MAOIST LEADER RK DIED – Vishwa Samvad Kendra Andhra Pradesh

మావోయిస్టు నేత ఆర్కే మృతి
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించారు. దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులున్నాయి. అలిపిరి వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో బలిమెల ఎన్‌కౌంటర్‌ నుంచి ఆర్కే తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఆయనకు బుల్లెట్‌ గాయమైంది. 2004 అక్టోబరు 15న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50లక్షల రివార్డును పోలీసుశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలుమార్లు పోలీసుల నుంచి రామకృష్ణ తప్పించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్కే మావోయిస్టు ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశాడు. శిరీష అలియాస్‌ పద్మను ఉద్యమ సమయంలోనే ఆర్కే వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తమ స్వంత గ్రామం ప్రకాశం జిల్లాలో నివాసముంటోంది. ఆర్కే కుమారుడు పృథ్వీ రెండేళ్ల క్రితం పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పలువురు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోయిస్టు నేత ఆర్కే మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.