MIGRANT LABOUR – Vishwa Samvad Kendra Andhra Pradesh

వలస కార్మికుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం
లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వలస కూలీలు అధికంగా ఉన్న 116 జిల్లాల జాబితాను సిద్ధం చేసి వారికి ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ), ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌ ద్వారా వారికి ఉపాధి కల్పించనున్నారు. అలానే జన్‌ ధన్‌ యోజన, కిసాన్‌ కళ్యాణ్ యోజన, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌, పీఎం ఆవాస్‌ యోజన పథకాలను కూడా ఇందుకు ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం అన్ని మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు సేకరించినట్లు వెల్లడించారు. మొత్తం 116 జిల్లాలు రాష్ట్రాల వారీగా బిహార్‌ – 32, ఉత్తరప్రదేశ్‌ – 31, మధ్యప్రదేశ్‌ – 24, రాజస్థాన్‌ – 22, ఒడిశా – 4, ఝార్ఖండ్ – 3 ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు ఆయా జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే పనిలో నిమగ్నమయినట్లు తెలిపారు.

కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేయడంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార, నిర్మాణ రంగ సంస్థలు మూతపడ్డాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు వారి స్వంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో వారిని ఆదుకోవడంలో కేంద్రం విఫలమయిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక రైళ్లు ఏర్పాటు చేసి వారిని తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస కార్మికులు, కూలీలను ఆదుకునే దిశగా కేంద్రం ఈ కార్యచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వలస కార్మికుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

15 రోజులలో వారిని గమ్యస్థానాలకు చేర్చండి – సుప్రీంకోర్టు
వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15 రోజుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించింది.

వలస కార్మికుల తరలింపుపై దాఖలైన పిల్‌ను సుమోటోగా తీసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్కే కౌల్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించింది. 15 రోజుల్లోనే వలస కార్మికులందరినీ వారి సొంత రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరలించాలని పేర్కొంది.

వలస కార్మికులకు అవసరమైన భోజన ఏర్పాట్లు, ఉపాధి లాంటి రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలపాలని, వలస కార్మికుల కోసం రికార్డును నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు కోటి మంది వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించిందని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రోడ్డు మార్గం గుండా 41 లక్షల మందిని, రైలు ద్వారా 57 లక్షల మందిని తరలించినట్లు వివరించారు. ఢిల్లీలో ఇప్పటికీ రెండు లక్షల మంది వలస కూలీలు ఉన్నారని, అయితే, వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. మరో 10వేల మంది మాత్రం తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని 1.35 లక్షల మంది వలస కూలీలను ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు యూపీ తరపు న్యాయవాది పీఎస్ నర్సింహ కోర్టుకు తెలిపారు. ఇందుకు 104 రైళ్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 5.50 లక్షల మంది కూలీలను ఢిల్లీ నుంచి యూపీకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చేందుకు

10వేలకుపైగా బస్సులను ఉపయోగించినట్లు తెలిపారు. 1664 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 21.69 లక్షల మందిని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 15 రోజులలో వారిని గమ్యస్థానాలకు చేర్చండి – సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“వలస కూలీల కోసం వాళ్లేం చేశారు… పోస్టులు పెట్టడం తప్ప?” – సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా
వలస కూలీల తరలింపులో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ వాటిని పదే పదే చూపిస్తున్నారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, సగటున రోజుకు 187 రైళ్ల ద్వారా 50 లక్షల మందిని, రోడ్డు మార్గంలో మరో 47 లక్షల మందిని తరలించామని చెప్పారు. రవాణా ఖర్చుల విషయంలో రైల్వే ఛార్జీలను రాష్ట్రాలు భరించాయని, కొన్ని సందర్భాల్లో రీయింబర్స్‌ చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఉచితంగా భోజనం అందించామని చెప్పారు. స్క్రీనింగ్‌ నిర్వహించి క్వారంటైన్‌కు, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. మొత్తం వలస కార్మికుల తరలింపునకు ఎంత సమయం పడుతుందదని ఎస్‌జీని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్రాలు నివేదిక సమర్పించాక అవగాహన వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం కోరిన వారిపై ఎస్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్‌మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప వీళ్లేం చేశారని, రాజకీయాలకు కోర్టులను వేదిక చేసుకోవడం తగదన్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో ఆశ్రయించినా కోర్టు మాత్రం విచక్షణ మేరకే నడుచుకుంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.

