MAOISTS ENCOUNTERED – Vishwa Samvad Kendra Andhra Pradesh

చత్తీస్గడ్ అడవులలో ఎన్కౌంటర్ : ముగ్గురు మావోయిస్టులు హతం : కొనసాగుతున్న కూంబింగ్
ఛత్తీస్‌గడ్ ‌లోని బీజాపూర్‌లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు ఉసూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూంబింగ్‌ చేపట్టాయి. బలగాలను గమనించిన మావోలు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ప్రతిగా కాల్పులు జరిపారు. దాదాపు మధ్యాహ్నం వరకూ భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే.. నక్సలైట్ల కాల్పుల్లో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌, సాధారణ పౌరుడు గాయపడ్డట్లు బీజాపూర్‌ ఎస్పీ వెల్లడించారు.

మావోల మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సి ఉందని తెలిపారు. ఇంకా కూంబింగ్ జరుగుతోందని.. మావోలు ఈ ప్రాంతంలోనే ఇంకా ఉన్నట్లు అనుమానాలున్నాయన్నారు. నక్సలైట్లపై పక్కా సమాచారం వచ్చిందని. దాంతో కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. బలగాల రాకను గమనించి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని తెలిపారు. తప్పించుకొని పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చత్తీస్గడ్ అడవులలో ఎన్కౌంటర్ : ముగ్గురు మావోయిస్టులు హతం : కొనసాగుతున్న కూంబింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెత్తురోడిన గడ్చిరోలి
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెత్తురోడిన గడ్చిరోలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.