Mangalagiri – Vishwa Samvad Kendra Andhra Pradesh

కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ
విజయవాడ: రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది.

ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది.

ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ‌చ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ
అనంతపురం: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్టు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే తెలిపారు. ఇక్కడ ఎయిమ్స్‌లో ఒక ఏడాది నుంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు ఆమె చెప్పారు.

దేశంలో సూపర్‌ స్పెషాలిటీ- వైద్యం ఏ విధంగా అందుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు ఆమె అనంతపురంలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ సందర్శన సందర్భంగా తెలిపారు. ఎపిలో తమ పార్టీ అధికారంలో లేకున్నా కూడా ఎయిమ్స్‌ ఏర్పాటు చేశామని ఆమె గుర్తు చేశారు.

ఏ రకమైన వ్యాధులకైనా ఒకటి నుంచి రెండు సంవత్సరాల తర్వాతే మందులన్నీ భారత్‌కు వచ్చేవని, అలాంటి స్థితి నుంచి ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్‌ ను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం నేడు ఎదిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ‌చ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వినియోగంలోకి రానున్న మంగళగిరిలోని చీకటి కోనేరు
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతితో నిర్మించారు.

ఈ గోపుర నిర్మాణం పూర్తయిన తర్వాత వెనుక వైపునకు ఒరుగుతున్నట్టుగా శిల్పులు గుర్తించారు. అది నిలదొక్కుకునేందుకు కంచి నిపుణుల సలహాతో గాలిగోపురం ఎత్తుకు సమాన లోతుతో ఎదురుగా కోనేరు తవ్వారు. లోతుగా తవ్వటం వల్ల కోనేరు లోపలికి దిగితే చీకటిగా ఉండేది. అందుకే దీనికి చీకటి కోనేరుగా పేరొచ్చింది.

కోనేరులోని నీటిని ఆలయంలో పూజా కార్యక్రమాలకు వినియోగించేవారు. దివిసీమ ఉప్పెనతో కోనేరు పాడైపోయింది. నిర్వహణ లేకపోవటంతో దాని చుట్టూ గోడ కట్టి వదిలేశారు. అయితే.. చీకటి కోనేరుని మళ్లీ వినియోగంలోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. కోనేరు శుద్ధి ప్రక్రియ చేపట్టగా లోపల చిన్నపాటి విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కోనేరు చుట్టూ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కాసేపు సేదతీరేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వినియోగంలోకి రానున్న మంగళగిరిలోని చీకటి కోనేరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.