militant – Vishwa Samvad Kendra Andhra Pradesh

పోలీస్, జవాన్​ను చంపిన ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్​: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తొయిబా టాప్ కమాండర్​ యూసఫ్​ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడినీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

గతంలో బద్గామ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో స్పెషల్ పోలీసు అధికారి, అతని సోదరుడు సహా మరో ఇద్దరు మరణించారు.. ఈ దాడిలో కంత్రూ హస్తం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్​కౌంటర్ ఒక గొప్ప విజయమని పోలీసులు పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీస్, జవాన్​ను చంపిన ఉగ్రవాది హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇద్దరు తీవ్రవాదుల హ‌తం!
జ‌మ్ము: పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. హ‌తులు సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా, ఉమర్ తేలీ అలియాస్ తల్హాగా గుర్తించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌లోని ఖోన్‌మో ప్రాంతంలో సర్పంచ్‌ను హత్య చేయడంతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో వీరిద్ద‌రి ప్రమేయం ఉంద‌ని పోలీసులు చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇద్దరు తీవ్రవాదుల హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అదుపులో ఆరుగురు తీవ్ర‌వాదులు
జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

పుల్వామా జిల్లా కాకాపొరాకు చెందిన లష్కరే కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ ఖాలిద్, అలియాస్‌ షీరాజ్‌ నేతృత్వంలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కూడా వెల్లడైందని పోలీసు శాఖ ప్రతినిధి వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అదుపులో ఆరుగురు తీవ్ర‌వాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోస్ట్ వాంటెడ్ సలీం పర్రే ఖ‌తం!
జ‌మ్ము: భారత సైన్యం తీవ్రవాదులను అంతం చేసి, జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం నడుం బిగించింది. ఇందులో భాగంగానే మ‌రొక క‌రుడుక‌ట్టిన ఉగ్ర‌వాదిని ఖ‌తం చేసి, కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీనగర్‌ శివారులో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు.

ఈ ఎన్‌కౌంటర్‌లో సలీం పర్రే మృతి చెందినట్టు కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. “లష్కరే కమాండర్ సలీమ్ పర్రేను చంపడం పోలీసులకు పెద్ద విజయం. 2016లో 12 మంది పౌరులను హత్య చేయడంలో సలీమ్ పర్రే ప్రమేయం ఉందని” తెలిపారు. శ్రీనగర్ పోలీసులు సలీమ్ పర్రేను లొంగిపోమని కోరినా కూడా ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. పోలీసులపై ఎదురుకాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు స్పందించాల్సి వచ్చింది అని విజయ్‌ కుమార్‌ చెప్పారు.

గాసు గ్రామంలో మ‌రో ఉగ్ర‌వాది హ‌తం

ఇదిలావుండ‌గా, గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్‌ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్‌ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అప్రమత్తమయ్యారు.

పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. చెప్పినా వినకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్‌ సైనికాధికారి ఒకరు వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోస్ట్ వాంటెడ్ సలీం పర్రే ఖ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.