Militants – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీరులో చొరబాటుకు 150 మంది తీవ్రవాదులు
కశ్మీరు: జమ్మూ కశ్మీరులోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి దాదాపు 150 మంది తీవ్రవాదులు ఎదురుచూస్తున్నారని, అక్కడి 11 తీవ్రవాద శిక్షణ శిబిరాలలో మరో 500 నుంచి 700 మంది తీవ్రవాదులు శిక్షణ పొందుతున్నారని ఒక సీనియర్ సైనికాధికారి శనివారం వెల్లడించారు. చొరబాటు యత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయని ఆయన తెలిపారు. ఎల్‌ఓసి వెంబడి ఉన్న మన్షేరా, కోట్లి, ముజఫరాబాద్‌లో ఈ శిక్షణా శిబిరాలు న‌డుస్తున్నాయ‌ని తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు.

నిఘా వ్యవస్థ సమాచారం ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడేందుకు పాక్ ఆక్రమిత కశ్మీరులోని స్థావరాల వద్ద సుమారు 150 మంది తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకు కశ్మీరులోకి ఒక్క చొరబాటు యత్నం సఫలీకృతం కాలేదని ఆయన చెప్పారు. గుర్తించని మార్గాల కన్నా కొత్త మార్గాల ద్వారా చొరబాటు జరిపేందుకు తీవ్రవాదులు దృష్టి కేంద్రీకరించారని ఆయన వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీరులో చొరబాటుకు 150 మంది తీవ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రెండు ఎన్‌కౌంట‌ర్లు… నలుగురు ఉగ్రవాదుల హ‌తం!
జమ్మూక‌శ్మీర్: జమ్మూక‌శ్మీర్ పోలీసులు, ఆర్మీతో కలిసి కుప్వారా, కుల్గామ్ జిల్లాల్లో జ‌రిగిన‌ రెండు వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ మేర‌కు అధికారులు సోమవారం తెలిపారు.

“ఇంతకుముందు, కుప్వారాలోని చండీగామ్ లోలాబ్ ప్రాంతంలోని అడవులలో అరెస్టయిన టెర్రరిస్ట్ షోకత్ అహ్మద్ షేక్ అందించిన వివ‌రాల‌తో కుప్వారా పోలీసులు ఆర్మీతో కలిసి ఆదివారం సంయుక్త ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించారు” అని పోలీసులు తెలిపారు.

ఒక రహస్య స్థావరం కోసం అన్వేషణ సమయంలో, దాక్కున్న ఉగ్రవాదులు ఉమ్మడి శోధన బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు, ఇది సమర్థవంతంగా ప్రతీకారం తీర్చుకోవడం ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని తెలిపారు. హ‌త‌మైన‌ ఉగ్రవాదులు ఇద్దరూ పోలీసు/భద్రతా బలగాలపై దాడులు, పౌర దౌర్జన్యాలతో సహా అనేక టెర్రర్ క్రైమ్ కేసులలో నిందితుల‌ని పోలీసులు తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రెండు ఎన్‌కౌంట‌ర్లు… నలుగురు ఉగ్రవాదుల హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుల్గాంలో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదుల హ‌తం!
కుల్గాం: జమ్ముకశ్మీర్​, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను భ‌ద్ర‌తాద‌ళాలు మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై ముష్కరులు కాల్పులకు పాల్పడగా.. ఎన్​కౌంటర్​కు దారి తీసింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సైనికాధికారులు తెలిపారు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. అనంత్​నాగ్​ జిల్లాలోని హంగల్​గుండ్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగినట్టు చెప్పారు. హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుల్గాంలో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదుల హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత!
బ్యాంక్ మేనేజర్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. కంజులార్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు బుధవారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ముష్కరులు హతమైనట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరణించిన ఉగ్రవాదులను లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిలో ఒకర్ని షోపియాన్‌కు చెందిన జాన్‌ మహ్మద్‌ లోన్‌గా గుర్తించామ‌ని చెప్పారు. జూన్‌ రెండో తేదీన కుల్గామ్​ జిల్లాలో బ్యాంకు మేనేజర్ విజయ్‌కుమార్‌ను కాల్చిచంపిన కేసులో జాన్‌మహమ్మద్ లోన్ నిందితుడని తెలిపారు.

