MIM – Vishwa Samvad Kendra Andhra Pradesh

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి
భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని విజయశాంతి మండిప‌డ్డారు. తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయని ఆమె గుర్తు చేశారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదని, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాతబస్తీలో అర్ధరాత్రి దాటినా బిర్యానీ అమ్ముతాం: ఎంఐఎం
ఆగ్రహంతో హోం మంత్రికి ఫోన్ చేసిన సాధారణ పౌరుడు

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీకి ఫోన్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్‌ చేసి ఎన్ని గంటల వరకు హోటల్‌ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు. దీంతో మహమూద్‌ అలీ స్పందిస్తూ.. నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి ఫోన్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్‌ సీపీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాతబస్తీలో అర్ధరాత్రి దాటినా బిర్యానీ అమ్ముతాం: ఎంఐఎం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ఓవైసీ: బండి సంజయ్‌
భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో సెప్టెంబర్‌ 17పై రాజకీయం నడుస్తోంది. మొదట బీజేపీ సెప్టెంబర్‌ 17న విమోచన దినం జరుపుతామని తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణకు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, అధికార టీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌ 17 జాతీయ సమైక్యతా దినం జరపాలని సూచించాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై ఫైరయ్యారు.

బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17న విమోచన దినం ఇన్ని రోజులు ఎందుకు జరుపలేదు. మేము ఎన్నో ఏళ్ళుగా విమోచన దినోత్సవం కోసం పోరాడుతున్నాము. కేంద్రం అధికారికంగా విమోచన దినం జరుపుతామన్నాకే అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఉద్యమ సమయంలో విమోచన దినం జరపాలని కేసీఆర్‌ ఎందుకు అన్నారు. ఇప్పుడెందుకు సమైక్యత రాగం ఎత్తుకున్నారు.

ఒవైసీ కుటుంబం నుంచి వచ్చిన ఆదేశాలనే కేసీఆర్‌ పాటిస్తున్నారు. దారుస్సలాం ఆదేశాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపాల్సిందే. అసద్దుదీన్‌ ఒవైసీ చేతిలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు కీలుబొమ్మలు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు. కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామన్నాకే ఇప్పుడు పార్టీలు స్పందిస్తున్నాయి అని కౌంటర్‌ ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ఓవైసీ: బండి సంజయ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: ఎంఐఎం పార్టీ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్‌, ఆజాంఘడ్‌ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాతబస్తీలో జర్నలిస్టుపై ఎమ్మెల్యే ఖాన్ డ్రైవర్ దాడి!
భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అండతో అక్కడి వారు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎదిరించడం.. వారిపై దాడులకు దిగడం మనం గతంలో చూశాం. అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఓ వర్గం ఆధిపత్యమే అక్కడ చెల్లుతుంది. అక్కడ నివసించాలంటే వారు చెప్పిన విధంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వమైనా, ఇతర ప్రజలైనా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. అయితే, తాజాగా జరిగిన ఓ ఘటన అక్కడి పరిస్థితిని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

హెచ్ఎస్ న్యూస్ ఛానల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న అహ్మద్ అలీ వాళ్ళ‌ ప్రాంతంలో నీటి సరఫరా లేకపోవడంతో వీడియో తీసి ఛానల్ ప్రసారం చేశాడు. అలాగే అదే విషయాన్ని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాబ్ అహ్మద్ ఖాన్ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. తన తండ్రితో కలిసి ఎమ్మెల్యేను కలవడానికి వెళ్ళిన మహ్మద్ అలీపై ఎమ్మెల్యే డ్రైవర్ దాడికి దిగాడు. అడ్డుకున్న మహ్మద్ అలీ తండ్రిపై కూడా తీవ్రంగా దాడికి దిగాడు. డ్రైవర్ జాఫర్ దాడిలో జర్నలిస్టు, అతని తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.

ఆ గాయాలతోనే వారికి జరిగిన అన్యాయాన్ని వీడియోలో వెల్లడించారు. వీడియోలో, అతని తండ్రి ముఖమంతా రక్తంతో అతని పక్కన నిలబడి ఉన్న దృశ్యాన్ని కూడా చూడవచ్చు. అది మ్యాగజైన్ ఆర్గనైజర్ వీక్లీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ పోస్టుతో విషయం తెలుగులోకి వచ్చింది. ఎంఐఎం పార్టీ పేద ముస్లింల కోసమే పని చేస్తుందని చెప్పుకునే అసదుద్దీన్ ఓవైసీ ఈ దాడిపై ఎలా స్పందిస్తారంటూ బాధితుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాతబస్తీలో జర్నలిస్టుపై ఎమ్మెల్యే ఖాన్ డ్రైవర్ దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితులంతా మేజర్లే!
భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ లో మైనర్‌పై గ్యాంగ్ రేప్ నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సమయంలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బైటపెట్టి ప్రముఖుల కొడుకులను నిందితులుగా చేర్చే విధంగా చేసిన బీజేపీ ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు తాజాగా నిందితులలో ఒక్కరు తప్ప, మిగిలిన వారంతా మైనర్లు కావడంతో వారి పేర్లు బైటపెట్టలేమని పోలీసులు చేస్తున్న వాదనలను కూడా కొట్టిపారేశారు.

