#Mummidivaram – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోదావరిలో పడవ బోల్తా
ముమ్మిడివరం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐ.పోలవరం మండలం జి. మూలపాలెం-గొల్లగరువు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గోదావరిలో సూడి ఎక్కువగా ఉండటంతో చెట్టును ఢీకొని పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలు గోదావరి నదిలో పడిపోయాయి. ప్రమాద సమయంలో పడవలో సుమారు 10మంది ప్రయాణికులు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అయితే స్థానికులు ప్రయాణికులను రక్షించారు. నావలో లైఫ్ జాకెట్స్ లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోదావరిలో పడవ బోల్తా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోనసీమ జిల్లాలో మహిళలను వేధిస్తున్న పాస్టర్!(వీడియో)
చర్చికి తాళం వేసి, పోలీసులకు ఫిర్యాదు

ముమ్మిడివరం: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చర్చికి వచ్చే మహిళలను ఫాదర్‌ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవుని ఆరాధన విషయాలకంటే మహిళల అలంకరణ, నడవడికల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని చర్చికి తాళం వేసి సంఘ కాపరిని నిలదీశారు. చర్చి ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత ఏడు నెలల నుంచి అతని తీరు మారడంలేదని మహిళలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేవుడి కృప కోసం చర్చికి వస్తున్న తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/09/Whats.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోనసీమ జిల్లాలో మహిళలను వేధిస్తున్న పాస్టర్!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.