కుల్గామ్‌ జిల్లా మోహన్​పొరాలో జూన్​ 2న బ్యాంకు మేనేజర్​ విజయ్​కుమార్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. రాజస్థాన్​కు చెందిన విజయ్​కుమార్​.. కశ్మీర్​లోని మోహన్​పొరాలో ఉన్న ఇలాఖీ దేహతి బ్యాంకు బ్రాంచ్​ మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం!
క‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రాబ్ గామ్ ప్రాంతంలో ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు సెర్చ్ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపైకి కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పులను దీటుగా ఎదుర్కొన్న బలగాలు ముగ్గుర్ని మట్టుబెట్టారు. చనిపోయిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయి. మే 13న జవాన్ రియాజ్ ను చంపిన ఉగ్రవాది జునైద్ కాల్పుల్లో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర స‌మావేశం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో గురువారం బ్యాంకు మేనేజర్‌ విజయకుమార్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌, ‘రా’ చీఫ్‌ సామంత్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో గత మే నెల నుంచి వరుసగా లక్షిత హత్యలు జరుగుతున్న జమ్ముకశ్మీర్‌ శాంతిభద్రతలపై చర్చించారు.

వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశం కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన తాజా హత్యతో ఒకరోజు ముందే నిర్వహించారు. నార్త్‌బ్లాకులోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. సమావేశం వివరాలు బయటకు తెలియకపోయినా కశ్మీర్‌ పరిస్థితులపైనే మాట్లాడుకున్నట్టు స‌మాచారం. ఈ చర్చలు శుక్రవారం నాడూ కొనసాగనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర స‌మావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం
క‌శ్మీర్‌: ఉగ్రవాదుల లక్షిత హత్యల నేపథ్యంలో సామూహిక వలసలకు కశ్మీర్ పండిట్లు ప్ర‌భుత్వానికి హెచ్చరించడంతో జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. పండిట్లు తమ శిబిరాలను వీడి వెళ్ళ‌కుండా చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లోని మైగ్రెంట్ పండిట్ క్యాంప్స్‌ను సీల్ చేసింది.ఇరవై నాలుగు గంటల్లోగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే కశ్మీర్ లోయను వదిలి వెళ్ళిపోతామంటూ ప్రధానమంత్రి స్పెషల్ ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందిన సుమారు 4,000 మంది కశ్మీర్ పండిట్లు మంగళవారం హెచ్చరించారు.

జమ్మూకు చెందిన హిందూ స్కూల్ టీచర్‌ రజనీ బాలను స్కూలు బయటే ఉగ్రవాదులు కాల్చిచంపిన నేపథ్యంలో పండిట్ ఉద్యోగులు ఈ హెచ్చరికలు చేశారు. దీనికి ముందు గత నెలలో కశ్మీర్ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు అతని కార్యాలయంలోనే కాల్చిచంపారు. రజనీ బాలను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటనతో మరోసారి కశ్మీర్ పండిట్లు హెచ్చరికలు జారీచేయడంతో మైగ్రెంట్ పండిట్ ట్రాన్సిట్ క్యాంపులను అధికారులు పలు ప్రాంతాల్లో బుధవారం సీల్ చేశారు.

శ్రీనగర్‌లోని ఇంద్రానగర్ వద్ద పలువురు కశ్మీర్ పండిట్లు నివసిస్తుండటంతో అక్కడి ఎంట్రీ పాయింట్ల వద్ద రాకపోకలను నిలిపేశారు. కశ్మీర్ పండిట్లను బయటకు వచ్చేందుకు అనుమతించ లేదు. ట్రాన్సిట్ క్యాంపులలో పెద్దదైన వెసు (Vesu) పండిట్ కాలనీలో ఉంటున్న వందలాది కశ్మీర్ పండిట్లు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మైనారిటీల ప్రాణాలను రక్షించాలని, కశ్మీర్ లోయ నుంచి తమను వేరేచోటకు తమను తరలించాలని నినాదాలు చేశారు. దీంతో కశ్మీర్ పండిట్లు ఎవరూ బయటకు రాకుండా పలు క్యాంపుల వద్ద ప్రధాన గేట్లకు అధికారులు తాళాలు వేశారు.

కాగా, ప్రభుత్వ యంత్రాంగానికి పలుమార్లు తమ సమస్యలు చెప్పి విసిగిపోయామని, అయినా వాటిని పెడచెవిన పెడుతున్నారని పలువురు కశ్మీర్ పండిట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ”మమ్మల్ని వేరో చేటికి మారిస్తే సురక్షితంగా ఉంటాం. లెఫ్టినెంట్ గవర్నర్‌ను (మనోజ్ సిన్హా) మా ప్రతినిధి బృందం కలిసి మమ్మల్ని కాపాడామని వేడుకుంది. లోయలో పరిస్థితి చక్కబడేంత వరకూ కనీసం రెండు, మూడేళ్ళు తాత్కాలిక శిబిరాలను మార్చమన్నాం. ఇందువల్ల టెర్రరిస్టుల ఏరివేతకు ఐజీపీకి గడువు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది” అని కశ్మీర్ పండిట్ ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్ పండిట్ల‌కు మ‌ళ్ళీ ఉగ్ర హెచ్చ‌రిక‌… లోయ‌ను ఖాళీ చేసేందుకు య‌త్నం… అప్రమత్తమైన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం
న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్‌సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అందిన సమాచారంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.గత వారం మొహాలిలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ విసరడంతో కిటికీలు ధ్వంసమైన పేలుడు సంభవించింది. మొహాలీ పేలుడుకు ఒక రోజు ముందు పంజాబ్ పోలీసులు ఉగ్రదాడిని అడ్డుకున్నారు.

తరన్ తరన్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆర్డీఎక్స్ తో ప్యాక్ చేసిన పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రా చీఫ్ సూచనల మేర ఎన్సీఆర్ ప్రాంతంలో అద్దెదారులు, డ్రైవర్లు, సహాయకులు, పనిమనిషిలందరిపై పోలీసులు నిఘా పెంచారు.

“పంజాబ్‌లో ఇటీవలి సంఘటనల దృష్ట్యా, ఎన్‌సిఆర్ ప్రాంతంలో నిఘా పెంచాము. ఉన్నతాధికారుల సూచనల మేరకు భద్రత దృష్ట్యా అన్ని పోలీసు స్టేషన్‌ల ఇన్‌ఛార్జ్‌ల ద్వారా ఫరీదాబాద్ పోలీసులను కూడా అప్రమత్తం చేసాము” అని ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌ పండిట్ దారుణ హత్య!
క‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్‌ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్న రాహుల్ భట్‌పై గురువారం ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

తీవ్రంగా గాయపడిన ఆయనను బడ్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చదూర ప్రాంతంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు జమ్మూ-కశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇదిలావుండగా, కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబరు నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలోని చోటీగామ్ గ్రామంలో బాల్ కృషన్ అనే కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరిపారు.

అంతుకుముందు బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు పాతాళేశ్వర్ కుమార్, జక్కు చౌదరిలను పుల్వామా జిల్లాలో చిత్రహింసలకు గురి చేశారు. శ్రీనగర్‌లోని ఫార్మసీ యజమాని ఎంఎల్ బింద్రూను హత్య చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు టీచర్లను కూడా హత్య చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించేటపుడు అటెన్షన్‌లో నిలబడాలని విద్యార్థులను కోరినందుకు ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌ పండిట్ దారుణ హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూ క‌శ్మీర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి… తిప్పికొట్టిన భద్రతా దళాలు
జ‌మ్మూక‌శ్మీర్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని చ‌ద్ధా క్యాంపు స‌మీపంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సీఐఎస్​ఎఫ్​ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. దాడి సమయంలో బస్సులో 15మంది జవాన్లు ఉన్నట్లు సీఐఎస్​ఎఫ్ అధికారులు తెలిపారు.

ఉగ్రదాడిని బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టగా వారి త‌ప్పించుకునేందుకు ఉగ్రవాదులు సమీపంలోని సుంజ్వాన్‌ ప్రాంతానికి జారుకున్నారు. ఈ క్రమంలో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌, సీఆర్పీఎఫ్​ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.. వారిపైనా ముష్కరులు ఎదురుకాల్పులు జరిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూ క‌శ్మీర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి… తిప్పికొట్టిన భద్రతా దళాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.