్ మనసు మార్చుకుని, తన కుమార్తెను పంపాడు.

జూలై 3న షాహిద్ సోదరి మురుగన్‌కు ఫోన్ చేసి తన కూతురు తమ ఇంటి మూడో అంతస్తు నుంచి దూకిందని చెప్పింది. మురుగన్ తన కుమార్తెను కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి చూసేందుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చనిపోయినట్టు నిర్ధారించుకున్నాడు. ఆమె శరీరంపై గాయాలు, ఆమె దూకిన టెర్రస్ ఫ్లోర్‌లో చాలా రక్తపు మరకలను మురున్ గమనించాడు. షాహిద్‌, అతని కుటుంబ సభ్యులు తన కుమార్తెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నందున హత్య కోణంలో దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండల రెవెన్యూ డివిజనల్ అధికారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ తల్లీకుమార్తెలను చంపిన ముస్లింలు
సుల్తాన్‌పూర్: ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ళ‌ కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటుగా అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్, షెహజాద్‌లుగా గుర్తించారు. మృతులు శకుంతల(40), ఆమె కుమార్తె విజయలక్ష్మి(21)గా గుర్తించారు. జూన్ 29న తల్లీకూతుళ్ళు తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కూరగాయల వ్యాపారి అయిన శకుంతల వద్ద రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేవని సుల్తాన్‌పూర్ ఎస్పీ సోమెన్ బర్మా సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ శకుంతలతో స్నేహంగా ఉంటూ చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఆమెను తన లగ్జరీ కారులో ఎక్కించుకుని వెళ్ళేవాడు. త‌ర్వాత ఇర్ఫాన్ ఆమె 21 ఏళ్ళ కుమార్తెను చూశాడు. తన కుమార్తెను తన వద్దకు పంపాలని ఇర్ఫాన్ శకుంతలను అడగడంతో.. ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమార్తె కూడా అతని ప్రతిపాదనను తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి తల్లీ కూతుళ్ళ‌ను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు ఆయన తెలిపారు. జూన్ 29న, ఇర్ఫాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి ఆమె భర్త లేని సమయంలో మహిళ నివాసంలోకి ప్రవేశించి, సదన్‌ను బయట కాపలాగా ఉండమని కోరాడు. మిగతా ఇద్దరు లోపలికి వెళ్ళి తల్లీకూతుళ్ళ‌ను కొడవలితో దారుణంగా హత్య చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ తల్లీకుమార్తెలను చంపిన ముస్లింలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లింల చేతిలో న్యాయ విద్యార్థి హ‌తం!
మీరట్‌: మీరట్‌లోని పిలోఖాడి పరిసరాల్లో జూన్ 26, 2022న స్వలింగ సంపర్కులైన ముస్లిం మిత్రులు 22 ఏళ్ల హిందూ యువకుడు యశ్ రస్తోగిని హత్య చేశారు. అనంతరం అతని శరీర భాగాలను ఛిద్రం చేసి మురుగు కాలువలో పడేశారు. న్యాయ విద్యార్థి యశ్ రస్తోగి మృతి చెందాడు. నలుగురు అనుమానితులను మీరట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు విచారణలు చేస్తున్నారు. రస్తోగి, అత‌ని మిత్రులు మెడికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాగృతి విహార్ సెక్టార్ 6లో నివ‌సిస్తున్నారు.

జూలై 2న, అర్థరాత్రి, మీరట్ పోలీసులు డ్రెయిన్‌లో కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసు విచారణ ప్రకారం, పట్టుబడిన నిందితులు ఇమ్రాన్, షావేజ్ ఖాన్, అలీ, సల్మాన్ రస్తోగిని చంపడానికి ముందు స్వలింగ సంపర్కం చేసినట్టు అంగీకరించారు.

రస్తోగి జూన్ 26 సాయంత్రం ఫతేహుల్లాపూర్ ప్రాంతంలోని తన వర్క్‌షాప్‌లో ప్రధాన నిందితుడు షావెజ్‌ను కలవడానికి వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యాడు. యష్ కుటుంబం జూన్ 27 ఉదయం మిస్సింగ్ ఫిర్యాదు చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లింల చేతిలో న్యాయ విద్యార్థి హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూపుర్ శర్మ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తీకారం? బంగ్లాదేశ్‌లో హిందూ గర్భిణి నుపుర్ సాహా గ్యాంగ్ రేప్, హ‌త్య‌!
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. బంగ్లాదేశ్‌లో దీర్ఘకాలంగా బాధపడుతున్న హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ హింస కొన‌సాగుతోంది.

తాజాగా… ఫరీద్‌పూర్ జిల్లా భంగా ఉపజిల్లాలోని చౌదరికాండ సదర్ది గ్రామంలోని జూట్ పొలంలో ఎన్జీవో కార్యకర్త నుపుర్ సాహా(25) మృతదేహం లభ్యమైంది. ఆమె కార్తీక్ రాయ్ భార్య. రెండు సంవత్సరాల పాప ఉంది. అంతేకాదు ఇప్పుడామె ఆరు నెలల గర్భవతి.

