Mamata Banerjee – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ కోరిన మమత
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి తెలిపారు. నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా… మా ఎమ్మెల్యే తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఐయామ్‌ సారీ’ అని ఆమె చెప్పారు.

ఈస్ట్‌ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్‌ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. సువేందు అధికారిని ఉద్దేశించి మేం మనుషుల రూపు చూసి జడ్జి చేయం. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ, మీ రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది..? అని వ్యాఖ్యానించారు. దానితో, అఖిల్‌గిరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు.

తాజాగా నబన్నాలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ మమతాబెనర్జి కూడా రాష్ట్రపతికి క్షమాపణలు తెలిపారు. “మా పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తా” అని ఆమె స్పష్టం చేశారు. అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు.

”రాష్ట్రపతిపై మాకు అపార గౌరవం ఉంది. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం గలవారు. ఆమెపై కామెంట్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాను” అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అందం అనేది మనం బయటకు ఎలా కనిపిస్తున్నామనే దానిని బట్టి ఉండదని, అంతఃసౌందర్యాన్ని బట్టే ఉంటుందని మమత అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని పేర్కొంటూ ఎమ్మెల్యే వాఖ్యలపై సదరు ఎమ్మెల్యేను హెచ్చరించడంతో పాటు పార్టీ సైతం క్షమాపణలు తెలియజేస్తోందని ఆమె తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ కోరిన మమత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌క‌తా: మమతా బెనర్జీ ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ తనను సంప్రదించి, గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతున్నామని చెప్పి ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చేదాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఓసారైనా ఎన్‌డీఏ తనతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. పైగా ద్రౌపది ముర్ముని బరిలోకి దింపటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో వేడి పెరిగిందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముందుగా తెలిసి ఉంటే ద్రౌపదీ ముర్ముకే మా మద్దతు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూనివర్శిటీల ఛాన్సలర్‌గా మమతా… బీజేపీ సవాల్
కోల్‌క‌తా: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రిని నియమించే బిలును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 182 మంది అనుకూలంగా, 40 మంది వ్యతిరేకంగా ఓట్లు పడడంతో ‘పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయ చట్టాలు (సవరణ)బిల్లు 2022’ను ఆమోదించారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ (జగ్‌దీప్ ధనకర్} స్థానంలో ముఖ్యమంత్రి (మమతా బెనర్జీ) కానున్నారు. కాగా, ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా నియమిస్తే ‘రాజకీయ జోక్యం’ కాగలదని బీజేపీ వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిని నియంత్రించాలనుకుంటోంది అని బీజేపీ ఎంఎల్‌ఏ అగ్నిమిత్ర పౌల్ మండిప‌డ్డారు.

కాగా, ఈ బిల్లు ఆమోదంను ప్రస్తావిస్తూ ”దీదీ (మమతాబెనర్జీ) రిటైర్ కావాలే కానీ, చాన్స్‌లర్ కాలేరు. ఇది నా మాటగా రాసి పెట్టుకోండి” అంటూ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఎద్దేవా చేశారు. ”సొంత రాజకీయాల కోసం ఈ పని చేశారు. ముఖ్యమంత్రిని చాన్స్‌లర్ చేయాలనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

“గవర్నర్ ఆమోదానికి బిల్లు పంపుతారు. దానిని ఆయన ఢిల్లీకి పంపుతారు. అది అక్కడే మాతో ఉండిపోతుంది. దీదీ రిటైర్ కావాలేమో కానీ, ఎప్పటికీ ఆమె చాన్స్‌లర్ కాలేరు. నా పేరు, నేను చెప్పిన మాట రాసి ఉంచుకోండి” అని సువేందు సవాలు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూనివర్శిటీల ఛాన్సలర్‌గా మమతా… బీజేపీ సవాల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మమతకు సాహితీ పురస్కారం… బెంగాలీ రచయిత్రి అవార్డు వాపస్!
కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య పురస్కారం ప్రకటించిన పశ్చిమబంగా బంగ్లా అకాడమీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాలీ రచయిత, జానపద సాహిత్య పరిశోధకురాలు రత్నా రషీద్‌ బెనర్జీ తన అవార్డుని వెనక్కి ఇచ్చారు.

