MASJID – Vishwa Samvad Kendra Andhra Pradesh

జ్ఞానవాపి మసీదు వ్యవహారం.. సుప్రీంకోర్టులో ముస్లింలకు చుక్కెదురు
జిల్లా కోర్టు నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ

విచారణ జిల్లా కోర్టులోనే నిర్వహించాలని నిర్ణయం

న్యూఢిల్లీ: జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సందేహం వీడింది. జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొంది.

జిల్లా కోర్టు నిర్ణయం, విచారణపై స్టే విధించాలంటూ పిటిషనర్‌(అంజుమాన్‌ ఇంతెజమీయా మసీద్‌ కమిటీ) తరపు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే, ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమన్న బెంచ్‌.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్‌ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్‌ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదు వ్యవహారం.. సుప్రీంకోర్టులో ముస్లింలకు చుక్కెదురు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌సీదుల‌ జోలికొస్తే తీవ్ర పరిణామాలు: ముస్లింల హెచ్చ‌రిక‌
ల‌క్నో: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమికి ఆనుకుని ఉన్న షాహి ఈద్గా మసీదును హిందువు లాక్కునే ప్రయత్నం చేస్తే ఆందోళనకు దిగుతామని రామజన్మభూమి బాబ్రీ మసీదు టైటిల్ సూట్స్‌లోని ముస్లిం కక్షిదారుల్లో ఒకరైన హాజీ మెహబూబ్ హెచ్చరించారు.

జ్ఞానవాపి మసీదు, ఈద్గా మసీదు అంశాలపై ఎలాంటి హెచ్చరికలకు తాము లొంగేది లేదని, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే నిరసనలు తెలుపుతామని, దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభిస్తామని ఆయన అయోధ్యలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల ”ముస్లింలు భయపడేది లేదు. మా హక్కుల కోసం పోరాడతాం” అని మెహబూబూ అన్నారు. జ్ఞానవాపి మసీదులో శివలింగంగా చెబుతున్న వస్తువు నిజానికి ఒక ఫౌంటైన్ అని ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌సీదుల‌ జోలికొస్తే తీవ్ర పరిణామాలు: ముస్లింల హెచ్చ‌రిక‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’
భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి కనిపించినా.. ఇవన్నీ భారతదేశంలోని దేవాలయాలను ధ్వంసం చేసి, కొత్త అధ్యాయాలు రాయడానికి చేసిన విఫల ప్రయత్నాలని రుజువు చేస్తున్నాయి.

భోపాల్‌లోని జామా మసీదుకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం తెరపైకి వచ్చింది. అందులో మసీదును ఆలయంపై నుండి నిర్మించార‌ని భ‌క్తులు అంటున్నారు. దాని వాస్తవాలను కూడా త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెబుతున్నారు.

ఆలయాన్ని కూల్చివేసి జామా మసీదు నిర్మాణం గురించి భ‌క్తులు మాట్లాడుతూ, ఆ స్థలంలో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంస్కృతి బచావో మంచ్ ప్ర‌తినిధి చంద్రశేఖర్ తివారీ, ఫోరమ్ సభ్యులతో పాటు హోంమంత్రిని సంప్రదించి ఈ విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి సంఘ‌ట‌న‌ను ఆయన ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు. అదేవిధంగా, చౌక్ ప్రాంతంలో ఉన్న జామా మసీదు కూడా ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించబడింద‌ని చెప్పారు.

భోపాల్ ఎనిమిదో పాలకుడు ఖుదేసియా బేగం దీనిని 1832 ADలో ప్రారంభించారని, మసీదు 1857లో పూర్తయిందని ఆయన చెప్పారు. పాత హిందూ దేవాలయాన్ని పడగొట్టి జామా మసీదును నిర్మించారని బేగం ‘హయతే ఖుద్సీ’లో చెప్పార‌న్నారు.

పురావస్తు శాఖ నుండి జామా మసీదు సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాను సేవ్ కల్చర్ మంచ్ మెమోరాండం ద్వారా డిమాండ్ చేసింది. ఇక్కడ కూడా దేవాలయం ఉంటే హిందూ సమాజానికి అప్పగించాలి. జామా మసీదుపై సర్వే నిర్వహించాలని కల్చర్ రెస్క్యూ మంచ్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని తివారీ తెలిపారు.

Source: VSK Madhypradesh

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
వార‌ణాసి: జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. స్టే విధించాలని వేసిన పిటిషన్‌కు వ్య‌తిరేకంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు వారణాసి కోర్టులో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూడాలని తెలిపింది.

శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా, స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్‌కు వ్య‌తిరేకంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.

వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రాను విధుల్లో నుంచి తప్పించింది. మిశ్రా అసిస్టెంట్ సర్వే వివరాలను మీడియాకు తెలియజేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ అనే ఇద్దరు అధికారులు కోర్ట్ కమిషనర్, డిప్యూటీ కోర్ట్ కమిషనర్‌గా కొనసాగుతారు. గుడిని పడగొట్టి మసీదు నిర్మించారనే ఆరోపణలు రావడంతో వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అన్నారు.

కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే కొనసాగుతుందని, మే 17లోగా నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు గురువారం మధ్యాహ్నం చెప్పడంతో ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. వారణాసి కోర్టు సర్వే కమిషన్‌లో కొత్తగా ఇంకో ఇద్దరు న్యాయవాదులను కూడా చేర్చింది.

బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించిందని అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. ఇది కఠోరమైన ఉల్లంఘనన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళతాయని తాను ఆశిస్తున్నానన్నారు. తాను ఒక బాబ్రీ మసీదును కోల్పోయాను.. మరొక మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ లో గురుద్వారాను మశీదుగా మార్చే కుట్ర
పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరం లాహోర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలమైన ఓ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుయుక్తులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు సోమవారం లేఖ అందజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

లాహోర్‌లోని నౌలాఖా బజార్‌లో ఉన్న ‘షహీదీ ఆస్థాన్‌’ గురుద్వారాను అక్కడి మత శక్తులు మసీదుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నాయి. ఈ గురుద్వారా దగ్గరే భాయ్‌ తరుసింగ్‌ జీ అమరుడైనట్లు సిక్కులు భావిస్తారు. అయితే దీన్ని మసీదు ‘షహీద్‌ గంజ్‌’గా అక్కడి మతశక్తులు వాదిస్తున్నాయి. ఈ కుట్రలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్‌.. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీన్ని తీవ్ర ఆందోళనకరమైన విషయంగా పరగణిస్తున్నామని స్పష్టం చేసింది. పాక్‌లో ఉన్న మైనారిటీల రక్షణ, వారి మత స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని కోరింది.

ఈ ఘటనపై అకాళీ దళ్‌ అధికార ప్రతినిధి, దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మంజీందర్‌ సింగ్‌ సీర్సా తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌ మతాధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గురుద్వారాను మసీదుగా మార్చే కుట్రల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అతివాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ట్విటర్‌ వేదికగా కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ లో గురుద్వారాను మశీదుగా మార్చే కుట్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.