Malala Yousafzai – Vishwa Samvad Kendra Andhra Pradesh

పెళ్ళిని ప్రశ్నించిన మలాలా… పెళ్ళి చేసుకుంది!
న్యూఢిల్లీ: నోబెల్‌ గ్రహీత, 24 ఏళ్ల మలాలా పాకిస్థాన్‌ యువకుడిని పెళ్ళాడింది. ఈ విషయమై మలాలా స్వయంగా ట్వీట్‌ చేస్తూ లోకానికి తెలిపింది. దీంతో అభిమానులు మలాలాకు అభినందనలు తెలిపారు. మలాలా పెళ్ళి చేసుకున్న యువకుడు పాకిస్థాన్‌ క్రికెట్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే, మలాలా వివాహం అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

కొంతకాలం క్రితం వోగ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలాలా పెళ్ళిపై అనేక ప్రశ్నలు వేసింది. ఆ ఇంటర్వ్యూలో మలాలా మాట్లాడుతూ, ప్రజలు ఎందుకు పెళ్ళి చేసుకుంటారో అర్థం కావడం లేదు… జీవిత భాగస్వామి కావాలంటే పెళ్ళి పత్రాలపై ఎందుకు సంతకం చేస్తారు? ఇలా… ఆ ఇంటర్వ్యూ సాగింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా దుమారం రేగింది. ప్రజలు దీనిని ఇస్లాం విరుద్ధమని పేర్కొన్నారు. కొంతమంది దీనిని మహిళల హక్కులతో ముడిపెట్టారు. అయితే, నిన్న మలాలా తన పెళ్ళి ఫోటోలను పంచుకున్నప్పుడు, ఆమె పెళ్ళి చేసుకోవడం, పేపర్లపై సంతకం వంటి పనులే చేసింది. మలాలా ఆ సమయంలో అబద్ధం చెప్పిందా లేక ఇప్పుడు బలహీనంగా ఉందా అనే ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది.

మలాలా ఇస్లాం మతోన్మాదం గురించి మాట్లాడదు. పాకిస్థాన్‌లో హిందూ బాలికలను బలవంతంగా పెళ్ళి చేసుకోవడంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పాకిస్తాన్‌లోని చాలా మంది హిందూ బాలికలు ట్విట్టర్‌లో తమ స్వరం వినిపిస్తున్నారు. వారు తమ గొంతులను పెంచుతున్నారు. కానీ, మలాలా పెదవి విప్పలేదు. ఇంకా… పాశ్చాత్య దేశాల్లో ఇస్లాం చేసిన హత్యలపై ఏమీ మాట్లాడలేదు. మలాలా కాశ్మీర్‌ గురించి మాట్లాడుతుంది… కానీ, ఆ గడ్డపై జరిగిన హిందువుల హత్యలపై మౌనంగా ఉంది.

మలాలాకు హిందువులు ఎలాంటి చెడు చేయలేదు. కానీ, ఆమె హిందువులపై జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడడం లేదు. ఎందుకు ఇలా? ఏమిటీ ఆమె వైఖరి? అన్న సందేహాలు ప్రపంచంలోని హిందువులకు ఉన్నాయి.

మరోవైపు బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌, ఇస్లాం మతోన్మాదంపై పోరాడుతూ, భారతదేశంలో జీవిస్తూ, మతోన్మాదాన్ని నిజంగా వ్యతిరేకిస్తోంది. ఆమె లజ్జ నవల రాసినప్పుడు ఇస్లామిక్‌ మతోన్మాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి తన దేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది.

పాకిస్థానీ యువకుడితో మలాలా వివాహం జరగడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తస్లీమా ట్విట్‌ చేశారు. ఆమె వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు. చదువుకోవడానికి ఆక్స్‌ఫర్డ్‌కి వెళితే, తనకు కనీసం 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్ళి గురించి ఆలోచించదని, ఎవరైనా అందమైన ఆంగ్లేయుడితో ప్రేమలో పడుతుందని భావించానని ఆమె తెలిపింది.

Source: Hindu post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెళ్ళిని ప్రశ్నించిన మలాలా… పెళ్ళి చేసుకుంది! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.