నుపుర్ అడ్-దిన్ అనే మైక్రోఫైనాన్స్ ఎన్‌జీవోకి ఫీల్డ్ వర్కర్. ఆమె మంగళవారం(జూన్ 7) ఉదయం మైక్రో-లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ తీసుకోవడానికి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం స్థానికులు మామున్ షేక్ అనే వ్యక్తి జూట్ పొలంలో అర్ధనగ్నంగా మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫరీద్‌పూర్ నుండి సీఐడీ క్రైమ్ సీన్ యూనిట్ సభ్యుల‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఎలా చనిపోయింది అనే విషయంపై పోలీసులు మౌనంగా ఉన్నారు.

శవాన్ని చూడగానే మృగాళ్ళు అత్యాచారం చేసి జూట్‌ పొలంలో వదిలిపెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక బిడ్డ తల్లి, 6 నెలల గర్భిణి అయిన నూపుర్ సాహాపై అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. కాగా, భార‌త‌దేశానికి చెందిన నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై ర‌గ‌డ రేగిన విష‌యం విదిత‌మే. అయితే, బంగ్లాదేశ్‌లోని ఆ హిందూ మ‌హిళ పేరు కూడా నుపుర్‌గా ఉండ‌డంతో దుండ‌గులు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డార‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూపుర్ శర్మ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తీకారం? బంగ్లాదేశ్‌లో హిందూ గర్భిణి నుపుర్ సాహా గ్యాంగ్ రేప్, హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరూర్‌ నగర్ హత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన యువకుడు నాగరాజు హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. నాగరాజు దారుణ హత్యపై మీడియాల్లో వచ్చిన కథనాల ఆధారంగా మతాంతర వివాహం కాబట్టి ప్రభుత్వం నుండి హత్యపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని గవర్నర్ కోరారు.

మతాంతర విహహం చేసుకున్నారనే ఆగ్రహంతో యువతి సోదరుడు పగతో రగిలిపోతూ మరికొందరితో కలిసి యువకుడిని వెంటాడి గడ్డపారతో కొట్టి చంపాడు. రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు, పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయితే, జనవరి 31న ఆర్యసమాజ్‌లో నాగరాజు-ఆశ్రిన్‌ సుల్తానా వివాహం చేసుకున్నారు.

తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పెళ్లికి మునుపు వికారాబాద్‌ పోలీసులను.. పెళ్ళి తర్వాత బాలానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు.. బైక్‌పై ముసారాంబాగ్ వెళ్ళారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తమ చెల్లెలిని పెళ్ళి చేసుకున్నాడనే కోపంతోనే నాగరాజును హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరూర్‌ నగర్ హత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం అమ్మాయితో పెళ్ళి… హిందూ యువకుడి దారుణ హత్య!
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌ సరూర్ నగర్‌లో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకుందన్న కారణంతో ఓ యువతి సోదరుడు ఆమె భర్తను హత్య చేశాడు. గడ్డపారలతో అతనిపై దాడి చేసి హతమార్చాడు. కళ్ళెదుటే తన భర్తను చంపడంతో ఆ యువతి కన్నీరుమున్నీరుగా రోదించింది. సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, సయ్యద్ అశ్రిన్ సుల్తానా అనే ఇద్దరు ఏడేళ్ళులుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ విషయం అశ్రిన్ ఇంట్లో తెలియడంతో ఆమెను మందలించారు. సుల్తానాను ప్రేమించవద్దని నాగరాజును హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరూ కలిసే బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ కార్ల షోరూం కంపెనీలో నాగరాజు కొద్ది నెలల క్రితం సేల్స్‌మ్యాన్‌గా చేరాడు.

ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజున సుల్తానాను నాగరాజు రహస్యంగా కలుసుకున్నాడు. ఇద్దరం పెళ్ళి చేసుకుందామని చెప్పాడు. జనవరి చివరి వారంలో సుల్తానా ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చింది. జనవరి 31న లాల్ దర్వాజలోని ఆర్య సమాజ్‌లో ఈ జంట పెళ్ళి చేసుకున్నారు.

పెళ్ళి విషయంలో సుల్తానా ఇంట్లో తెలియడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌ను వీడి విశాఖపట్నంలో ఉన్నారు. ఇక తమకేమీ కాదని భావించి… ఐదు రోజుల క్రితమే మళ్ళీ హైదరాబాద్‌కు చేరారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. ఎలా తెలిసిందో ఏమో గానీ సుల్తానా-నాగరాజుల ఆచూకీ మొత్తానికి ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది.

బుధవారం సుల్తానా, నాగరాజు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకొచ్చారు. స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో అప్పటికే మాటు వేసి ఉన్న సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడు… బైక్‌పై వారిని వెంబడించారు. నాగరాజుపై గడ్డపారలతో దాడి చేసి హత్య చేశారు. కళ్ళెలెదుటే భర్తను చంపడంతో సుల్తానా కన్నీరుమున్నీరుగా విలపించింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం అమ్మాయితో పెళ్ళి… హిందూ యువకుడి దారుణ హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.