అత్యాచారానికి పాల్పడ్డ వారు మైనర్లు కాదని, వారంతా మేజర్‌లేనని మరో సంచలన ప్రకటన చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వారంతా ఎంఐఎం నేతల కుమారులు, బంధువులు, సన్నిహితులు అయినందున కేసును నీరు గార్చేందుకు పోలీసులు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఒక టీవీలో ప్రసారమైన క్వశ్చన్‌ అవర్‌లో పేర్కొన్నారు.

కేసు రుజువైనా మైనర్లంటే శిక్ష తగ్గుతుంది కాబట్టి మేజర్లు అయిన నిందితులను మైనర్లని చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని, వారి దర్యాప్తు పూర్తయిన అనంతరం అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. పోలీసులు మైనర్లుగా పేర్కొంటున్న వారందరూ మేజర్లేనని, తన వద్ద అందుకు పూర్తి ఆధారాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తులో ఉందన్నారని, ఇప్పటికైనా మైనర్లన్న వారికి సంబంధించిన మరిన్ని వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తే మేజర్లని తేలుతుందని బీజేపీ నేత సూచించారు. ఎంఐఎం నేతలకు భయపడుతున్న పోలీసులు సరైన విధంగా కేసు దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు.

నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మైనర్లంటున్న వారికి సంబంధించిన పుట్టిన సర్టిఫికెట్లను పరిశీలించాలని, 10 తరగతి మార్కుల జాబితాను, స్కూళ్ళలో నమోదైన పుట్టిన తేదీలను పరిశీలిస్తే వాస్తవం ఏమిటన్నది తెలుస్తుందని రఘునందనరావు హితవు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితులంతా మేజర్లే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలికపై సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకు?
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లోని 17 ఏళ్ళ‌ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై శనివారం రాత్రి పబ్‌లో పరిచయమైన కనీసం నలుగురు మైనర్ అబ్బాయిలు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి పాల్పడిన ఐదుగురిలో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కాగా, మరొకరు మైనార్టీ కమీషన్ చైర్మన్ కుమారుడని ఆరోపణలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు పేర్కొన్నారు

బాలిక గత నెల 28న జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని అమినీషియా పబ్‌లో జరిగిన పార్టీకి వెళ్ళింది. కొద్దిసేపు ఉండి పబ్‌ నుంచి బయటకు వచ్చింది. బాలిక పబ్‌ నుంచి బయటకు రాగానే కొందరు యువకులు ఆమెను బెంజ్‌ కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్ళ‌డం.. కొద్ది సేపటి తరువాత ఇన్నోవా కారులో పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఆమె వెళ్తున్న బెంజ్‌ కారులో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.

ఇంటికి వెళ్ళిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి.. ఆమెతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు. నిందితులను గుర్తించి, వారిలో ఒకరికి చెందిన కారును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అయితే తండ్రి ఫిర్యాదుపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు రాజకీయ వత్తిడులే కారణమని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను కృష్ణసాగర్ రావు తీవ్రంగా ఖండించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ, నేరస్థుల కారును స్వాధీనం చేసుకున్నప్పటికీ హైదరాబాద్ పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని ఆయన మండిప‌డ్డారు.

ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నందున పోలీసులు నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసులో అరెస్టులు చేసేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లేదా సీఎం కేసీఆర్ క్లియరెన్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారా? అని బీజేపీ నేత విస్మయం వ్యక్తం చేశారు.

డే లైట్ హ్యాకింగ్‌లు, మతాంతర హత్యలు, అత్యాచారాల వంటి భయంకరమైన నేరాల పరంపర తెలంగాణకు చెడ్డపేరు తీసుకొస్తున్నట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం పట్ల భయం ఉన్నట్టు లేదని దుయ్యబట్టారు.

కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుట్టినరోజు పార్టీకి హాజరయ్యేందుకు ఆ బాలిక స్నేహితురాలుతో కలిసి పబ్‌కు వెళ్ళింది. పబ్‌లో, స్నేహితులైన మైనర్‌ల బృందం ఆమెను ఇంటి వద్ద వదులుతామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. నిందితులు మొదట బేకరీకి వెళ్లి, స్నాక్స్ కొనుగోలు చేసి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

తరువాత రాత్రి, వారు ఆమెను తిరిగి పబ్ వద్ద వదిలివేసి, వేగంగా వెళ్ళిపోయారని పోలీసులు చెప్పారు. మంగళవారం ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి, మద్యం లేని పార్టీ కావడంతో తన కుమార్తెను పబ్‌కు వెళ్ళ‌నివ్వమని చెప్పామ‌న్నారు. చేతులకు గాయాలైన బాలిక కిందపడిపోవడంతో గాయాలయ్యాయని ప్రాథమికంగా చెప్పింది.

ఆమె మెడ వెనుక గాయాలను గమనించి, మహిళా పోలీసు అధికారులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతే ఆమె తనపై అత్యాచారం జరిగినట్టు వెల్లడించింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారని, బాలిక షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిందని పోలీసులు తెలిపారు. పబ్ పరిసరాల్లోని కనీసం ఆరు సీసీటీవీ కెమెరాల నుంచి వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలికపై సామూహిక అత్యాచారంలో ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమిత్ షాపై అసదుద్దీన్… అర్థం లేని విమ‌ర్శ‌లు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ ట్వీట్ లో “అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయని విమర్శించారు. పిస్టళ్లు పట్టుకుని అల్లర్లలో కనిపించే వారి సంఖ్య ఎక్కువవుతోందని, వీరిపై ఆయుధాల చట్టం వర్తింపజేయరా?” అని ప్రశ్నించారు.

“మీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. వారందరూ ముస్లింలే” అని ఆరోపించారు. ఆయుధాలు ధరించి విచ్చలవిడిగా సంచరిస్తూ మసీదులను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడం నేరం కాదా? అని మండిపడ్డారు. దేశ రాజధానిలో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఒవైసీ నిలదీశారు. ఊరేగింపులో తుపాకులు ధరించి నడిచినవారి పేర్లను ఢిల్లీ సీఎం ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ప్రశ్నించారు. మసీదులపై దాడులకు పాల్పడిన ఘటనలను ఇంతవరకు ఖండించలేదని ప్రశ్నించారు.

ఫిబ్రవరి 2020 అల్లర్ల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి మతపరమైన ఘర్షణలో భాగంగా ఏప్రిల్ 16 న నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రాళ్ళ‌దాడి చోటు చేసుకుంది. ఈ ఘర్షణల కారణంగా ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమిత్ షాపై అసదుద్దీన్… అర్థం లేని విమ‌ర్శ‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అక్బరుద్దీన్‌ కేసు కొట్టివేతపై అప్పీల్‌కు బీజేపీ డిమాండ్
సాక్ష్యాలు బలంగా ఉన్నా నిర్దోషిగా ఎలా తెలుస్తారంటూ ప్రశ్న

భాగ్య‌న‌గ‌రం: అక్బరుద్దీన్‌పై కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే అప్పీల్‌కు వెళ్ళాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను ప్రంచమంతా చూసిందని, అయినా ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుమ్మక్కయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్బరుద్దీన్‌ కేసు కొట్టివేతపై అప్పీల్‌కు బీజేపీ డిమాండ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అక్బరుద్దీన్ కేసుల‌ కొట్టివేతపై బండి సంజయ్, రాజా సింగ్ స్పందన ఇదే..!
భాగ్య‌న‌గ‌రం: మ‌జ్లిస్ నేత‌, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం కీల‌క తీర్పు చెప్పింది. ఈ కేసులో అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది కోర్టు.

ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో 2012 డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించారంటూ అక్బరుద్దీన్‌పై కేసులు న‌మోద‌య్యాయి. విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2013 జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు.

ఈ తీర్పుపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. “అక్బ‌రుద్దీన్ కేసులో కోర్టు తీర్పును త‌ప్పుబ‌ట్ట‌డం లేదు. ప్ర‌భుత్వం కావాల‌నే ఆధారాలు స‌మ‌ర్పించ‌లేదు. ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్ళాలి. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, ఎంఐఎంవి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు. మూడు పార్టీల‌కు జ‌నం గుణ‌పాఠం చెబుతారు” అంటూ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. తమకో న్యాయం, ఎంఐఎం వాళ్ళ‌కు మరో న్యాయమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తన ట్విట్టర్ అకౌంట్లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘అంధా కానూన్’ సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్బరుద్దీన్ కేసుల‌ కొట్టివేతపై బండి సంజయ్, రాజా సింగ్ స్పందన ఇదే..! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.