#Mohan Bhagwat ji – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘కులాలను, వర్ణాలను సృష్టించింది మనమే.. దేవుడు కాదు’ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్
కులాన్ని దేవుడు సృష్టించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘మనం సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. చేసే ప్రతిదీ సమాజం మంచికోసమే అయినప్పుడు ఒక పని గొప్పది… మరొక పని నీచం ఎందుకవుతాయి? నాకు అందరూ సమానమే అని భగవంతుడు ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కులాలు, వర్ణాలు ఆయనకు లేవు. అవన్నీ మనం సృష్టించుకున్నవే” అని ఆయన తెలిపారు. సంత్ శిరోమణి రోహిదాస్ ‘647వ జయంతి’ సందర్భంగా ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భాగవత్‌జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీ మందిరాన్ని ధ్వంసం చేసిన తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్, ఔరంగజేబుకు లేఖ రాశారని.. ‘హిందువులు, ముస్లింలు ఒకే దేవుని బిడ్డలు. మీ రాజ్యంలో ఒకరి మీదనే దాడులు చేయడం తప్పు. అందరినీ సమానంగా చూడటం మీ బాధ్యత అని అలాంటి పనులు ఆపకుంటే నా కత్తితో సమాధానం ఇస్తాను.’ అని ఆ లేఖలో శివాజీ రాశారని.. భాగవత్‌జీ పేర్కొన్నారు.

”తులసీదాస్, సూర్‌దాస్, కబీర్‌లతో సమానమైన వారు సంత్ రోహిదాస్. శాస్త్రాలలో ఆయన పండితుల్ని గెలవలేక పోయి ఉండొచ్చు. కానీ ఆయన బోధనలు అనేక మంది హృదయాలను హత్తుకున్నాయి. వారిలో దేవుని మీద నమ్మకాన్ని పెంచాయి. మీ మతాల ప్రకారం మీ పని చేయండి. సమాజాన్ని ఏకం చేయడం, దాని అభివృద్ధి కోసం పాటుపడటం… ఇదే మతం చెప్పేది’ అని మోహన్ భాగవత్ జీ అన్నారు.

The post ‘కులాలను, వర్ణాలను సృష్టించింది మనమే.. దేవుడు కాదు’ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భగవాన్‌ బిర్సా ముండా విగ్రహం ఆవిష్కరణ
జస్పూర్‌ నగర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని జస్పూర్‌ నగర్‌లో గిరిజన మహావీరుడు భగవాన్‌ బిర్సా ముండా విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సంఘచాలక్‌ పరమ పూజనీయ మోహన్‌ జీ భాగవత్‌ నిన్న(నవంబర్‌ 14) ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించేందుకు బిర్సా ఎనలేని కృషి చేశారని తెలిపారు. గిరిజన సంస్కృతి అంటే సనాతన భారతీయ సంస్కృతి అని, దీనిని పరిరక్షించేందుకు ప్రతి భారతీయుడు నిరంతరం కృషి చేయాలని కోరారు. జస్ట్ పూర్ రాజా దిలీప్ సింగ్ జి దేవ్ శిలా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన మోహన్‌ జీ… మతం మారిన గిరిజనులను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురావడంలో దిలీప్ సింగ్ జీ దేవ్ విశేషంగా పాటుపడ్డారన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భగవాన్‌ బిర్సా ముండా విగ్రహం ఆవిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ సంక్షేమం కోసం భారత్ జీవించాలి – డాక్టర్ మోహన్ భాగవత్ జీ
భోపాల్: ప్రపంచానికి ధర్మాన్ని అందించడమే మన దేశ అస్తిత్వ లక్ష్యం అని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్ భాగవత్‌ అన్నారు. లోక కల్యాణాన్ని కాంక్షించిన ఋషుల దృఢత్వం వల్ల మన దేశం పుట్టింది.

భారతదేశం తన స్వార్థం కోసం కాకుండా ప్రపంచం కోసం జీవించాలని స్వామి వివేకానంద చెప్పారు. భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని అక్కడి ప్రజలకు అందించాల్సిన బాధ్యత విదేశాల్లో నివసిస్తున్న హిందువులపై ఉంది. భోపాల్‌లో ఏర్పాటు చేసిన విశ్వ సంఘ్ శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో మోహ‌న్‌ జీ ప్రసంగించారు.

సనాతన ధర్మం ఉద్ధరించబడాలన్నదే భగవంతుని కోరిక అని మహర్షి అరబిందో చెప్పారని ఆయన ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. సెల్యులార్ జైల్లో ఉన్న వాసుదేవ్ ఈ విషయాన్ని నాకు చెప్పాడ‌ని, సనాతన‌ ధర్మం పురోభివృద్ధికి ముందస్తు షరతు హిందూ రాష్ట్ర.. అంటే హిందూస్థాన్ ఉద్ధరణ… మహర్షి అరబిందో ఇలా చెప్పినప్పుడు, సంఘ్ స్థాపించబడుతుందని, స్వయంసేవకులు వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ హిందూ సంస్కృతి విస్తరణకు కృషి చేస్తారని ఎవరికీ తెలియదు.

