Munnar – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేరళలో లవ్‌ జిహాద్‌!
15 ఏళ్ల క్రిస్టియన్‌ బాలికపై లైంగిక వేధింపులు

ముస్లిం మతం మార్చే ప్రయత్నం

అమ్మాయి ఫోన్‌లో ముస్లిం ఆచారాలను బోధించే యాప్‌లు

తిరువనంతపురం: కేరళలో లవ్‌ జిహాద్‌లో జరిగిన సంఘటనలో, 15 ఏళ్ల క్రైస్తవ బాలికపై ముస్లిం వ్యక్తి అర్షద్‌ లైంగిక వేధింపులకు పాల్పడి మతం మార్చేందుకు ప్రయత్నించాడు. 21 ఏళ్ల వయస్సు కలిగిన అర్షద్‌ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పనిచేస్తున్నాడు. బాలికను ఆరు రోజులపాటు మున్నార్‌కు తీసుకెళ్లారు, అక్కడ ఆమె లైంగిక వేధింపులకు గురైంది. కేరళ పోలీసులు అర్షద్‌ను అరెస్టు చేసి, అతడిని జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు.

లవ్‌ జిహాద్‌ ఘటనలో అర్షద్‌ తల్లిదండ్రులు, బంధువుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి ఫోన్‌లో నమాజ్‌, ఇతర ఇస్లామిక్‌ ఆచారాలను బోధించే బహుళ అప్లికేషన్‌లు, అలాగే, బాలిక గదిలో ‘మాషా అల్లా, అల్లాహు అక్బర్‌ ’ స్టిక్కర్లు కనుగొనడంతోపాటు బాధితురాలి తల్లి ఖాతా నుండి డబ్బు తీసినట్టు పోలీసులు గుర్తించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేరళలో లవ్‌ జిహాద్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.