#murder in Pakistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, ఇటుకలతో కొట్టారు..
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ముస్లిం మూక ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్ స్టేషన్ నుండి నిందితులను బయటకు విడిచిపెట్టారు స్థానిక పోలీసులు. బాధితుడిని సమీపంలోని ప్రదేశానికి ఈడ్చుకెళ్లి చిత్రహింసలు పెట్టి హత్య చేశారని, అయితే, పోలీసులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించారు.

ఒక వ్యక్తి ఖురాన్‌లోని కొన్ని పేజీలను చింపి, ఆపై వాటిని తగులబెట్టాడనే ప్రచారం జంగిల్ డేరా గ్రామంలో చోటు చేసుకుంది. వదంతులు వేగంగా వ్యాపించడంతో వందలాది మంది స్థానికులు మగ్రిబ్ ప్రార్థనల తర్వాత గుమిగూడి అతడిపై దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ వ్యక్తి మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో, అతను దోషి అని నివేదించిన గ్రామస్థులు అతన్ని మొదట చెట్టుకు ఉరివేసి, అతను చనిపోయే వరకు ఇటుకలతో కొట్టారని డాన్ న్యూస్ నివేదించింది.

పోలీస్ స్టేష‌న్‌కు నిప్పు!

ఇలాంటి ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకోవడం ఇది మొదటి సంఘటన కాదు. గత ఏడాది నవంబర్‌లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని చర్సద్దా జిల్లాలో పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణపై గతంలో అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసుల నుండి లాక్కొని రావడానికి ప్రయత్నించింది. అందుకు అధికారులు నిరాకరించడంతో పోలీసు స్టేషన్‌కు నిప్పంటించారని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

శ్రీ‌లంక వాసి హ‌త్య‌!

డిసెంబర్ 3, 2021న సియాల్‌కోట్‌లో, దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక ఇంజనీర్‌ని ఫ్యాక్టరీ కార్మికులు కొట్టి చంపారని డాన్ నివేదించింది. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ) అనే కరడుగట్టిన మతవాద సంస్థ ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై ఓ పోస్టరు అంటించింది.

ఆ పోస్టర్‌పై ఖురాన్ పద్యాలు ముద్రించి ఉన్నాయి. తన కార్యాలయ గోడపై అంతికించిన ఆ పోస్టరును ప్రియాంత చింపి చెత్తబుట్టలో పడేశారనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే పెద్ద మూకగా ఏర్పడి అతడి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మూకుమ్మడిగా దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంతను బతికి ఉండగానే దహనం చేశారు. ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నా కూడా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఎటువంటి చలనం రావడం లేదు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, ఇటుకలతో కొట్టారు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి కాల్చివేత‌!
హైవేని దిగ్బంధించిన ఆందోళ‌న‌కారులు

కరాచీ: పాకిస్తాన్‌లో అరాచ‌కాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా, ఓ హిందూ వ్యాపారిని దుండ‌గులు కాల్చిచంపారు. దీంతో ఆగ్ర‌హించిన హిందువులు హైవేని దిగ్బంధించి, ఆందోళ‌న చేశారు. ఘోట్కీ జిల్లాలోని దహర్కి పట్టణానికి రెండు కి.మీ దూరంలో నివసిస్తున్న దహర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు.. సోమవారం సింధ్ ప్రావిన్స్‌లో సాతాన్ లాల్ అనే వ్యాపారవేత్తను కాల్చి చంపినట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

“సైతాన్ లాల్ భూమిలో పత్తి ఫ్యాక్టరీ, పిండి మిల్లు ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ కొంతమంది అతన్ని కాల్చి చంపారు” అని సంఘటన స్థలంలో ఉన్న లాల్ స్నేహితుడు ముఖి అనిల్ కుమార్ ఫోన్‌లో చెప్పిన‌ట్టు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

“నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు… వారు నన్ను పాకిస్తాన్ వదిలి వెళ్ళమని అడుగుతున్నారు. నేను ఈ దేశానికి చెందినవాడిని, ఇక్కడ చనిపోవడానికి ఇష్టపడతాను కానీ లొంగిపోను” అని సైతాన్ లాల్ ఒక వీడియోలో పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం ఆ వీడియో వైరల్ అయింది. “రోడ్డు పక్కన ఉన్న భూమి నాది, నేను దానిని ఎందుకు వదులుకోవాలి” అని ఆయన అన్నారు. తనను చంపుతామని బెదిరిస్తున్న వారి పేర్లను పేర్కొంటూ తనకు న్యాయం చేయాలని దివంగత లాల్ పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర అధికారులను అభ్యర్థించారు.

హిందూ వ్యాపారి హత్యకు నిరసనగా మంగళవారం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. లాల్‌ను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రింగ్ లీడర్ బచల్ దహర్, అతని సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.

శతాబ్దాలుగా హిందువులు, ముస్లింలు శాంతియుతంగా జీవిస్తున్న సింధ్‌లో సహజీవనం ప్రతిష్ఠ‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చట్టసభ సభ్యుడు ఖేహల్ దాస్ కోహిస్తానీ అన్నారు. జనవరి ప్రారంభంలో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అనాజ్ మండిలో 44 ఏళ్ల హిందూ వ్యాపారవేత్త సునీల్ కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన తర్వాత ఈ సంఘటన జరిగింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి కాల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.