2019లో ‘అనందా శంకర్‌ శ్రమక్‌ సమ్మాన్‌’ పేరిట రత్నా రషీద్‌కు ఆ అకాడమీ అవార్డుని ప్రకటించింది. ఈ మేరకు ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అకాడమీ చైర్మన్‌ భ్రత్యా బసుకి ఒక లేఖ రాశారు. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని ఆమె స్పష్టం చేశారు.

సోమవారం రవీందన్రాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా 900 కవితలతో మమతా బెనర్జీ విడుదల చేసిన ‘కబితా బితాన్‌’ అనే పుస్తకానికి ఈ ఏడాదికి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే తన అవార్డుని వెనక్కి ఇవ్వాలని తాను భావించానని ఆ లేఖలో రత్నా రషీద్‌ తెలిపారు. మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుని ప్రదానం చేయడాన్ని తాను అవమానకరంగా భావిస్తున్నానని, ఈ పరిణామం విపరీత పరిస్థితులకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమతకు సాహితీ పురస్కారం… బెంగాలీ రచయిత్రి అవార్డు వాపస్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా
కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.

27 ఏళ్ళ‌ అర్జున చౌరాసియా నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భగన్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. “మృతుని కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను. తమను కూడా కొట్టినట్టు వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోర్టును బీజేపీ ఆశ్రయించనుంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని నేను అభిప్రాయపడుతున్నాను” అని అమిత్‌షా పేర్కొన్నారు.

బెంగాల్‌లో హింస సంస్కృతి, భయానక వాతావరణం ప్రబలంగా నెలకొందని అమిత్ షా మండిపడ్డారు. “నిన్ననే టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకొని, చౌరాసియాను చంపింది” అని హోం మంత్రి మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేఖ‌రులతో అన్నారు. చౌరాసియా మృతిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోందని, దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని ఆయన వెల్లడించారు.

కోల్‌కతా విమానాశ్రయం నుంచి అమిత్‌షా నేరుగా చౌరాసియా నివాసానికి చేరుకుని అతని కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, ఇటీవల పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. దీనిని బట్టే రాష్ట్ర ప్రజలు కానీ, న్యాయవ్యవస్థ కానీ రాష్ట్ర యంత్రాంగం, పోలీసులపై విశ్వాసం కోల్పోయిన విషయం అవగతమవుతోందని మండిప‌డ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీర్‌భూమ్ ఘ‌ట‌న‌లో టీఎంసీ నేత అనరుల్ హొస్సేన్ అరెస్టు!
కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌, బీర్‌భూమ్ జిల్లా, బొగ్తుయ్ గ్రామంలోని రాంపూర్‌హట్ ప్రాంతంలో జరిగిన గ‌డ్డి ఇళ్ళు కాల్చివేత ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు గురువారం(మార్చి 24) అనరుల్ హొస్సేన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. రాంపూర్‌హ‌ట్ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది స‌జీవ ద‌హ‌నమైన సంగ‌తి తెలిసిందే.

అందిన స‌మాచారం ప్ర‌కారం.. పోలీసులు నిందితుని మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను ట్రాక్ చేసిన తర్వాత తారాపీత్‌లో లోహోస్సేన్‌ను పట్టుకున్నారు. ఎనిమిది మంది చ‌నిపోయిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిపాలనపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో నిందితుల‌ను తక్షణమే అరెస్టు చేయాలని మమతా ఆదేశించిన తర్వాత ఈ అరెస్టు జ‌రిగింది. నిందితుడు అనరుల్ హొస్సేన్ టీఎంసీ రాంపూర్‌హాట్ బ్లాక్ నం.1 అధ్యక్షుడు.

