#MOHANJI – Vishwa Samvad Kendra Andhra Pradesh

రుద్రాక్ష మొక్క నాటిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్‌
భోపాల్‌: రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ పరమ పూజనీయ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా రుద్రాక్ష మొక్క నాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టెక్నికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇంకా భయ్యాజీ జోషి బిల్వ వృక్షపు మొక్కను, విశ్వహిందూ పరిషత్ మహామంత్రి మిలింద్ పరాండే అశ్వత్థ వృక్షపు మొక్కను, దినేష్ చంద్ర పారిజాతపు మొక్కను నాటిని, నీరు పోశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రుద్రాక్ష మొక్క నాటిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దుర్గాదేవికి భాగ‌వ‌త్ విశేష పూజ‌లు
నాగ‌పూర్‌: దుర్గాష్టమి సందర్భంగా ఉత్తర నాగపూర్(టేకా నాకా)లో ఉన్న మహాశక్తి దుర్గా మాత ఆలయంలోని అమ్మవారిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ బుధ‌వారం సంద‌ర్శించారు. అమ్మ‌వారికి విశేష పూజ‌లు చేసి, హార‌తి ఇచ్చారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుర్గాదేవికి భాగ‌వ‌త్ విశేష పూజ‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘పెళ్ళి’ కారణంతో మతం మారడం సరికాదు
ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్ట‌ర్‌ మోహన్‌ భగవత్‌

ఉత్తరాఖండ్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్ట‌ర్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ పెళ్ళి వంటి చిన్న కారణాలతో హిందూ యువతీయువకులు మతం మార్చుకోవడం సరికాదని అన్నారు. సొంత మతం, సాంప్రదాయాలపై యువతీయువకులకు గౌరవభావాన్ని నెలకొల్పాల్సిన అవసరముందన్నారు. మతం, సాంప్రదాయాలకు విలువ అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మన ఆచార వ్యవహారాలను అనుసరించాలని.. అంటరానితనం వంటి వాటిని వదిలిపెట్టాలని సూచించారు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులనుద్దేశించి మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ హిందూ యువతీయువకుల మత మార్పిళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ యువతీయువకులు పెళ్ళి లాంటి కారణాలతో వ్యక్తిగత స్వార్థంతో హిందూ మతాన్ని వీడి మరో మతాన్ని ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇలా చేయడం కరెక్ట్‌ అవునో కాదో మనస్సాక్షిని అడగాలని అన్నారు.

మన పిల్లలను ఆ రకంగా పెంచకూడదని.. కుటుంబ విలువలు, ఆచార సాంప్రదాయాలు తెలిసేలా, గౌరవించేలా పెంచాలని భగవత్‌ సూచించారు. మతమార్పిళ్లకు సంబంధించి ఎవరై ప్రశ్నిస్తే ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. వీటికి సరైన రీతిలో సమాధానాలు చెప్పేందుకు ప్రజలు కూడా తగిన విషయ పరిజ్ఞానం ఉండాలని అన్నారు.

సాంప్రదాయక కుటుంబ విలువలు, ఆచారాలను పరిరక్షించాల్సిన అవసరముందని.. ఇందుకోసం భారత పర్యాటక స్థానాలను సందర్శించడం చేయాలని అన్నారు. సాంప్రదాయక వస్త్రాలు ధరించడం నేర్పాలని మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు భాష, ఆహారం, భక్తి పాటలు, వస్త్రధారణ, ఇళ్ళు వంటివి చాలా ముఖ్యమని భగవత్‌ అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘పెళ్ళి’ కారణంతో మతం మారడం సరికాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ భగవత్‌ ఇండోర్‌ పర్యటన
ఇండోర్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ జీ భగవత్‌ ఇండోర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో అక్కడ రెండు రోజులపాటు బస చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ భగవత్‌ ఇండోర్‌ పర్యటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్. ఎస్. ఎస్ చీఫ్ చేతుల మీదుగా “పరమ్ వాణి” ఆవిష్కరణ
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా   ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈరోజు చెన్నై చేరుకున్నారు. నేడు కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవన ప్రస్థానంలోని వివిధ ఛాయాచిత్రాలు, కంచి కామకోటి పీఠం కార్యకలాపాలకు చెందిన ఛాయాచిత్రాల సమాహారంగా ఏర్పాటు చేయబడిన ‘ అనుగ్రహ వర్ష’ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు.

అలాగే కంచి పరమాచార్య వివిధ సందర్భాలలో భక్తులను ఉద్దేశించి హిందూ ధర్మంపై చేసిన వివిధ ప్రసంగాల సంకలనం “దేవతిన్ కురల్” యొక్క హిందీ అనువాదమైన “పరమ్ వాణి” అనే గ్రంథాన్ని కూడా శ్రీ మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. ఈ సభలో ప్రస్తుత కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి తోపాటు అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.

రేపు జరగబోయే ఒక కార్యక్రమంలో శ్రీ మోహన్ భాగవత్ జలవనరుల పరిరక్షణ ఆవశ్యకతపై ప్రసంగించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేపట్టబోయే వివిధ కార్యక్రమాల పై కూడా చర్చించనున్నట్లుగా సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్. ఎస్. ఎస్ చీఫ్ చేతుల మీదుగా “పరమ్ వాణి” ఆవిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.