#Ministry of Information and Broadcasting – Vishwa Samvad Kendra Andhra Pradesh

​20వ తేదీ నుంచి తెలుగులో స్వరాజ్ సీరియల్
న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా కేంద్ర సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా స్వరాజ్య సముపార్జన దిశగా దేశం సాగించిన పయనాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ‘స్వరాజ్… భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర గాథ’ అనే మెగా సీరియల్‌ను దూరదర్శన్ నిర్మించింది.

ఈ సీరియల్‌ను ఈ నెల 20వ తేదీ నుంచి ‘డీడీ యాదగిరి’ చానెల్‌లో తెలుగులో ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్​ హైదరాబాద్ ​కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ, డిప్యూటీ డైరెక్టర్ సురేఖ వెల్లడించారు. ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుందని తెలిపారు.

అలాగే ఆదివారం రాత్రి 9.30 గంటలకు, బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటలకు మ‌ళ్ళీ ప్రసారం అవుతుందని చెప్పారు. 75 ఎపిసోడ్ల ఈ సీరియల్​ను ప్రజలు తప్పనిసరిగా చూడాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ సీరియల్​ మొదటి ఎపిసోడ్​ను ఇటీవలే కేంద్ర మంత్రులతో కలిసి న్యూఢిల్లీలో చూశారని తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు మనోజ్‌ జోషి ఈ సీరియల్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఒక పాత్రను పోషించారు. స్వరాజ్‌ ధారావాహిక సీరియల్‌ ఆడియో వెర్షన్‌ ఆలిండియా రేడియో నెట్‌వర్క్‌లో ప్రతి శనివారం ఉదయం 11 నుంచి ప్రసారమవుతుంది.

ఈ సీరియల్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, ఇంగ్లీషులలో ఎనిమిది ప్రాంతీయ భాషలలో కూడా డబ్ చేశారు. ‘స్వరాజ్- భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కి సమగ్ర గాథ’, వాస్కో-డగామా భారతదేశంలో అడుగుపెట్టిన 15వ శతాబ్దం నుండి భారతదేశ స్వాతంత్య్ర‌ పోరాటపు అద్భుతమైన చరిత్రను వివరించే 75-ఎపిసోడ్ మెగా షో.

ఈ సీరియల్ స్వాతంత్య్ర‌ పోరాటంలో అంతగా తెలియని వీరుల జీవితాలు, త్యాగాలతో పాటు భారతీయ చరిత్రలోని అనేక అంశాలను ప్రదర్శిస్తుంది. డాక్యుమెంట్-డ్రమా ఫార్మాట్‌లో ప్రదర్శించబడుతున్న ఈ సీరియల్‌ను ప్రముఖ చరిత్రకారుల బృందం బాగా పరిశోధించింది. ప్రముఖ సినీ నటుడు మనోజ్ జోషి ఈ సీరియల్ వ్యాఖ్యాతగా (సూత్రధార్) ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ​20వ తేదీ నుంచి తెలుగులో స్వరాజ్ సీరియల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత భద్రతపై తప్పుడు సమాచారం వ్యాప్తి.. పాక్ నుండి 6 సహా 16 యూట్యూబ్ ఛానెళ్ళ‌ బ్లాక్!
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 10 భారతీయ, 6 పాకిస్తాన్ ఆధారిత ఛానెల్‌లతో సహా 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్ళ‌ను బ్లాక్ చేసింది.

సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో భయాందోళనలను సృష్టించడానికి, మత సామరస్యాన్ని ప్రేరేపించడానికి, ప‌బ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడానికి యూట్యూబ్ ఛానెల్‌లు తప్పుడు, ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి.

బ్లాక్ చేయబడిన సోషల్ మీడియా ఖాతాల్లో ఆరు పాకిస్తాన్ ఆధారిత, 10 భారతదేశానికి చెందిన యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయి. ఇవి 68 కోట్లకు పైగా వీక్షకుల సంఖ్యను కలిగి ఉన్నాయి.

ఐటి రూల్స్, 2021లోని రూల్ 18 ప్రకారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ఎవరూ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించలేదని ప్రభుత్వం తెలిపింది.

భారతదేశానికి చెందిన కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు ప్రచురించిన కంటెంట్‌లో ఒక కమ్యూనిటీని ఉగ్రవాదులుగా పేర్కొన్నారని, వివిధ మత వర్గాల సభ్యుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటువంటి కంటెంట్ మత సామరస్యాన్ని సృష్టించే, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు కనుగొనబడింది.

ఉక్రెయిన్‌లోని పరిస్థితుల దృష్ట్యా భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్, భారతదేశం విదేశీ సంబంధాల వంటి వివిధ విషయాలపై భారతదేశం గురించి తప్పుడు వార్తలను పోస్ట్ చేయడానికి పాకిస్తాన్‌లోని యూట్యూబ్ ఛానెల్‌లు సమన్వయంతో ఉపయోగించబడినట్టు కనుగొనబడింద‌ని సంబంధిత అధికారులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత భద్రతపై తప్పుడు సమాచారం వ్యాప్తి.. పాక్ నుండి 6 సహా 16 యూట్యూబ్ ఛానెళ్ళ‌ బ్లాక్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.