#minorities – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ!
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె జాడ తెలియడం లేదు.

హిందువులు, ఇతర మైనారిటీలు పాకిస్తాన్ జనాభాలో కేవలం 3.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ మైనారిటీలంతా మెజారిటీ ముస్లింల చేతుల్లో మత హింసకు గురవుతున్నారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లును గత ఏడాది అక్టోబరులో పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ పట్టణంలో ఇటీవల ఓ హిందూ బాలిక చంద్ర మహరాజ్‌ను కొందరు దుండగులు అపహరించారు. బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నదాని ప్రకారం, చంద్రను ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. ఆమె ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆమె జాడ ఇంకా తెలియడం లేదు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు హిందూ మహిళలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో మైనారిటీ హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిర్‌పుర్‌ఖాస్ పట్టణంలో హిందూ వ్యక్తి రవి కుర్మి మాట్లాడుతూ, తన భార్య రాఖీని ఇస్లామిక్ దుండగులు కిడ్నాప్ చేసి, ఇస్లాం మతంలోకి మార్చి, ఓ ముస్లిం యువకునితో ఆమెకు పెళ్ళి చేశారని చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం రాఖీ తనంతట తానే మతం మారిందని, అహ్మద్ చందియోను పెళ్ళి చేసుకుందని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో హిందువులపై అరాచకాలు, దురాగతాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కరీనా కుమారి అనే హిందూ బాలిక కోర్టులో మాట్లాడుతూ, తనను బలవంతంగా మతం మార్చి, ఓ ముస్లిం వ్యక్తితో పెళ్ళి చేశారని చెప్పింది. అంతకుముందు సత్రాన్, కవిత, అనిత అనే ముగ్గురు హిందూ బాలికలకు కూడా ఇటువంటి దుస్థితి ఎదురైంది.

మార్చి 21న పూజ కుమారి అనే హిందూ బాలికను దారుణంగా కాల్చి చంపేశారు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని ఓ వ్యక్తి ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో ఆమెను కాల్చి చంపేశారు. అప్పటి మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హక్ ఖాద్రి మాట్లాడుతూ, బలవంతపు మత మార్పిడుల నిరోధక చట్టం చేయడానికి ఇది అనుకూల సమయం కాదని పేర్కొన్నారు. ఇటువంటి చట్టాన్ని చేస్తే దేశంలో శాంతికి విఘాతం కలుగుతుందని తెలిపారు. మైనారిటీలు మరింత దెబ్బతింటారని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌లో ఆందోళనకరంగా క్షీణిస్తున్న హిందువుల జనాభా
మైనారిటీలపై ఎక్కువైన వేధింపులు…స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి

లాహోర్‌: దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68 లక్షలుగా ఉండగా వారిలో మైనారిటీ హిందువుల జనాభా 1.18శాతంగా ఉన్నట్టు సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్తాన్‌లో పేర్కొంది.

నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ (ఎన్‌.ఎ.డి.ఆర్‌.ఎ) డేటా ప్రకారం, పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనారిటీల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువే. వారిలో మైనారిటీ హిందువులే అత్యధికమని తాజా నివేదిక వెల్లడించింది.

ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో 18 కోట్ల 68లక్షల జనాభా ఉండగా వారిలో 18కోట్ల 25లక్షల మంది ముస్లింలే ఉన్నారు. అక్కడ నివసిస్తోన్న వారి మతాలు, విశ్వాసాల ఆధారంగా మైనారిటీల సంఖ్యను అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 22లక్షల 10వేల (22,10,566) మంది హిందువులు ఉండగా.. 18,73,348 మంది క్రైస్తవ జనాభా ఉన్నట్టు తేలింది.

అహ్మదీలు లక్షా 88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్‌ 14వేలతోపాటు మరో 3917 మంది పార్సీలు ఉన్నట్టు వెల్లడించింది. ఇక 2 వేల కంటే తక్కువ జనాభా కలిగిన మైనారిటీ వర్గాలు పాకిస్తాన్‌లో 11 ఉన్నట్టు గుర్తించింది. బౌద్ధమతస్థులు 1787, చైనీయులు 1151, ఆఫ్రికన్‌ మతాలకు చెందినవారు 1418 మందితోపాటు మరికొన్ని వందల సంఖ్యలో ఇతర వర్గాలు వారు ఉన్నట్లు ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక పేర్కొంది.

ఇదిలాఉంటే, 2 శాతం కంటే తక్కువగా ఉన్న హిందువులతోపాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువైనట్టు నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, మైనారిటీలుగా ఉన్న వారిలో దాదాపు 95శాతం మంది సింధ్‌ ప్రావిన్సులోనే జీవిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ చట్టసభల్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం కూడా లేదనే చెప్పవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌లో ఆందోళనకరంగా క్షీణిస్తున్న హిందువుల జనాభా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

న్యూఢిల్లీ: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంలో నిబంధనను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్‌ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మ‌ధురకు చెందిన దేవ్‌కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మైనారిటీ అనే పదాన్ని నిర్వచించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

1993 అక్టోబర్ 23న మైనారిటీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను అసంబద్దమైనదిగా, రాజ్యాంగంలోని 14, 15, 21, 29, 30 ఆర్టికల్స్‌కు విరుద్ధమని ప్రకటించాలని ఫిటిషనర్​ విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మైనారీటీలుగా చెబుతున్న ముస్లింలే అత్యధికంగా ఉన్నారని వివరించారు. మరికొన్ని రాష్ట్రాల్లో హిందువులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని, పలు చోట్ల క్రైస్తవులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. అందువల్ల మైనారిటీ పదాన్ని నిర్వచించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా మైనార్టీలను గుర్తించాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం
అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ

గౌహ‌తి: అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అనేక అసొం జిల్లాల్లో హిందువులు నిస్సహాయంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని మైనారిటీలుగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం మెజారిటీగా ఉందని, ఇకపై రాష్ట్రంలో మైనారిటీగా పరిగణించలేమని హిమంత బిస్వా శర్మ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. కొన్ని జిల్లాల్లో హిందువులు 5,000 కంటే తక్కువ ఉండడంతో, హిందువులను మైనారిటీలుగా ప్రకటించవచ్చని హిమంత బిస్వా శర్మ అన్నారు.

సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, “రాష్ట్రంలో హిందువులు మెజారిటీగా లేనప్పుడు మీరు వారిని మైనారిటీలుగా ప్రకటించవచ్చు. జిల్లాలో హిందూ సమాజం మెజారిటీగా లేనప్పుడు.. ఆ జిల్లాలో హిందువులను కూడా మైనారిటీలుగా ప్రకటించాలని నేను భావిస్తున్నాను. అసొంలో హిందువులు మైనారిటీలుగా ఉన్న అనేక జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 5,000 కంటే తక్కువ మంది హిందువులు కూడా ఉన్నారు.

ముస్లిం సమాజం మెజారిటీ కలిగి ఉన్న అతిపెద్ద సంఘం. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు.. గణాంకాలు కూడా సూచిస్తూ ఉన్నాయి” అని అన్నారు. అసొంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)ని సమీక్షించాలని సిఎం హిమంత బిస్వా శర్మ డిమాండ్ చేశారు. పాత ఎన్‌ఆర్‌సిని సమీక్షించాలని, మళ్లీ కొత్తగా సమీక్ష చేయాలని గతంలో కూడా చెప్పామని ఆయన అన్నారు. ఆల్ అసొం స్టూడెంట్స్ యూనియన్ (ఎఎఎస్‌యు)తో మా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మళ్ళీ ఎన్‌ఆర్‌సి అమలు చేయాలని మేము కోరుకుంటున్నామన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.