archive#Maoisam

News

మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది…ఏపీ డీజీపీ

అమ‌రావ‌తి: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల...
News

భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్

హెచ్చరించిన నిఘా విభాగం న్యూఢిల్లీ: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా...
News

కేరళలో 20 మంది మావోలపై ఎన్‌ఐఏ చార్జిషీట్

తిరువ‌నంత‌పురం: కేరళలోని ఎడక్కర మావోయిస్టు కేసులో నిషేధిత సీపీఐ-మావోయిస్ట్‌కు చెందిన 20 మంది కార్యకర్తలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది. చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేరళలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన...
News

మావో విధానాలు నచ్చక మహిళా మావోయిస్టు లొంగుబాటు!

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: మావోయిస్టు మడకం ఇడుమమ్మ అలియాస్ ఇడిమి అలియాస్ లత తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2016లో సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరిన ఇడుమమ్మ.. శబరి ఎల్​వోఎస్​లో దళ సభ్యురాలిగా చేరారు. సంవత్సరం తర్వాత చర్ల...
News

త‌గ్గిన నక్సల్స్ హింస!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డి న్యూఢిల్లీ(భారతదేశం): నక్సల్ లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఇ) ఘటనలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 2,258 నుంచి 77 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం...
News

మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మ‌ర‌ణం

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్ట‌న పెట్టుకున్నారు. వీరు జ‌రిపిన పేలుళ్ళ‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎ.ఎస్‌.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్...
News

మావోయిస్టు సానుభూతిపరుల విద్రోహ కుట్ర

జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం కర్నూలులో అధికారుల సోదాలు విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో మావోయిస్టుల విద్రోహ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు భగ్నం చేసింది. ఈ మేరకు కర్నూలులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నేత పినాకపాణికి ఉదయం 10...
News

గుంటూరు, చిత్తూరు జిల్లాలో నక్సల్స్ రిక్రూట్మెంట్

జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు విజ‌య‌వాడ‌: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్టు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని, సోదాల్లో భాంగా...