వలసకూలీలకు వసతులు కల్పించండి : కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం :

లాక్‌డౌన్‌ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వలస కూలీలప్రయాణానికి సంబంధించి ఎలాంటి రవాణా ఛార్జీలూ వసూలు చేయకూడదని పేర్కొంది. వారిని గుర్తించి, సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య దర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. వలస కూలీల అంశంపై ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని రాష్ట్రాలు కూడా అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

వలస కూలీల అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది. రవాణా కోసం రిజిస్ట్రేషన్‌, భోజన సదుపాయం, రైళ్ల కోసం ఎదురు చూపులు చూడడం వంటి సమస్యలు గుర్తించామంది. వారి కష్టాలు చూసి కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వలస కూలీల నుంచి బస్సు, రైలు ప్రయాణానికి ఎలాంటి ఖర్చులూ వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారిని గుర్తించడం, వారికి సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంచేసింది.

రైలు ఎక్కే వరకు అక్కడి రాష్ట్రం, ఎక్కిన తర్వాత రైల్వే శాఖ, చేరుకున్న తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు భోజన సదుపాయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వలస కూలీల నమోదు చర్యను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సహాయ కేంద్రాల ద్వారా త్వరగా స్వస్థలాలకు వెళ్లే రవాణా సదుపాయం కల్పించాలంది. ఈ విషయాలు వలస కూలీలకు చేరేలా ప్రచారం చేయాలని సూచించింది. నడిచి వెళ్తున్న కూలీలు కనిపిస్తే వెంటనే వారిని శిబిరాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ల ఏర్పాటు కోసం వినతి పెడితే రైల్వే శాఖ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎంత మంది కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు? వారి రవాణా ప్రణాళిక, రిజిస్ట్రేషన్‌ విధానాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “వలస కూలీల కోసం వాళ్లేం చేశారు… పోస్టులు పెట్టడం తప్ప?” – సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైల్వే ట్రాకుల మీద నిద్రపోతుంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఆపగలం?
దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళ్తున్న వలస కార్మికులను ఆపడం లేదా పరిస్థితిని సమీక్షించడం తమ వల్ల సాధ్యం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించేందుకు కోర్టు నిరాకరించింది. దీనిపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

దీనిపై కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వలస కూలీలంతా తమ స్వస్థలాలకు చేరేందుకు ప్రయాణ సౌకర్యం కల్పించామని కోర్టుకు తెలిపారు. అయితే, వారి వంతు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని వివరించారు. అలా కాకుండా కూలీలు కాలినడకన బయలుదేరితే ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. బలవంతంగా వారిని ఆపేందుకు ప్రయత్నిస్తే ప్రతికూల పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వివిధ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం వస్తుందని వివరించారు. ఈ విచారణ సందర్భంగా వివిధ సందర్భాల్లో వలస కూలీలు మరణించిన ఉదంతాల్ని పిటిషనర్‌ వ్యాజ్యంలో ప్రస్తావించారు. కొందరు కూలీలు కిలోమీటర్ల కొద్దీ నడిచి, ట్రాకుల మీద నిద్రపోయి, ఘోర రైలు ప్రమాదానికి గురైన విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రైల్వే ట్రాకుల మీద నిద్రపోతుంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఆపగలం? అంటూ సందేహం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్రాలే సరైన కార్యాచరణతో ముందుకు సాగాలని హితవు పలికింది.

లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో వలస కూలీలకు పని లేకుండా పోయింది. దాంతో వారు నగరాల్లో ఉండలేక సొంతూరు దారి పట్టారు. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రమాదాల బారిన పడుతూ, ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని సొంత రాష్ట్రాలకు చేర్చడానికి కేంద్రం శ్రామిక రైళ్లను నడుపుతున్నా వారి నడక మాత్రం ఆగడం లేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైల్వే ట్రాకుల మీద నిద్రపోతుంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఆపగలం? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు.

‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర ఆవేదన కలిగించింది. దీనిపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం’ అని మోదీ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు రైల్వే ట్రాకుల మీదుగా తమ సొంత ప్రాంతాలకు వెళ్తూ ట్రాక్‌పై నిద్రిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

‘కొంతమంది వ్యక్తులు ట్రాక్‌ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.’ అని రైల్వే మంత్రి ట్వీట్ చేశారు. ఇప్పటికే వలస జీవులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.