MOTHER TONGUE – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమ్మ భాషను కాపాడుకుందాం
“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది.

ఎన్ని భాషలు నేర్చిన వారైనా ఎదురుదెబ్బ తగిలితే అమ్మా అని మాతృభాషలోనే ఆర్తనాదం చేస్తారు. అంతెందుకు మదిలో మెదిలే ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి కదా? మాతృభాషలో మన ఆచార సాంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. సామెతలు, చతురత నిండిన హాస్యోక్తులు అనేకం ఉంటాయి. వాటి వెనుక ఒక జాతి జీవన విధానం ఇమిడి ఉంటుంది.

చారిత్రక గాథలు, ఇతిహాసాలు, జానపదాలు వ్యక్తులలో చారిత్రక అవగాహనను, శౌర్య పరాక్రమాలను, సంస్కారాలను, స్వాభిమానాన్ని నింపుతాయి. అవన్నీ మాతృభాషలో లభించే సాహిత్యంలోనూ, వినిపించే గేయాల్లోనూ, హరికథలు బుర్ర కథల రూపంలోనూ పొందాల్సిందే. ఒకే భాషలో ఉండే వివిధ మాండలికాలు ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. జీవన రీతులను కళ్లకు కడతాయి.

అయితే దురదృష్టవశాత్తూ విదేశీ భాషల ప్రభావంతో మన మాతృభాష తెలుగు మృత భాషగా మారిపోతోంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బాల బాలికలు తెలుగులో మాట్లాడడమే నేరంగా పరిగణించబడుతోంది. పాఠశాలల్లో మాతృభాషలో మాట్లాడిన చిన్నారులకు శిక్షలు విధిస్తున్నారు. విద్యాధికారులు, ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఆంగ్ల భాషా వ్యామోహంతో తల్లిదండ్రులు కూడా పాఠశాలల వింత పోకడలకు వంత పాడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ తెలుగును కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే చూస్తున్నారు.

భాష సరళీకరణ పేరుతో భాషా శాస్త్రవేత్తలు కొందరు తెలుగు భాషలోని చాలా అక్షరాలను, పదాలను యథేచ్ఛగా తొలగించారు. దీని కారణంగా నేటితరం తమ మాతృభాషపై పట్టు కోల్పోయింది. ఈ స్థితి మారాలి. పాఠశాలలలో మన మాతృభాష తెలుగుకు అవమానం తగదు. అందరం మాతృభాషలోనే మాట్లాడాలి. మాతృ భాషను అధ్యయనం చేయాలి. వాంగ్మయాన్ని చదవాలి. పిల్లలకు చిన్నతనంలోనే వీటన్నిటినీ పరిచయం చేయాలి.

కాశీ మజిలీ కథలు, భోజరాజు కథలు, బేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు లాంటివెన్నో. వాటిలో భాషా పాండిత్యం ఉంది, నీతి ఉంది, జీవన విలువలున్నాయి, జీవన నైపుణ్యాలున్నాయి, వ్యక్తిత్వ విశ్లేషణలున్నాయి, వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. పద్య నాటకాలు మన తెలుగుకే సొంతం. ఛందోబద్ధమైన పద్యాలు, అవధానాలు ఎంతో ఉత్తమ ప్రక్రియలు. ఖచ్చితంగా ఉత్తమ వ్యక్తిత్వాల నిర్మాణానికి తెలుగు సాహిత్యం దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి.

మమ్మీ, డాడీ సంస్కృతి విస్తరించిన కారణంగా మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమవుతోంది. వావి వరుసలు మృగ్యమవుతున్నాయి. ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పుకాదు. ఆంగ్ల భాషా వ్యామోహం తప్పు. ఆ వ్యామోహంలో పడి ఎంతో గొప్పదైన మన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. మన భావి తరాలు ” మా తాత ముత్తాతలు తెలుగనే భాషలో మాట్లాడుకునే వారట” అని ఏ పరాయి భాషలోనో చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈతరం మేలుకోవాలి. మాతృ భాషకు పట్టం కట్టాలి. తెలుగు భాషను బ్రతికించుకోవాలి. మాతృభాషను మరిస్తే అమ్మను మరచినట్లే. మాతృభాషను కాపాడుకుంటే అమ్మను కాపాడుకున్నట్టు, అమ్మతనాన్ని కాపాడుకున్నట్టు.

