MEHUL CHOKSI – Vishwa Samvad Kendra Andhra Pradesh

పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D
పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఎస్‌బీఐ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని షేర్లను తాజాగా విక్రయించిన కన్సార్టియం రూ.792.11 కోట్లను రాబట్టుకుంది.

ఈ ముగ్గురు వ్యాపారవేత్తల వల్ల బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గతంలోనే స్పష్టం చేసింది. దీంట్లో 84.45 శాతం అంటే రూ.18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఈడీ గతంలోనే అటాచ్‌ చేసింది. వీటిలో రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను కన్సార్టియానికి బదిలీ చేసింది. వీటిలో ముగ్గురికి చెందిన షేర్లు కూడా ఉన్నాయి. గతంలోనే వాటిలో నుంచి రూ.7,181 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)’ విక్రయించింది. తాజాగా మరో రూ.792.11 కోట్లు విలువ చేసే షేర్లను సైతం అమ్మి మరికొంత సొమ్మును రాబట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పరారైన వ్యాపారుల షేర్లు అమ్మడం ద్వారా 800 కోట్లు రికవరీ చేసుకున్న E.D appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు
భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఇలాంటి నేరగాళ్ల ఆట కట్టించడానికి ఈడీ సమాయత్తం అయింది.

బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి చెందిన రూ. 9,371 కోట్ల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసింది ఈడీ. ముగ్గురూ కలిసి బ్యాంకుల నుంచి రూ. 22,585.83 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురుకు చెందిన స్థిరాస్థుల నుంచి రూ. 18,170.02 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసి ఈడీ.. ఇందులో రూ. 969 కోట్ల మేర విదేశీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసగించిన మొత్తం సొమ్ము నుంచి 80.45% వరకు సీజ్ చేసింది. రుణాలు, పన్నుల ఎగవేతపై సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ముగ్గురు నిందితులు.. విదేశాల నుంచి నిందితులను రప్పించేందుకు దర్యాప్తు సంస్థల ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మెహుల్‌ ఛోక్సీని ఇప్పట్లో భారత్ కు అప్పగించే అవకాశాలు లేనట్లేనా?
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కన్పించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆ కేసుల్లో తీర్పు వచ్చేంతవరకు ఛోక్సీని పంపించే అవకాశం లేదు. దీంతో ఆయనను తీసుకొచ్చేందుకు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థల బృందం స్వదేశానికి తిరుగు పయనమైంది.

గత నెల 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన ఛోక్సీని ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికా దేశంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఛోక్సీని అక్రమంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన లీగల్‌ టీం చెబుతుండగా.. అక్రమంగానే ప్రవేశించారని పోలీసులు చెప్పారు. ఛోక్సీ అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై తదుపరి విచారణను జూన్‌ 14న చేపడతానని వెల్లడించింది. ఇక ఛోక్సీ కోసం ఆయన న్యాయవాదుల బృందం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణను అక్కడి ఉన్నత న్యాయస్థానం జులైకి వాయిదా వేసింది.

ఛోక్సీ డొమినికాలో ఉన్నట్లు తేలగానే భారత్‌ నుంచి ఈడీ, సీబీఐ అధికారుల బృందం ఒకటి గత నెల 28న ఆ దేశానికి చేరుకుంది. అతడిని భారత్‌కు అప్పగించాలంటూ న్యాయస్థానంలో పత్రాలు సమర్పించిది. అయితే పై రెండు కేసుల్లో డొమినికా కోర్టు తీర్పు వెల్లడిస్తేనే ఆయన అప్పగింతకు మార్గం సుగమమవుతుంది. అది ఇప్పట్లో జరిగేలా లేకపోవడంతో భారత్‌ నుంచి వెళ్లిన దర్యాప్తు బృందం నిన్న రాత్రి తిరుగుపయనమైంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ బృందం దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్‌ మోదీ ప్రధాన నిందితులు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ భారత్‌ నుంచి పారిపోయాడు. అంతకుముందే ఆంటిగ్వా పౌరసత్వం ఉండటంతో అక్కడే తలదాచుకుంటున్నాడు. అయితే మే 23న ఛోక్సీ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. క్యూబా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఇటీవల జైలు గదిలో గాయాలతో ఉన్న ఛోక్సీ ఫొటోలు బయటకొచ్చాయి. కస్టడీలో ఆయనను తీవ్రంగా కొట్టారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఛోక్సీ పోలీసుల భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మెహుల్‌ ఛోక్సీని ఇప్పట్లో భారత్ కు అప్పగించే అవకాశాలు లేనట్లేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.