మావో విధానాలు నచ్చక మహిళా మావోయిస్టు లొంగుబాటు!
రాజమహేంద్రవరం: మావోయిస్టు మడకం ఇడుమమ్మ అలియాస్ ఇడిమి అలియాస్ లత తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2016లో సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరిన ఇడుమమ్మ.. శబరి ఎల్వోఎస్లో దళ సభ్యురాలిగా చేరారు. సంవత్సరం తర్వాత చర్ల...