జ్ఞానవాపి మసీదు వ్యవహారం.. సుప్రీంకోర్టులో ముస్లింలకు చుక్కెదురు
జిల్లా కోర్టు నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ విచారణ జిల్లా కోర్టులోనే నిర్వహించాలని నిర్ణయం న్యూఢిల్లీ: జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే...