#murder in Karnataka – Vishwa Samvad Kendra Andhra Pradesh

కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హత్య‌!
బెంగ‌ళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. షిమోగా జిల్లాలో ఒక యువ‌కుడిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్య తర్వాత షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష్‌ అల్డో(24)గా పోలీసులు గుర్తించారు. హర్ష్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనే నెపంతో ఈ హత్య జరిగినట్టు బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. శివమొగ్గ నగరంలోని భారతి కాలనీలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హత్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.