Modi government – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం
మోడీ సర్కార్ నిర్ణయం

హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు

వ్యతిరేకిస్తున్న పాక్, చైనా

న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత అక్కడ జరగబోతున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇదే. 2019 ఆగస్టు అయిదోతేదీన‌ జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

జీ-20 అనేది ప్రపంచంలోనే 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 20 శాతం వరకూ ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరులో జీ-20 భారత ప్రతినిధిగా(భారత షేర్పాగా) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ను మోదీ ప్రభుత్వం నియమించింది.

జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహణను చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. దీన్ని భారత్ వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పాకిస్తాన్, చైనా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సైనికుల ధైర్యసాహసాలు భేష్‌
జమ్ముకశ్మీర్‌ పర్యటనలో హోంమంత్రి అమిత్‌ షా

జమ్ముకశ్మీర్‌: మూడు రోజుల జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న షా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కలిశారు. సైనికులు ఆందోళనలు లేకుండా దేశాన్ని రక్షించాలని, వారి కుటుంబసభ్యుల క్షేమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసుకుంటుందని హామీనిచ్చారు. జవాన్ల కోసం కానుకలు కూడా తీసుకెళ్లారు. సైనికులకు పండ్లు అందించిన షా సరిహద్దులో జవాన్లతో మాట్లాడారు.

భద్రతా దళాల ధైర్యసాహసాలకు దేశ ప్రజల తరఫున నేను సెల్యూట్‌ చేస్తున్నా. కృతజ్ఞతలు తెలుపుతున్నా. సరిహద్దులను రక్షిస్తున్న మీకు, మీ కుటుంబాల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సరిహద్దులోని చివరి గ్రామమైన మక్వాల్‌ను కూడా షా సందర్శించారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అక్కడి ప్రజలకు వెల్లడిరచారు. దేశ రాజధాని దిల్లీలో నివాసముంటున్న ప్రజలకు ఎన్ని హక్కులున్నాయో.. వాటికి సమానంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు కూడా హక్కులు ఉన్నాయని షా తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో మొదలైన అభివృద్ధికి ఎవరూ అడ్డుపడలేరని అభిప్రాయపడ్డారు. సరిహద్దు గ్రామంలోని ఓ స్థానికుడి గృహాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘వివక్షపూరిత’ ఆర్టికల్‌ 370 రద్దు మోదీ వల్లే సాధ్యమైందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ కలలను సాకారం చేసేందుకు నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి పనిని పూర్తి చేశారన్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ముకలో తొలిసారి బహిరంగ సభ నిర్వహించారు షా. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య విలువలను మోదీ పునరుద్ధరించారన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సైనికుల ధైర్యసాహసాలు భేష్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.