MINISTRY OF AYUSH – Vishwa Samvad Kendra Andhra Pradesh

బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆయుష్ మందులు
దేశంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖతో పాటు రాష్ట్ర ఆయుష్‌ శాఖ కూడా ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్స విధానాలను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యాల్లో కొవిడ్‌, మ్యూకర్‌ మైకోసిస్‌ల చికిత్స, నివారణకు సంబంధించి నిపుణులు ప్రత్యేక ఔషధాలను పరిచయం చేశారు. బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ బాగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. కొవిడ్‌ బాధితులకు కూడా ఈ వైద్య విధానాలు కచ్చితంగా ఊరటనిస్తాయని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా నివారణలోనే కాకుండా చికిత్సలోనూ తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. అలోపతి వైద్యాన్ని వినియోగిస్తూనే.. ఆయుష్‌ వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చని తెలిపారు. ఎటువంటి దుష్ఫలితాలు ఎదురు కావని వివరించారు. అయితే ఏదిపడితే అది… ఎలాపడితే అలా కాకుండా తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల సూచనలు తీసుకునే తగిన వైద్య పద్ధతులను నిర్ణయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ లక్షణాలు స్వల్పంగా, మధ్యస్థంగా ఉన్న రోగులకు దివ్యంగా ఉపయోగపడే ఔషధం ఆయుష్‌-64. ఈ మాత్రను 15 రోజుల పాటు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. దీన్ని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఆయుష్ మందులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డాక్టర్ ఆనందయ్య
కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు.

ఈ సందర్భంగా దయ చేసి దేశీ వైద్యుల్ని ‘నాటు వైద్యులుగా’ గా సంబోధించకండి. మల్టీ నేషనల్ కార్పొరేట్లు తమ స్వప్రయోజనాల కు ప్రచారంలోకి తెచ్చిన ఈ పద ప్రయోగాన్ని భారతీయడన్నవాడు ఎవడైనా ఉచ్ఛరించే సందర్భం రాకూడదు. ఇంతవరకు చేసిన తప్పును సరి దిద్దుకోండి. దేశీ వైద్యుల ప్రతిభను గుర్తించి, వారి నిపుణతకు పట్టం కట్టండి.

వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి విద్యను కొనసాగిస్తూ, ఏ లాభాపేక్ష లేకుండా సమాజ సేవలో తరిస్తున్న దేశీ వైద్యుడు అనందయ్యను డాక్టర్ గా సంభోదించటానికి నోరు రాని ఈ సభ్య సమాజం ఆతన్ని ఒక దోషిగా నిలబెట్టటానికి ప్రయత్నించింది. అందుకు మనందరం సిగ్గు పడాలి. మరీ ముఖ్యంగా పైత్యం ప్రకోపించిన మీడియా కథనాలు నేటివ్ వైద్య విద్యను, సంప్రదాయాలను కించ పరిచే విధంగా ఉన్నాయి. దైవ దత్తం గా కొలిచే మన ‘పంచమ వేదాన్ని’ అపహాస్యం చేసే మిడి మిడి జ్ఞానులకు పుట్టగతులు ఉండవు.

సంప్రదాయ వైద్యము,జానపద వైద్యము,ప్రకృతి వైద్యము వృత్తిగా గిరిజన,హరిజన వైద్యులు తర తరాలుగా అందిస్తున్న సేవలు మనకు సంక్రమించిన దేశీయ సంపద. సామాజిక ఉమ్మడి ఆస్తి. జాతీయ వారసత్వం కూడా. దేశ ప్రజానీకాన్ని అంతు చిక్కని రోగాలు, రొష్టుల బారిన పడకుండా కాపాడిన ఆదిమ జాతి తెగలు వీరు. గురు శిష్య పరంపరను కొనసాగిస్తూ వారి వారి వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించే ఈ వైద్య విద్వాన్లు మన జాతిరత్నాలు. వీరందరూ బడుగు వర్గాల వారు. భేషజం లేని అయ్యవార్లు. ఆకులు,అలములు, దేశీయ ద్రవ్యాల కలయిక ఏ మోతాదులో ఏయే వ్యాధులకు ఇవ్వాలో ఆచరణలో చూపిన వైద్య నిపుణులు వీరు. ప్రపంచ ఆరోగ్య సంస్థల ఆమోదానికి నోచుకోని ఈ వైద్య శిఖామణుల్ని దేశీ సంస్థలు గుర్తించాల్సిన అవసరాన్ని Dr. ఆనందయ్య లాంటి వారు గుర్తుచేశారు ఈ సంఘటన ద్వారా.

