MAHARASHTRA – Vishwa Samvad Kendra Andhra Pradesh

జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పౌడర్ తయారీ లైసెన్సుల రద్దు
ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్  బేబీ పౌడర్‌ తయారీ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసిసినట్టు ఎఫ్‌డీఏ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాన్సన్స్ బేబీ పౌడర్‌ నవజాత శిశువుల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక విలువలకు అనుగుణంగా లేవని రెగ్యులేటరీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే  డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940,  నిబంధనల ప్రకారం జాన్సన్‌ కంపెనీకి ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, అంతేకాకుండా మార్కెట్ నుండి  జాన్సన్‌ బేబీ పౌడర్‌ స్టాక్‌ను రీకాల్ చేయాలని  కూడా కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ విశ్లేషకుల నివేదికను అంగీకరించని జాన్సన్ అండ్‌ జాన్సన్ కోర్టులో సవాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కంపెనీ వివరణాత్మక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పౌడర్ తయారీ లైసెన్సుల రద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్రలో ఘోరం… సాధువుల‌ను కొట్టిన రాక్ష‌స గుంపు! (వీడియో)
మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఘోరం సంభ‌వించింది. ఓ రాక్ష‌స గుంపు సాధువుల‌ను దారుణంగా కొట్టింది. సాంగ్లీలో ఒక గుంపు మధురకు చెందిన నలుగురు సాధువులను దారుణంగా కొట్టింది. గాయపడిన సాధువులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నలుగురు సాధువులు పంఢరపూర్ దర్శనానికి వెళ్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

#Maharashtra: A mob in Sangli brutally thrashed four #sadhus hailing from Mathura. The injured sadhus were later hospitalised by the police. All four sadhus were going for Pandharpur Darshan. pic.twitter.com/NNiNl4Iedt

— Organiser Weekly (@eOrganiser) September 14, 2022

The post మహారాష్ట్రలో ఘోరం… సాధువుల‌ను కొట్టిన రాక్ష‌స గుంపు! (వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హవ్వ తీవ్రవాది సమాధికి నగిషీలా?
* యాకూబ్‌ మెమన్‌ సమాధి వివాదం… విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం

* థాక్రే ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం

ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమన్‌ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒక దేశద్రోహి, నిందితుడి సమాధిని సుందరీకరించడంపై పెనువివాదం చెలరేగింది. ఈ విషయమై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ ‌నాథ్‌ షిండే ముంబై పోలీసులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై సత్వరమే విచారణ చేసి నివేదికను కూడా సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించారు.

ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ మాట్లాడుతూ…పాక్‌ ఆదేశానుసారం ఉగ్రవాది యాకూబ్‌ మెమన్‌ 1993లో ముంబైలో పేలుళ్లును అమలు చేశాడు. అలాంటి వ్యక్తి సమాధిని ఉద్ధవ్‌ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే మజార్ ‌గా మార్చారని ఆరోపణలు చేశారు. ఇదేనా ఆయనకు ముంబైపై ఉన్న ప్రేమ, దేశభక్తి అని ప్రశ్నించారు. దీనికి థాక్రే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అలాగే నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీలు కూడా క్షమాపణ చెప్పాలని కోరారు.

వాస్తవానికి మార్చి12, 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సుమారు 257 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసులో యాకుబ్‌ మెమన్ ‌కి ఉరిశిక్ష పడింది కూడా.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హవ్వ తీవ్రవాది సమాధికి నగిషీలా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర తీరంలో ఏకే-47 రైఫిళ్ళు!
ముంబాయి: మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ జిల్లా శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద బోటు కనిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్ళతో పాటు కాట్రిజ్డ్‌లు లభ్యమయ్యాయి. హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి.

శ్రీవర్ధన్‌లోని హరిహరేశ్వర్, భరద్‌ఖోల్ వద్ద పడవలు గుర్తించారు. హరిహరేశ్వర్‌ వద్ద పడవలో రెండు-మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు లభ్యమయ్యాయి. రెండు పడవల దగ్గర ఎవరూ కనిపించలేదు. అధికారులు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హెడ్‌కు సమాచారం అందించారు.. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర తీరంలో ఏకే-47 రైఫిళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర : గిరిజన మహిళను మతం మార్చే యత్నం – నలుగురిపై కేసు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో ఓ గిరిజన మహిళను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినందుకుగానూ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సరావలిలోని తాలవపాడలో నివాసముంటున్న 50 ఏళ్ల మహిళను ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు స్త్రీలు మొత్తం నలుగురు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను క్రైస్తవ మతం స్వీకరించమని కోరారు. మతం మార్చుకోవడానికి ఆమెకు డబ్బు కూడా ఇవ్వజూపారు.

