#MP WEST BENGAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జమ్మ తీసుకున్నారు.. – బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సౌమిత్రాఖాన్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా.. అవి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు పునర్జన్మ అని ఎంపీ సౌమిత్రాఖాన్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జన్మ తీసుకున్నారని.. మాకు స్వామీజీ దేవుడితో సమానం’’ అని ఖాన్ పేర్కొన్నారు.‘‘ ప్రధాని మోదీ తన తల్లిని కోల్పోయినప్పుడు కూడా ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విధానంతో ఆధునిక భారతదేశానికి నవయుగ స్వామీజీగా మోదీని భావిస్తున్నాను’’ అని ఖాన్ పేర్కొన్నారు.

ఖాన్ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి మింగుడు పడటం లేదు. ఖాన్ చేసిన వ్యాఖ్యలు స్వామి వివేకానందకు అవమానమని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ చెప్పారు. వివేకానంద జీవితం, దేశభక్తి, ఆధ్యాత్మికత, అంకితభావాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని దిగ్గజ ఆధ్యాత్మిక వ్యక్తి 160వ జయంతి సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. వివేకానంద తనపై పెద్ద ప్రభావం చూపారని ప్రధాని మోదీ తరచుగా ప్రస్తావిస్తుంటారు. ఈక్రమంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

The post వివేకానంద స్వామీజీ ప్రధాని నరేంద్ర మోదీగా పునర్జమ్మ తీసుకున్నారు.. – బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.