#Mohammad – Vishwa Samvad Kendra Andhra Pradesh

స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం!
పాట్నా: ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని ఆ ముస్లిం యువకుడు కోపం పెంచుకున్నాడు… ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

బీహార్ రాష్ట్రం సీతామర్హి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొహమ్మద్‌ అనే వ్యక్తి, 22 ఏళ్ళ యువతికి మధ్య ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొన్నటి వరకూ వారి మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదు. అయితే ఇటీవల పెళ్ళి చేసుకుందామంటూ మొహమ్మద్‌.. తన ప్రియురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే, ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై రోజూ గొడవలు జరిగేవి. దీంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో జూన్ 24న ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత అయితే గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు కూడా పెళ్ళి చేసుకోమని చెప్పడంతో చివరకు చేసేదేమీ లేక.. గురువారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూపీలో అల్లర్లు సృష్టిస్తున్న ముస్లింలను వదిలేది లేదు
యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు

ల‌క్నో: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌ను సస్పెండ్ చేసినా.. ఆందోళనలు సద్దుమణగడం లేదు.

తాజాగా… శుక్రవారం ప్రార్థనల అనంతరం యూపీలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు, నిరసనలు చేశారు. సహరాన్‌పూర్, మొరాదాబాద్, రాంపూర్, లక్నోలలో పలు ప్రాంతాల్లో ప్రార్థనల అనంతరం భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేశారు. ప్రయాగ్ రాజ్ అటాలా ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్ళు రువ్వారు. దీంతో పెద్ద ఎత్తున బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి.

ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. ఆందోళనలు, హింసకు పాల్పడుతున్నావారికి వార్నింగ్ ఇచ్చారు. రాళ్ళ‌దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఏసీఎస్ హోమ్ అవనీష్ అవస్థి, యాక్టింగ్ డీజీపీ, ఏడీజీ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తన మోహరించారు.

మరోవైపు జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా ఆందోళలు హింసాత్మక సంఘటలనుగా మారాయి. ప్రార్థన అనంతరం భారీగా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్ళు రువ్వారు. ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా ఉన్నా కంట్రోల్ లోకి వచ్చిందని రాంచీ డీఐజీ అనిష్ గుప్తా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూపీలో అల్లర్లు సృష్టిస్తున్న ముస్లింలను వదిలేది లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ఎస్ఎస్ ఆఫీసులు పేల్చివేస్తాం… బెదిరించిన మహ్మద్‌ అరెస్ట్
ల‌క్నో: ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఉన్న కార్యాలయాలను పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్‌లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించాడు. సందేశాలు పంపిన రాజ్ మహ్మద్ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని పుదుకోడి జిల్లాకు చెందిన మహ్మద్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. యుపి ఎటిఎస్ బృందం ఇప్పుడు అనుమానితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తీసుకువస్తుంది. ఈ బెదిరింపు మెసేజ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రొఫెసర్ నీలకాంత్ తివారికి సోమవారం రాత్రి వచ్చింది. అంతర్జాతీయ ఫోన్ కాల్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో వచ్చింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్ ఆఫీసులు పేల్చివేస్తాం… బెదిరించిన మహ్మద్‌ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.