క్లామాంట్ బైలా (37), కరియమ్మ ఫిలిప్స్ (53). పింకీ కౌర్ శర్మ (36), పరశురామ్ శింగడ (24) అనే ఆ నలుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి కింద మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, గృహ ప్రవేశం మరియు ఇతర నేరాల సెక్షన్ల క్రింద కేసు బుక్ చేశారు. నలుగురు నిందితులూ విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ వారికి నోటీసులు జారీ చేసినట్లు పాల్ఘర్ పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర : గిరిజన మహిళను మతం మార్చే యత్నం – నలుగురిపై కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా కొట్టారు. జులై 27న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం ఏడు గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ అధికారులు ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే
ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో.. ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది. 1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్‌నాథ్ షిండే ఎంట్రీ ఇచ్చారు. శివసేనలో చేరి కార్పొరేటర్‌గా గెలిచారు.

మాస్ లీడర్‌గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్‌నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పార్టీపై పట్టు కోసం ఎవ‌రికి వారు ముమ్ముర ప్రయత్నాలు!
ముంబై: పార్టీ ఎమ్యెల్యేలలో మూడింట రెండు వంతుల మందికి పైగా తిరుగుబాటు శిబిరంలో చేరినట్టు స్పష్టం కావడంతో అధికారం చివరి ఘడియలలో పడినదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గ్రహించారు. తిరుగుబాటు ఎమ్యెల్యేలు కొందరిపై అనర్హత అస్త్రం ప్రయోగించి, వివాదాన్ని కోర్ట్ వరకు తీసుకెళ్లి, కొంతకాలం నెట్టుకొచ్చే ఎత్తుగడలు వేస్తున్నారు.

అయితే పార్టీపై పట్టు కోసం ఇప్పుడు థాకరేతో పాటు తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండే సహితం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమదే అసలైన శివసేన అంటూ ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. తనను శాసనసభాపక్ష నేతగా నియమించాలంటూ 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను డిప్యూటీ స్పీకర్, గవర్నర్​కు షిండే ఇప్పటికే పంపారు.

ఇక పార్టీని చీల్చేందుకు తిరుగుబాటు నాయకులు కుట్ర పన్నారని సీఎం ఉద్ధవ్​ ఆరోపించారు. పార్టీని విడిచిపోయే వారి కోసం తాము బాధపడనని, ఎవరు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని చెప్పారు. కుళ్లిన పళ్లు, ఆకులు రాలిపోతేనే మంచిదని, వేళ్లూనుకున్న మహావృక్షం లాంటి శివసేను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్టీపై పట్టు కోసం ఎవ‌రికి వారు ముమ్ముర ప్రయత్నాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంక్షోభంలో శివసేన ప్రభుత్వం… 22 మంది ఎమ్యెల్యేలు వేరే కుంపటి!
ముంబై; మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే తనతో పాటు 22 మంది మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్‌ నగరంలోని ఓ హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం.

దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావిస్తున్నట్టు కథ‌నాలు వెలువడుతున్నాయి. ఆయనతోపాటు పల్ఘర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎమ్మెల్యే మహేంద్ర డల్వీ, భివండి రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు ‘అన్‌రీచ్‌బుల్’ అని వస్తున్నాయి. ఈ పరిణామంపై ఎన్‌సీపీ ప్రతినిధి మహేష్ తపసే మాట్లాడుతూ మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉందని భరోసా వ్యక్తం చేశారు. కాగా ప్రతిపక్ష బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. శివసేనకు చెందిన 12 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంక్షోభంలో శివసేన ప్రభుత్వం… 22 మంది ఎమ్యెల్యేలు వేరే కుంపటి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జైల్లో ఉన్న నేతలను ఓటింగ్ కి అనుమతించలేం : స్పష్టం చేసిన ప్రత్యేక న్యాయస్థానం
* హైకోర్టును ఆశ్రయించే యోచనలో నిందిత ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో అధికార కూటమికి కోర్టు ద్వారా చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్‌ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాష్ట్రమంత్రి నవాబ్‌ మాలిక్ ‌లు చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో జైల్లో ఉన్న ఇద్దరు నేతలూ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో 6 రాజ్యసభ స్థానాలకు గానూ జూన్‌ 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో మహావికాస్‌ అఘాడీ తరపున శివసేన రెండు, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. భాజపా కూడా మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభలో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అయితే, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం ఉంది. 106 సభ్యులున్న భాజపా కూడా రెండుస్థానాలు తేలికగా గెలువగలదు. కేవలం ఆరో స్థానంలో మాత్రమే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం మహావికాస్‌ అఘాడీకి సమస్యగా మారింది.

ఇదిలాఉంటే, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్నారు. మరో కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కూడా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జైల్లో ఉన్న నేతలను ఓటింగ్ కి అనుమతించలేం : స్పష్టం చేసిన ప్రత్యేక న్యాయస్థానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.