అలాగే సాంప్రదాయ వైద్యులకు ‘ఆయూష్’ సంస్థలే తగిన శక్తి కేంద్రాలు. ఐసీఎంఆర్ కాదు. ఆంగ్లేయ పరిశోధనా సంస్థలు అసలే కాదు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియో, ప్రకృతి వైద్యం ఇత్యాది జ్ఞానాన్ని సమన్వయ పరిచి చైనా దేశంలో లాగా ఆంగ్లేయ వైద్య విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఈ నేపథ్యంలో గుర్తించి ఆచరణలో చూపాలి. తగు రీతిగా ఆయుష్ ప్రమాణాలను మెరుగు పరచే విధంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి.పేటెంట్ రైట్స్ పేరుతో దేశీ అధ్యయనాన్ని విదేశీ సంస్థల గుత్తాధిపత్యానికి లోను కాకుండా చూడాలి. ఇప్పటికే భారతావని మోసపోయింది.

గుడ్డిలో మెల్లగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ పరిశోధనా సంస్థలు దేశీయ ఔషధాలను ఎలా ఇవ్వాలో దేశీయ వైద్యులకు నిర్దేశాలు జారీ చేయటం హర్షణీయం. తిప్ప తీగ బిళ్ళలు, అశ్వగంధ గోళీలు, ఆయుష్ 64, శొంఠి, వాము, కర్పూరము, పిప్పిలి వంటి ద్రవ్యాలను ఆయుష్ సంస్థలు ప్రోత్స హిస్తున్నై. ఈ దిశగా నేటివ్ వైద్యులు శ్రమించి కనుగొన్న ఔషధాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న ఆయుష్ సంస్థలు ఆమోద ముద్ర వేసి సర్టిఫైడ్ మందులుగా మార్కెట్లోకి తెస్తే, దేశీయ వైద్య విధానానికి చట్ట బద్ధత కల్పించిన వారమవుతాము.

ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్ కేసుల్ని ఆయుర్వేదం బతికించింది. అలాగే ప్రాణ వాయువులు అందని అమరనాథ్ యాత్రికుల్ని కాలినడకన నడిపించిన సంఘటన 2015 లో దేశీ మందుల విలువను ఇనుముడింప జేసింది. శ్రీశ్రీశ్రీ రమణ మహర్షి తన జీవిత కాలం మొత్తం దేశీ వైద్య విధానమే ఊపిరిగా జీవించారు. అప్పటి మన ప్రియతమ ప్రధాని అటల్ జీ కేరళ కొట్టైకల్ ఆయుర్వేద చికిత్సతో ఊరట పొందటం మనందరికీ తెలిసిందే. నేటి సాధు సoతులు దేశీ మందులను జన బాహుళ్యానికి అందుబాటులోకి తెస్తున్నారు. సంతోషం.

ఈ నేపథ్యంలో ఆయుష్ వైద్యులు Dr. అనందయ్య ను ఆదర్శంగా తీసుకుని innovative టెక్నిక్స్ తో స్వదేశీ వైద్యానికి పూర్వ వైభవం ఆచరణలో చూపాల్సిన సమయమిది. దోపిడీ వ్యవస్థకు అనుకూలమైన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు వత్తాసు పలుకుతున్న మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి, మన సమాజాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ప్రభుత్వాలు అందుకు సంపూర్ణ మద్దతును వెంటనే ప్రకటించాలి. ప్రజల మనో నిగ్రహాన్ని పరీక్షించడం మంచిది కాదు.

– Dr. శ్రీనివాసులు దాసరి, IAS

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డాక్టర్ ఆనందయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO
సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది.

‘ధన్వంతరి జయంతి’ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్‌), జమనగర్‌(గుజరాత్‌)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వీడియో సందేశం ద్వారా ప్రకటించారు.  సంప్రదాయ వైద్యంపై అవగాహన కల్పించేందుకు, ఆయుర్వేద వైద్యంలో శిక్షణ, పరిశోధనలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

డబ్ల్యూహెచ్‌వో ప్రకటనపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయుర్వేదం భారత వారసత్వ సంపద అని, దానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం గర్వంగా ఉందని ప్రధాని అన్నారు. భారత సంప్రదాయ విజ్ఞానం ఇతర దేశాలను సుసంపన్నం చేస్తుండటం సంతోషకరమన్నారు. సంప్రదాయ వైద్యం కోసం ప్రపంచస్థాయి కేంద్రాన్ని భారత్ ‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు.  ప్రపంచానికే ఔషధ కేంద్రంగా ఎదుగుతున్న భారత్‌ తాజా ప్రకటనతో ప్రపంచ సంరక్షణ కేంద్రంగా మారుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ కు ఇంత గొప్ప బాధ్యతను కల్పించిన డబ్ల్యూహెచ్‌ఓకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ధన్వంతరి జయంతి’ని పురస్కరించుకుని 2016 నుంచి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఏటా ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఈ సారి ఈ వేడుకను వర్చువల్ ‌గా జరిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.