– శ్రీరాంసాగర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్మ భాషను కాపాడుకుందాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ
కెనాడా: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన.. కెనడా పార్లమెంటులో తాను తన మాతృభాషలో మాట్లాడినట్టు పేర్కొన్నారు.

అందమైన ఈ భాషకు ఎంతో చరిత్ర ఉందని, అయిదు కోట్ల మంది ప్రజలు దీనిని మాట్లాడుతున్నారని రాసుకొచ్చారు. ఇండియాకు వెలుపల ఓ దేశ పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇది తొలిసారి. డాక్టర్ రాజ్‌కుమార్ పాడిన పాటలోని ‘ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగలానే ఉండు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. చంద్ర ఆర్య వీడియోను కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్‌నారాయ కూడా షేర్ చేశారు. చంద్ర ఆర్య 2015లో తొలిసారి, 2019లో మరోసారి కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి
ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందని చెప్పారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు.

బడ్జెట్​లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపై కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన వెబినార్​లో ప్రసంగించిన మోదీ.. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్టు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం.. విద్యా రంగంలో అపూర్వ ఘట్టమని అభివర్ణించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య : ఈ నిర్ణయం విప్లవాత్మకం – ప్రధాని మోడీ
దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని చెప్పారు.

జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కీలక ప్రసంగం చేశారు. ఇంజినీరింగ్‌ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యానభ్యసించబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కొత్త విధానం దోహదపడుతుందని, దాంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

”నూతన విద్యా విధానం ద్వారా యువతకు దేశం పూర్తిగా తమ వెంటే ఉందని, తమ ఆకాంక్షలకు మద్దతు ఇస్తోందన్న భరోసా కలుగుతుంది. మాతృభాషల్లో విద్యను అందించడం దీంట్లో అత్యంత కీలకం. కొత్త విద్యా విధానం యువత కలలను సాకారం చేసే దిశగా చేయూతనందిస్తుంది. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేస్తుంది. కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఈ విద్యా విధానం విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకొనేలా ప్రోత్సహిస్తుంది. యువతకు భవిష్యత్తు ఆధారిత కలలను సాకారం చేసే విద్య అవసరం. 21వ శతాబ్దపు యువత తమదైన శైలిలో కొత్త దారులను వెతుక్కొనేందుకు స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇవ్వాలి. కరోనా కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినప్పటికీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో బోధనా పద్ధతిని త్వరగా అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు మన విద్యార్థులు పైచదువులకు విదేశాలకు వెళ్లేవారు. కానీ, త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకొనే సదుపాయం కలుగుతుంది. విద్యార్థులు తమ మాతృభాషలోనే విద్యనభ్యసించేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. వారికి భాషలు ఎంపిక చేసుకొనే సౌలభ్యం ఉంది. ఏ తరమైతే నూతన జాతీయ విద్యా విధానం ద్వారా లబ్ధి పొందుతుందో.. అదే తరం రేపు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది” అని మోదీ పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే మహాయజ్ఞంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈ-లెర్నింగ్ పోర్టల్ ‘దీక్ష (DIKSHA)’ గురించి ప్రస్తావించిన మోదీ.. నిత్యం దాదాపు ఐదు కోట్ల హిట్స్ సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాదిలో మొత్తం 2300 కోట్ల వీక్షణలు వచ్చాయని తెలిపారు. దేశ యువత మార్పుకు సిద్ధంగా ఉన్నారని, వారిని కలలను నేరవేర్చడానికి ఈ దేశం వారికి అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య : ఈ నిర్ణయం విప్లవాత్మకం – ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.