ఏబీపీ స‌మాచారం ప్ర‌కారం… నిందితుడు సంప‌న్నుడు. ఈయ‌న మొద‌ట్లో చాలా పేద‌వాడు. పొట్ట‌కూటి కోసం తాపీ మేస్త్రీగా ప‌నిచేశాడు. అతను తన కుటుంబంతో ఒక మట్టి ఇంట్లో (మతిర్ బడి) నివసించేవాడు. అయితే 2011 తర్వాత ఆయన ‘అదృష్టం’ మారిపోయింది. కేవలం 6 సంవత్సరాలలో పెద్ద కాంట్రాక్టర్‌గా మారాడు.

Source: OpenIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీర్‌భూమ్ ఘ‌ట‌న‌లో టీఎంసీ నేత అనరుల్ హొస్సేన్ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్‌లో మ‌ళ్ళీ హింస… రాష్ట్రపతి పాలన కోరిన బీజేపీ!
కోల్‌క‌తా: బెంగాల్‌, బీర్భూమ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై వెంటనే నివేదిక పంపమని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

బీర్భూమ్‌లోని రామ్‌పూర్‌హట్ ప్రాంతంలో సోమవారం ఆ ప్రాంతంలో ఒక టీఎంసీ నాయకుడిని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఒక గుంపు వారి ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనపై గవర్నర్ ట్విటర్‌లో వీడియో ప్రకటనను పంచుకున్నారు.

ఈ సంఘటనతో తాను “బాధపడ్డాను, కలవరపడ్డాను” అని ఆయన తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. పక్షపాత ప్రయోజనాలకు మించి పరిపాలన ఎదగడం లేదని గవర్నర్ మమతా బెనర్జీ పాలనపై విరుచుకుపడ్డారు.

గవర్నర్‌ను కలిసిన బీజేపీ

బీర్‌భూమ్‌లో ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని సజీవ దహనం చేసిన దారుణ ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించింది. మరోవంక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనపై విచారణకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గన్వ్యాంత్ సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్‌లో మ‌ళ్ళీ హింస… రాష్ట్రపతి పాలన కోరిన బీజేపీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు!
ముంబై: జాతీయ గీతాన్ని అగౌరవపరిచిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు ​​జారీ చేసింది. బీజేపీ ముంబై కార్యదర్శి, న్యాయవాది వివేకానంద్ గుప్తా ఆమెపై జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 1, 2021న దక్షిణ ముంబైలోని వై బి చవాన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫంక్షన్‌లో మమతా బెనర్జీ అతిథిగా హాజరయ్యారు.

కూర్చునే జాతీయ గీతాన్ని పాడారు మమతా బెనర్జీ.. అంతేకాకుండా సగం సగం పాడడం కూడా వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ జాతీయ గీతానికి చేసిన అవమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమె కూర్చొని జాతీయ గీతాన్ని పాడటం ప్రారంభించి, ఆపై అర్ధాంతరంగా ముగించేశారు. అప్పుడే బీజేపీ ముంబై కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద్ గుప్తా ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మమతా బెనర్జీ “కూర్చున్న స్థితిలో జాతీయ గీతం పాడటం ప్రారంభించి, ఆ తర్వాత లేచి నిలబడ్డారని, నాలుగు లేదా ఐదు లైన్లు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారని” ముంబైలోని పోలీస్ కమిషనర్‌కు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఎవరైనా జాతీయ గీతం చిన్న వెర్షన్ పాడాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా మొదటి రెండు లైన్లు, చివరి రెండు లైన్లను పాడాలి. కానీ మమతా బెనర్జీ చేసినదంతా తప్పేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జావేద్ అఖ్తర్ కూడా హాజరయ్యారు.

