MP – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో)
బాలాఘాట్‌: గోమాత విశిష్ట‌త‌ను తెలిసిన అక్క‌డి మ‌హిళ‌లు గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించారు. ర‌క్ష‌ణ లేని ఆవుల‌ను, ఇత‌రులు విరాళంగా ఇచ్చినవి, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆవుల ర‌క్ష‌ణ నిమిత్తం వారు.. త‌మ‌ ఊరు బాలాఘాట్ జిల్లా, చంద‌న గ్రామంలో ఓ గోశాల‌ను నిర్మించారు. ఈ ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే ఆ ఊరి పెద్ద‌లు, సాధువుల‌కు వివ‌రించ‌డంతో వారూ గోశాల నిర్మాణానికి త‌మ వంతు స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందించారు. హిందూ సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా గోశాల‌ను ప్రారంభించి, ప‌లువురి మ‌న్న‌న‌లు అందుకున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/09/Gosala.mp4

Source: VSKMadhyapradesh

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉద్దవ్ థాక్రేకు శివసేన షాక్‌!
ఏకనాథ్ షిండేకు మద్దతిచ్చిన 12 మంది ఎంపీలు

ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు. శివసేన పార్టీ ఎంపీల్లో 12 మంది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌తో టచ్‌లో ఉన్నారని, వారు ఈ రాత్రికే ఢిల్లీకి పయనమౌతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా ఈ రాత్రికే ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలను కలుసుకుంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉద్దవ్ థాక్రేకు శివసేన షాక్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ముందు అన్ని మతాలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు గుర్తుంచుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఏ మతంవారినైనా రెచ్చగొట్టే ప్రకటనలను చేయవద్దన్న ఆయన అన్నివేళలా పార్లమెంట్‌ గౌరవ, మర్యాదలను కాపాడుకోవాలని స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా స్పీక‌ర్ మాట్లాడారు. తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం సభా కార్యకలాపాలు 100శాతం సజావుగా సాగడం అతిపెద్ద విజయమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. 17వ లోక్‌సభ ఇప్పటివరకు ఎనిమిది సార్లు సభ సమావేశం కాగా.. దాదాపు వెయ్యి గంటలపాటు సమావేశాలు కొనసాగాయన్నారు. అయితే, పార్లమెంటులో మాట్లాడేటప్పుడు అనవసరంగా ఆవేశానికి గురికావడం, అరవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సభ్యులకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్​ చేశారు.

“చనిపోయిన నక్సల్స్ ను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌గా గుర్తించారు. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. ఏరియా కమాండర్లు మనోజ్, ఒక మహిళ రమే, ఇద్దరూ ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డును ఉంది” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఎన్​కౌంటర్​ స్థలంలో నక్సల్స్‌ నుంచి ఏకే-47, 303 రైఫిల్‌, 12-బోర్‌ యాక్షన్‌ గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చౌహాన్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’
భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి కనిపించినా.. ఇవన్నీ భారతదేశంలోని దేవాలయాలను ధ్వంసం చేసి, కొత్త అధ్యాయాలు రాయడానికి చేసిన విఫల ప్రయత్నాలని రుజువు చేస్తున్నాయి.

భోపాల్‌లోని జామా మసీదుకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం తెరపైకి వచ్చింది. అందులో మసీదును ఆలయంపై నుండి నిర్మించార‌ని భ‌క్తులు అంటున్నారు. దాని వాస్తవాలను కూడా త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెబుతున్నారు.

ఆలయాన్ని కూల్చివేసి జామా మసీదు నిర్మాణం గురించి భ‌క్తులు మాట్లాడుతూ, ఆ స్థలంలో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంస్కృతి బచావో మంచ్ ప్ర‌తినిధి చంద్రశేఖర్ తివారీ, ఫోరమ్ సభ్యులతో పాటు హోంమంత్రిని సంప్రదించి ఈ విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి సంఘ‌ట‌న‌ను ఆయన ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు. అదేవిధంగా, చౌక్ ప్రాంతంలో ఉన్న జామా మసీదు కూడా ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించబడింద‌ని చెప్పారు.

భోపాల్ ఎనిమిదో పాలకుడు ఖుదేసియా బేగం దీనిని 1832 ADలో ప్రారంభించారని, మసీదు 1857లో పూర్తయిందని ఆయన చెప్పారు. పాత హిందూ దేవాలయాన్ని పడగొట్టి జామా మసీదును నిర్మించారని బేగం ‘హయతే ఖుద్సీ’లో చెప్పార‌న్నారు.

