MASOOD AZAHAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు
నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అరెస్టుపై పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ కేసు విచారణలో భాగంగా మసూద్‌ అజర్‌ను జనవరి 18లోపు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అధికారులు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

గుజ్రన్‌వాలా ఉగ్రవ్యతిరేక కోర్టు(ఏటీసీ) న్యాయమూర్తి నటషా నసీమ్‌ నేతృత్వంలో మసూద్‌ అజర్‌ అరెస్టు విషయమై శుక్రవారం విచారణ జరిగింది. జనవరి 18లోపు మసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని సీటీడీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. కాగా టెర్రర్‌ ఫైనాన్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలతో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు వ్యతిరేకంగా ఏటీసీ కోర్టు గురువారం అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసూద్ ‌ను అరెస్ట్‌ చేయాలంటూ పాక్‌ కోర్టు ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న పాక్ – పాక్ పై FATF చర్యలు తీసుకునే అవకాశం
ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ కొమ్ము కాస్తోందని మరోసారి స్పష్టమైంది. అధికారిక ఉగ్ర జాబితా నుంచి 4 వేల మంది ముష్కరుల పేర్లను పాక్‌ హఠాత్తుగా తొలగించడంతో పాటు, భారత్‌లో మారణ హోమాలకు పాల్పడ్డ కరడుగట్టిన ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజహర్, హఫీజ్‌ సయీద్‌లపై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థ ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది. దీంతో పాక్‌పై ఈ సంస్థ మరోసారి కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతోంది. దేశాల మధ్య హవాలా కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని నివారించడానికి ఏర్పడిన సంస్థే ఎఫ్‌ఏటీఎఫ్‌. భారత్‌ సహా 39 దేశాలకు సభ్యత్వం ఉన్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆయా దేశాల్లో ఉగ్రవాద సంబంధ ఆర్థిక కార్యకలాపాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలిస్తూ వాటిపై ఏటా సమీక్ష జరుపుతుంది. ఆయా దేశాల పనితీరు ఆధారంగా వాటిని వైట్, గ్రే, బ్లాక్‌ లిస్టుల్లో చేరుస్తుంది. ఉగ్రవాద కట్టడి విషయంలో పాక్‌ తీరు సంతృప్తికరంగా లేదంటూ 2018 జూన్‌లో దాన్ని ఈ సంస్థ గ్రే లిస్టులో చేర్చింది.

వైట్‌ లిస్టులో చేర్చాలంటే 2019లోపు ఉగ్రవాద నిరోధానికి తాము నిర్దేశించిన చర్యలు తీసుకోవాలని గడువు విధించింది. అయితే పాక్‌ అందులో విఫలం కావడంతో దాన్ని గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో 2020 జూన్‌లోపు 27 అంశాల్లో నిబద్ధత చూపాలని, అప్పుడే వైట్‌ లిస్టులో చేరుస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకూ అందులో 21 అంశాల్లో మాత్రమే పాక్‌ వైఖరిపై ఎఫ్‌ఏటీఎఫ్‌ సంతృప్తి చెందింది.

మిగలిన ఆరింటిలో విఫలమైంది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదులు అజహర్, సయీద్, జాకిర్‌ రెహ్మాన్‌ లఖ్విలపై చర్యలు తీసుకోవడం కూడా ఆ ఆరింటిలో ఒకటి. దీంతోపాటు ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రకటించిన ఉగ్ర జాబితాలో ఉన్న 7,600 మంది ఉగ్రవాదుల నుంచి 4 వేల మందికిపైగా ముష్కరుల పేర్లను పాక్‌ తొలగించడం ఎఫ్‌ఏటీఎఫ్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో ఈనెల 21-23 మధ్య జరిగే సమీక్షా సమావేశంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను మరోసారి గ్రే లిస్టులోనే కొనసాగించడం ఖాయమని అధికార వర్గాలు తెలిపాయి.

అదే జరిగితే ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లాంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం మరింత గగనమవుతుంది. ఇదిలా ఉండగా ప్రయాణాలకు సంబంధించి బ్లాక్‌ లిస్టులో పెట్టిన 5 వేల మంది పౌరుల పేర్లను పాక్‌ తొలగించింది. విదేశాలకు ఫోర్జరీ పత్రాలతో వెళ్లినవారు, అక్కడ నేరాలకు పాల్పడినవారి పేర్లు ఇందులో ఉన్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న పాక్  – పాక్ పై FATF చర్యలు తీసుకునే అవకాశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసూద్‌ అజార్‌కు పాక్ ఆశ్రయమిస్తోంది : భారత్
పుల్వామా ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌ అజార్‌కు ఇప్పటికీ దాయాది పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని భారత్‌ ఆరోపించింది. పాక్‌కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ అజార్‌కు ఆ దేశం మద్దతిస్తూనే ఉందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. 2008 ముంబయి దాడులకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చినట్లే అజార్‌ విషయంలోనూ పాక్‌ అలానే ప్రవర్తిస్తోందని భారత్‌ మండిపడింది.

155 మంది విమాన ప్రయాణికులను హైజాక్‌ చేసిన తర్వాత, వారిని విడిపించుకునే క్రమంలో భారత్‌ జైలు నుంచి విడుదలైన మసూద్‌ అజర్‌.. 2000లో జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థను స్థాపించాడు. 2019 ఫిబ్రవరి 14లో పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటికే ఆరుగురు అదుపులో ఉండగా.. అజార్‌ ప్రధాన నిందితుడు. అతడి సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అస్ఘర్‌, మరణించిన ఉగ్రవాది మహ్మద్‌ ఉపర్‌ ఫరూఖ్, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్‌ అహ్మద్‌ దార్‌, అల్వీ, ఇస్మాయిల్‌ తదితర పాక్‌ మూలాలున్న వారిపై ఇటీవల ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

పుల్వామాలో భద్రతా బలగాల వాహన శ్రేణిని పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఢీకొన్న నాటి ఘటనలో 40 మందికి పైగా భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి తామే బాధ్యులమని జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ ఉగ్ర సంస్థ పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసూద్‌ అజార్‌కు పాక్ ఆశ్రయమిస్తోంది : భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.