మేజిస్ట్రేట్ స్వయంగా ల్యాప్‌టాప్‌లో సాక్ష్యానికి సంబంధించిన వీడియోను వీక్షించారు. ఈవెంట్ ప్రభుత్వ కార్యక్రమం లేదా ఏదైనా అధికారిక కార్యక్రమం కాదని, ఆమె సీఎం అయినప్పటికీ, ఆమె తన అధికారిక విధులను నిర్వర్తించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమన్లను జారీ చేయడానికి రికార్డులో ఉన్న సాక్ష్యాలు సరిపోతాయని మేజిస్ట్రేట్ అభిప్రాయపడింది. తర్వాతి హియరింగ్‌ను మార్చి రెండోతేదీకి వాయిదా వేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’!
‘సానుకూలంగా’ ఉండి సంపాదించుకోండి…

వివాదస్పదమైన బెంగాల్‌ సీఎం వ్యాఖ్య

కోల్‌కతా: వార్తా పత్రికల విధి ప్రజలపక్షాన ఉండడం. సమాజానికి ఏ వర్గం నుంచి హాని ఉన్నా ఆ వర్గాన్ని తమ ‘కలం’తో సరిదిద్దడానికి ప్రయత్నించడం… అయితే, ఇటువంటి పత్రికలకే ఎర వేశారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఏకంగా భారీ ఆఫర్‌ను ప్రకటించారు. తమ ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు రాయండని పిలుపునిచ్చారు.

West Bengal Chief Minister Mamata Banerjee has triggered massive controversy after she urged local newspapers to publish “positive” news if they want to earn government ads. #MamataBanerjee #WestBengal

Read Here: https://t.co/5kMdGvSaHa pic.twitter.com/cEecFDs3pv

— Organiser Weekly (@eOrganiser) December 8, 2021

స్థానిక వార్తాపత్రికలు ప్రభుత్వ ప్రకటనలను సంపాదించాలనుకుంటే ‘సానుకూల’ వార్తలను ప్రచురించాలని ఆమె కోరారు. దీంతో ఆ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. మమతా విలేఖర్లతో మాట్లాడుతూ.. తనకు ప్రతికూల వార్తలు అక్కర్లేదని, ప్రచురణకర్తలు తమ ప్రచురణలను జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయానికి సమర్పించాలని ఆమె అన్నారు. మీరు సానుకూలంగా లేదా ప్రతికూలంగా వార్తలు రాస్తున్నారా? లేదా? అని నిర్ధారించిన తర్వాత ప్రభుత్వ ప్రకటనల విషయమై నేను డీఎంకి చెబుతాను అని మమతా చెప్పారు. తమ గ్రామీణ వార్తాపత్రికకు ప్రభుత్వం నుంచి ప్రకటనలు రావడం లేదని స్థానిక జర్నలిస్టు చెప్పడంతో సీఎం నుంచి పై వివాదాస్పద స్పందన వచ్చింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ గీతాన్ని అవమానించిన మమతా!
ముంబై: జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది. కూర్చున్న భంగిమలో జాతీయగీతాన్ని ఆలపిస్తూ, ఆపై 4 లేదా 5 శ్లోకాల తర్వాత ఆకస్మాత్తుగా ఆపివేశారని ముంబై బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ముంబైలో విలేఖ‌రుల సమావేశంలో పాల్గొంటూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మమతా బెనర్జీ గీతం పూర్తి చేయకుండా మధ్యలో కూర్చున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ‘‘మొదట కూర్చున్న మమతా బెనర్జీ ఆ తర్వాత లేచి నిలబడి భారత జాతీయ గీతాన్ని సగంలో పాడటం మానేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా మమతా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, దేశాన్ని, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను అవమానించారు’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది.

జాతీయ గీతం పట్ల మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు చూస్తుంటే మన దేశంలోని ప్రతిపక్షాలు మన దేశం పట్ల గౌరవం, దేశభక్తి ప్రదర్శించడానికి వెనుకాడుతున్నారా? అంటూ బిజెపి ఐటి సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ముంబయిలో జరిగిన సభలో బెంగాల్ సీఎం మమతా జాతీయ గీతాన్ని అవమానించారు. ఆమెకు మర్యాద తెలియదా లేదా ఆమె తెలిసి అవమానించారా? అని ప్రశ్నిస్తూ బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలు డాక్టర్ సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ గీతాన్ని అవమానించిన మమతా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.