పురావస్తు శాఖ నుండి జామా మసీదు సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాను సేవ్ కల్చర్ మంచ్ మెమోరాండం ద్వారా డిమాండ్ చేసింది. ఇక్కడ కూడా దేవాలయం ఉంటే హిందూ సమాజానికి అప్పగించాలి. జామా మసీదుపై సర్వే నిర్వహించాలని కల్చర్ రెస్క్యూ మంచ్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని తివారీ తెలిపారు.

Source: VSK Madhypradesh

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ పాస్ట‌ర్లు… భూ ఆక్ర‌మ‌ణ‌దారులు!
లీజు రుసుం ఎగ‌వేత‌

స‌ర్కారు భూమిలో భ‌వ‌న నిర్మాణం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.7.62 కోట్ల నష్టం

కేసు న‌మోదు చేసిన ఇవోడ‌బ్ల్యు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్ట‌ర్ల‌పై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడ‌బ్ల్యు) కేసు నమోదు చేసింది. భూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పాస్ట‌ర్ల వల్ల రాష్ట్రానికి రూ.7.62 కోట్ల నష్టం వాటిల్లింది. చర్చి య‌జ‌మానులు ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని లీజుకు తీసుకున్నారు. కానీ, ప్ర‌భుత్వానికి లీజు మొత్తాన్ని ఎప్పుడూ చెల్లించలేదు. పైగా.. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా భవనాన్ని నిర్మించుకున్నారు.

ఈ నెల ప‌దోతేదీన జబల్‌పూర్‌లోని మెథడిస్ట్ చర్చి మాజీ ఆఫీస్ బేరర్లపై ఇవోడ‌బ్ల్యు అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడం, అక్క‌డే భ‌వనాన్ని అక్రమంగా నిర్మించడం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందని ఇవోడ‌బ్ల్యు అధికారులు ఫిర్యాదు చేశారని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. విచారణలో, సివిల్ స్టేషన్ నంబర్లు 4, 5, 8/1 ప్లాట్‌ను మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా అక్రమంగా ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు.

2000 సంవత్సరంలో రెండు వేర్వేరు ప్లాట్ల లీజు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చర్చి అధికారులు తహశీల్దార్‌ను సంప్రదించారని నివేదికలు చెబుతున్నాయి. అప్పటి రాంఝీ తహశీల్దార్ పునరుద్ధరణకు సిఫార్సు చేసి లీజు మొత్తాన్ని 2004లో ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచించారు.

సిఫార్సు ఆధారంగా, జబల్‌పూర్ కలెక్టర్ భూమి లీజు పత్రాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసి, లీజు మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించారు. చర్చి అధికారులు మొత్తం చెల్లించలేదని, లీజు పత్రాలను నమోదు చేయలేదని ఇవోడ‌బ్ల్యు గుర్తించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7,62,16,432 నష్టం వాటిల్లింది.

రెవ్ జాన్ ఆర్‌ఎస్ సైమన్(మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా జబల్‌పూర్ జిల్లా సూపరింటెండెంట్), మనీష్ గిడియాన్(మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ), ఎంఏ డేనియల్(బిషప్ మెథడిస్ట్ చర్చి, చాపెల్ రోడ్ హైదరాబాద్, జబల్‌పూర్), రవికుమార్ ప్రసాద్(లే లీడర్), ఎరిక్‌నాథ్(ఇండియా మెథడిస్ట్ చర్చి కోశాధికారి, జబల్పూర్)లపై కేసు న‌మోదు అయింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ పాస్ట‌ర్లు… భూ ఆక్ర‌మ‌ణ‌దారులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
భోపాల్‌: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని అన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ యూపీ తరహాలో నిర్ణయం తీసుకోనున్నారనే అనే మీడియా ప్రశ్నకు, ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అంశమేనని, పరిశీలిస్తామని మంత్రి సమాధానమిచ్చారు.

పాకిస్థాన్‌లో పాడమన్నామా?….

కాగా, అక్కడా ఇక్కడా అని కాకుండా దేశంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ జనగణమన గీతాలాపన చేయాలని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ విష్ణు దత్ శర్మ అన్నారు. ”జాతీయగీతాన్ని పాకిస్థాన్‌లో పాడమని మేము చెప్పడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా దేశం నలుమూలల్లోనూ విద్యాసంస్థల్లో జాతీయ గీతం పాడటం, భారత్ మాతా కీ జై నినాదాలు చేయడం జరగాలని మాత్రమే మేము చెబుతున్నాం” అని శర్మ తెలిపారు. ఇందుకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను తాము స్వాగతిస్తామని అన్నారు.