అందరినీ కలిపే సత్యాన్ని కనుగొన్నామని డాక్టర్ మోహన్ భగవత్ జీ అన్నారు. ప్రపంచమంతా ఒక్కటే. అన్ని దేశాలలో నిజమైన ఆనందం యొక్క ఆలోచనను చేరుకోవడం మన ధర్మం.

ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనకు ఐదేళ్ళ ముందు, నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చూసేవారు. ఆ సమావేశానికి గాంధీ అధ్యక్షత వహించారు. అప్పుడు అతను రెండు ప్రతిపాదనలు చేశారు. – ఒకటి, గోహత్య నిషేధం. రెండు… భారత్ సంపూర్ణ స్వాతంత్య్రమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రకటించుకోవాల‌ని…

1992లో బెంగుళూరులో తొలిసారిగా విశ్వసంఘ శిక్షా వర్గాన్ని నిర్వహించామని, ఆ సమయంలో కన్వీనర్ లక్ష్మణ్‌రావు భిడే ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ యువతరం సంఘ్‌ను ముందుకు తీసుకెళ్ళాల‌ని అన్నారని మోహ‌న్ జీ తెలిపారు.

ఈ పద్ధతి ద్వారా తమ సమాజాన్ని జాగృతం చేసేందుకు అనేక దేశాల ప్రజలు తమ ప్రయత్నాలను ప్రారంభించారని తెలిపారు. భారతదేశంలోని పౌరులు ఎక్కడ నివసిస్తున్నారో, వారు ఆ దేశానికి సేవ చేస్తున్నారని అన్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా హిందూ సంస్కృతి కోసం పనిచేస్తున్న వివిధ సంస్థల వాలంటీర్లు, మాతృశక్తికి చెందిన శిక్షా వర్గ స‌భ్యులు గత కొద్ది రోజులుగా భోపాల్‌లో సంద‌డి చేశారు. పురుషుల విభాగంలో 15 దేశాల నుంచి 60 మంది పాల్గొని శిక్షణ పొందారు. అదే సమయంలో, 13 దేశాల నుండి 31 మంది మహిళలు శిక్షణ పొందారు.

Source: VSK Tamilnadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ సంక్షేమం కోసం భారత్ జీవించాలి – డాక్టర్ మోహన్ భాగవత్ జీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రుద్రాక్ష మొక్క నాటిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్‌
భోపాల్‌: రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ పరమ పూజనీయ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా రుద్రాక్ష మొక్క నాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టెక్నికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇంకా భయ్యాజీ జోషి బిల్వ వృక్షపు మొక్కను, విశ్వహిందూ పరిషత్ మహామంత్రి మిలింద్ పరాండే అశ్వత్థ వృక్షపు మొక్కను, దినేష్ చంద్ర పారిజాతపు మొక్కను నాటిని, నీరు పోశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రుద్రాక్ష మొక్క నాటిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్లామిస్ట్ ప్రచార వెబ్‌సైట్ మిల్లత్ టైమ్స్ పైత్యం!
ఆర్‌ఎస్‌ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ పేరిట తప్పుడు వార్తలు

ల‌క్నో: దారుల్ ఉలూమ్ దేవబంద్ పూర్వవిద్యార్థి షమ్స్ తబ్రేజ్ ఖాస్మీ స్థాపించిన ఇస్లామిక్ ప్రచార వెబ్‌సైట్ మిల్లత్‌కు పైత్యం పెరిగిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ పేరుతో బుధవారం (ఫిబ్రవరి 16) నకిలీ వార్తలను ప్రచురించింది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి రెండు దశల్లో జరిగిన ఓటింగ్ నేప‌థ్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పేలవమైన పనితీరు క‌న‌బ‌రిచింద‌ని, దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు మిల్లత్ టైమ్స్ ప్రచురించింది. ఐబి నివేదికపై స‌ర్ సంఘ‌చాల‌క్ కూడా మాట్లాడారని పేర్కొంది. నిజానికి అటువంటి స‌మావేశం జ‌ర‌గ‌లేదు. ఇది కేవ‌లం న‌కిలీ వార్త‌.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల గురించి స్వార్థపరులు రకరకాల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య విభేదాలు త‌లెత్తాయ‌ని పుకార్లు వ్యాప్తి చేయడానికి వారి ప్రచార యంత్రాంగం రాత్రిపూట అష్ట‌క‌ష్టాలు ప‌డింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లామిస్ట్ ప్రచార వెబ్‌సైట్ మిల్లత్ టైమ్స్ పైత్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.