#MLA Azam Khan – Vishwa Samvad Kendra Andhra Pradesh

యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు!
లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అజంఖాన్‌కు రాంపూర్‌ కోర్టులో గట్టి షాక్‌ తగిలింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది.

ఈ కేసులో అజంఖాన్‌కు మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. 2019లో యూపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా అజంఖాన్‌ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఐఏఎస్‌ అధికారి అంజనేయ కుమార్‌ సింగ్‌ (అప్పట్లో జిల్లా మెజిస్ట్రేట్‌)లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో రాంపూర్‌ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మూడేళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

అజంఖాన్‌పై నేరం రుజువైన తర్వాత రెండేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో నుంచి విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు అజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.