The post మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను!
త్వ‌ర‌లో కార్యాల‌యం ప్రారంభం, హోం మంత్రి వెల్ల‌డి

భోపాల్‌: ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) త్వరలో మధ్యప్రదేశ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక సంస్థ కార్యాలయం లేదన్నారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ శాఖను ప్రారంభించబోతోందని, రాష్ట్రంలోని అల్-సూఫా, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) వంటి సంస్థల ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఏజెన్సీ విచారణ జరుపుతోంద మంత్రి పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భోపాల్ నుంచి నిషేధిత జేఎంబీకి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రాజస్థాన్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మార్చిలో అల్-తో సంబంధం ఉన్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్లామిక్ హింసాకాండ‌… చావు బ‌తుకుల్లో 16 ఏళ్ళ బాలుడు!
ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని రెండు వేర్వేరు పట్టణాల్లో నిర్వ‌హించిన‌ రామనవమి ఊరేగింపులపై జ‌రిగిన ఇస్లామిక్ హింసాకాండలో ఎనిమిది మంది పోలీసులతో సహా కనీసం 31 మంది గాయపడ్డారు. 16 ఏళ్ళ‌ శివం శుక్లా రాళ్ళ‌దాడి వ‌ల్ల తలకు తీవ్ర‌ గాయమై మృత్యువుతో పోరాడుతున్నాడు.

ఖర్గోన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ చౌదరికి బుల్లెట్ గాయమైంది. అతనితో పాటు, ఖర్గోన్‌లో ఆరుగురు పోలీసులతో సహా కనీసం 24 మంది గాయపడ్డారు. ఓ యువకుడు కత్తితో దూసుకురాగా, మరో యువకుడు కాల్పులు జరిపాడని ఎస్పీ తెలిపారు. బర్వానీ జిల్లాలోని సెంద్వా పట్టణంలో రామనవమి ఊరేగింపుపై ఇదే విధమైన రాళ్ళ దాడిలో, ఎస్‌హెచ్‌వో బల్దేవ్ సింగ్ ముజల్డే, మరో ఐదుగురు గాయపడ్డారు.

శివమ్‌ని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం రాత్రి ఆపరేషన్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

హింస తర్వాత ఖర్గోన్‌లో రామనవమి ఊరేగింపును మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది. ఒక దేవాలయం కూడా ధ్వంస‌మైంది. మూర్తులు పగలగొట్టబడ్డాయి. రాత్రిపూట హిందూ దేవాలయాలు/ఆస్తులపై అగ్గి బాంబులు విసిరినట్టు ఆరోపించబడిన వీడియోలు ఉన్నాయి. పట్టణంలోని మిశ్రమ జనాభా ప్రాంతాల్లో నివసించే హిందువులు క‌ష్టాలు ఎలా వుంటాయో ఈ హింసాకాండ రుజువు చేసింది.

ఊరేగింపుదారులపై రాళ్ళు రువ్విన వారి ఇళ్ళు, దుకాణాలను కూల్చివేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. చట్టం ప్రకారం అల్ల‌ర్ల‌లో ధ్వంస‌మైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టాన్ని తిరిగి పొందేందుకు క్లెయిమ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబడుతోంది.

Source: Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లామిక్ హింసాకాండ‌… చావు బ‌తుకుల్లో 16 ఏళ్ళ బాలుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో హిందూ ఆల‌యానికి నిప్పు!
ఖార్గోన్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): ఖార్గోన్ ప‌ట్ట‌ణంలోని ఓ హిందూ దేవాల‌యాన్ని ముస్లింలు త‌గులుబెట్టారు. ఆల‌యానికి నిప్పు పెట్టిన త‌ర్వాత వారేమి అంటున్నారో మీరే వీడియోలో వినండి. ఆ మూక‌కు భ‌య‌ప‌డి… తాను ఏమి చేయ‌గ‌ల‌న‌ని ఆవేద‌న చెందిన ఒక హిందువు ఈ దారుణాన్ని వీడియో తీశారు.

खरगोन में हिन्दू मन्दिर को आग लगाने के बाद दंगाई कह रहे है "चलो रेप करेंगे"

वीडियो के तेरहवें सेकंड को ध्यान से सुनिए।

इसी वीडियो में हिन्दू अपने घर से मन्दिर को जलते हुए देख रहा है और कह रहा है कि क्या ही कर सकते हैं।#खरगोन pic.twitter.com/uCVaClDGDX

— विश्व संवाद केंद्र, मालवा (@vskmalwa) April 11, 2022

Source: VSK Malwa

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో హిందూ ఆల‌యానికి నిప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.