MAOISTS MOVEMENTS IN TELAGANA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ ఇప్పటికే ఘటనాస్థలానికి బయల్దేరి వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు హతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గుండాల మండలం దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ ప్రాంతాన్ని ఎస్పీ సునీల్‌ దత్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చాలా కాలంగా మావోయిస్టు దళాలు, యాక్షన్‌ టీమ్‌ల సంచారం ఉందన్న సమాచారంతో నిఘా పెంచామన్నారు. బుధవారం రాత్రి నుంచి వాహన తనిఖీలు చేపట్టామన్నారు. గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తనిఖీ చేయడానికి ఆపేందుకు యత్నించగా పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగినట్లు ఎస్పీ వెల్లడించారు. గత జూలైలోనూ భద్రాద్రి కొత్తగూడెంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కుమురంభీం ఆసిఫాబాద్‌కు చేరుకుని పాలనాధికారి సందీప్‌కుమార్‌ ఝా, ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌తో కలిసి ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో విహంగ వీక్షణం చేశారు. అనంతరం జిల్లా పోలీసులతో సమావేశమై మావోయిస్టుల కట్టడికి దిశానిర్దేశం చేశారు. గత జులై 17న డీజీపీ ఆసిఫాబాద్‌కు వచ్చి ఒకరోజు ఉన్నారు. 45 రోజుల వ్యవధిలోనే రెండోసారి జిల్లాకు వచ్చి మళ్లీ ఇక్కడే బస చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు
తెలంగాణలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈనెల 12న ఆసీఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో పలువురు మావోయిస్టు సభ్యులు తప్పించుకు పోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలోనూ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే, ఎదురు కాల్పుల సమయంలో దొరికిన డైరీలో కీలక అంశాలు తెలిసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు 600 మంది పోలీసు బలగాలతో తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు సహా మరో ఏడుగురు అడవిలో ఉన్నట్టు భావిస్తున్నారు.

ఆసిఫాబాద్‌లో పరిస్థితిని డీజీపీ స్వయంగా సమీక్షించారు. ఇప్పటికే తిర్యాణి అటవీప్రాంతాన్ని పోలీసులు అష్టదిగ్భందనం చేశారు. మావోయిస్టులు లొంగిపోతే చట్ట ప్రకారం సహకరిస్తామని కుమ్రుంభీం జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణలో మావోయిస్టుల కదలికలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.