#militants arreste – Vishwa Samvad Kendra Andhra Pradesh

భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు
భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంపీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఏ-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందిన నలుగురిని అధికారులు అరెస్టు చేసిన‌ట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఫజర్ అలీ, ఎండీ అక్వీల్, జహూరుద్దీన్, ఫజార్ జైనుల్‌గా గుర్తించినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అందరూ బంగ్లాదేశ్‌కు చెందినవారే. నిందితుల వద్ద నుండి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, అనుమానాస్పద పత్రాలతో సహా నేరారోపణ అంశాలు స్వాధీనం చేసుకున్నారు. కార్యకర్తలు రిమోట్ ఆధారిత స్లీపర్ సెల్‌ను సిద్ధం చేశారని, ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రసారం చేయడానికి ఉద్దేశించబడింద‌ని పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు
జమ్ము కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్​ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్​ను సమీర్ భట్​గా గుర్తించారు. భట్​కు పోలీసులు ముందు నుంచీ భద్రత కల్పిస్తున్నారు. శ్రీనగర్​లోని ఓ హోటల్​లో బస చేస్తున్న ఆయన బుధవారం ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు నగర శివారులోని ఖాన్మోహ్ ప్రాంతంలో దాడి చేశారు. గాయపడ్డ సర్పంచ్​ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన తర్వాత.. నిందితుల కోసం గాలింపు ప్రారంభించినట్టు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ము కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం, నలుగురు తీవ్రవాదుల అరెస్టు
జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ము కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం, నలుగురు తీవ్రవాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్‌లో 10 మంది ఉగ్ర‌వాదుల అరెస్టు
జమ్మూ, కాశ్మీర్: కాశ్మీర్ లోయలోని వివిధ ప్రదేశాలలో పది మంది జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను రాష్ట్ర దర్యాప్తు సంస్థట(ఎస్‌.ఐ.ఏ)అరెస్టు చేసింది. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సంబంధం ఉన్న నేరాలను పరిశోధించడానికి ఎస్‌.ఐ.ఏ ఇటీవల ఏర్పాటైంది. మధ్య కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 10 వేర్వేరు ప్రదేశాలలో జెఎమ్ నెట్‌వర్క్‌పై దృష్టి సారించి, ఎస్‌.ఐ.ఏ రాత్రిపూట దాడులు నిర్వహించిందని దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

దక్షిణ, మధ్య కాశ్మీర్‌లో ఆయుధాలను రవాణా చేయడానికి ఆర్థిక సహాయం, ఇతర లాజిస్టిక్ మద్దతుతో పాటు యువతను రిక్రూట్ చేయడంలో ఉగ్ర‌వాద మాడ్యూల్ చురుకుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎస్‌.ఐ.ఏ సోదాల్లో సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, బ్యాంకింగ్ ఛానెళ్ల వినియోగానికి సంబంధించిన రికార్డులు, డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

అరెస్టయిన ఉగ్రవాదుల్లో ఎక్కువగా పాఠశాల, క‌ళాశాల‌కు చెందిన విద్యార్థులే ఉన్నార‌ని అధికారులు తెలిపారు. వీరంతా సాధారణ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌లో 10 మంది ఉగ్ర‌వాదుల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర… ఏడుగురి అరెస్ట్!
జమ్ము: జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్రను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఛేదించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్​లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి భారీ స్థాయిలో పేలుళ్లకు సంబంధించిన మారణాయుధాలను, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. సెల్​ఫోన్​లను జప్తు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర… ఏడుగురి అరెస్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌
శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రి స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సంయుక్తంగా బందీపొరాలో గాలింపు చేపట్టాయి. గాలింపు బృందాలపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి చేశారు. దీంతో ఓ పోలీసు మృతిచెందగా, పలువురు పౌరులు గాయపడ్డారు.

Source: namasthe telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.