Madhya Pradesh – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోమాత సమక్షంలో యువ దంపతుల వివాహం!
సమాజంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్ల క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో ఓ యువజంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి రంజన శర్మకు, ఆగ్రా నివాసి యతేంద్ర శర్మకు ఇటీవల పెళ్లి కుదిరింది. గోమాత సన్నిధిలో ఈ వివాహం జరగాలని కుటుంబీకులు కోరగా.. దానికి వరుడు కుటుంబం సంతోషంగా అంగీకరించింది. ఈ క్రమంలో కల్యాణం రోజున ముందుగా సాధువుల సమక్షంలో వధూవరులు ఓ గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత వేదమంత్రాల సాక్షిగా వారిద్దరికి వివాహం జరిగింది. సనాతన ధర్మాలకు గౌరవం ఇస్తున్న యువ జంటకు పలువురు అభినందనలు తెలిపారు.

The post గోమాత సమక్షంలో యువ దంపతుల వివాహం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రోడ్లు అధ్వానంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. ఆపై ఓ వ్యక్తి కాళ్లు కడిగిన వైనం!
అధ్వానంగా మారిన రోడ్లపై సాక్షాత్తూ మంత్రి ప్రజలకు క్షమాపణలు కోరిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రోడ్డు దుస్థితికి క్షమాపణలు చెబుతూ.. ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి పాదాలను కడగడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

‘‘రోడ్డు దుస్థితికి నేను ప్రజలకు క్షమాపణలు చెపుతున్నాను, మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను’’ అని మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ చెప్పారు. రోడ్డు నిర్మాణం డిమాండ్‌పై చెప్పులు లేకుండా నడుస్తున్న ఎంపీ, మంత్రి మళ్లీ చెప్పులు ధరించారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనకు ఒక జత చెప్పులు అందజేస్తున్న వీడియోను తోమర్ ట్వీట్ చేశారు.

The post రోడ్లు అధ్వానంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. ఆపై ఓ వ్యక్తి కాళ్లు కడిగిన వైనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం!
ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి డా. జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారని, వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని ఆయన తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన యువజన ప్రవాసీ భారతీయ దివస్ సభలో ఆదివారం మంత్రి మాట్లాడుతూ చెప్పారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయ సామాజిక వర్గానికి విశిష్టత ఉందని, ఇప్పుడు జరుగుతోన్న ఈ తరహా ప్రవాసీ భారతీయ దినోత్సవాలతో వారి పట్ల మనకున్న భారతీయ బంధం, వారికి భారత్‌కు ఉన్న అనుబంధం మరింత పటిష్టం అవుతుందని జైశంకర్ తెలిపారు. భారత దేశంలో అనేకమంది సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని తెలిపారు.

ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులు అత్యధిక సంఖ్యలో విదేశాలలో ఉన్నారని, పైగా ప్రతిభావంతులు అని చెబుతూ ఎన్నారైలు భారత్‌కు మిగిలిన ప్రపంచానికి మధ్య వారధులుగా మారారని తెలిపారు. పలు దేశాల నుంచి యువజన ప్రతినిధులు ఈ సభలకు తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఇండోర్‌లో ఈ సభలు జరుగుతాయి.

సభలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్ జనేటా మస్కరేన్హస్ హాజరయ్యారు. మన సంతతివారు ఈ భారత అమృతకాలంలో భారతీయ ప్రగతి దిశలో విశ్వసనీయ భాగస్వాములు అనే ఇతివృత్తంతో ఈ 17వ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సదస్సు చేపట్టారు.

The post ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌
17వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సమావేశం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించనున్నారు. మొదటి రోజు యువ ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తారని భారత వలసదారుల మండలి అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు సమావేశంలో పాల్గొనే అవార్డులను బహూకరిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా, ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీలలో డయాస్పోరా (ప్రవాసి) యువత పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహించనున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరు రంగాలకు చెందిన వేర్వేరు సదస్సులును నిర్వహిస్తుండటం విశేషం.

రెండో రోజున ప్రవాసీ భారతీయ దివస్ లో జరిగే డిజిటల్ ఎగ్జిబిషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. “భారతీయ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో భారతీయ డయాస్పోరా (ప్రవాసుల) పాత్ర అమృత కాలం (రాబోయే 25 సంవత్సరాలు) విజన్ @2047″ అనే అంశంపై చర్చాగోష్టి కి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహిస్తారు.

“భారతదేశపు సాఫ్ట్ పవర్ (మృదువైన శక్తిని) ఉపయోగించుకోవడం – హస్తకళలు, వంటకాలు & సృజనాత్మకత ద్వారా సద్భావన” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం జి-20 దేశాల సమాఖ్యకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అమితాబ్ కాంత్, హర్షవర్ధన్ శృంగల అనే ఇద్దరు జి-20 ఇంచార్జి అధికారులు మరొక సదస్సులో ప్రసంగిస్తారు.

మూడో రోజున ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. “భారతీయ శ్రామిక శక్తి ప్రపంచ చలనశీలతకు అవకాశం ఇవ్వడం – భారత ప్రవాసుల పాత్ర” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర విద్య, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహిస్తారు.

“ప్రవాస మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని దేశ నిర్మాణానికి సమ్మిళిత విధానంలో ఉపయోగించడం” అనే అంశంపై జరిగే చర్చాగోష్టికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయి పటేల్ మధ్యాహ్న భోజన విందు ఇస్తారు.

The post ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయ గోపురానికి ఢీకొట్టి కుప్పకూలిన ట్రైనీ విమానం!
మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్​స్ట్రిప్​పై ఓ ట్రైనింగ్​ ప్లేన్ కూలిపోయింది. పైలట్​ మృతి చెందాగ.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. అనంతరం వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్​కు తీవ్ర గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోర్​హటా పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురానికి ప్లేన్​ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనాస్థలికి అధికారులు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్లేన్ పల్టాన్​ ట్రెనింగ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.

The post ఆలయ గోపురానికి ఢీకొట్టి కుప్పకూలిన ట్రైనీ విమానం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుడిలో చోరీ.. ‘సారీ, తప్పు చేశా’.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ
బాలాఘాట్​: మధ్యప్రదేశ్ బాలాఘాట్​లోని జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్​లోని శాంతినాథ్​ దిగంబర జైన దేవాలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి దేవాలయానికి వచ్చిన దొంగ.. 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. చోరికి లగ్జరీ కారులో వచ్చిన దొంగ.. హనుమాన్ భక్తుడు. ముందుగా చెప్పులు విడిచి చేతులు జోడించి దేవున్ని వేడుకున్న.. దొంగ అనంతరం వస్తువులను ఎత్తుకెళ్లాడు.

పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ప్రారంభించారు. ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ, ఆధారాల కోసం ప్రయత్నించారు. గతంలో చోరీలకు పాల్పడిన వారినీ విచారించారు. ఇదే సమయంలో.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దొంగ.. తన మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద వదిలేసి వెళ్ళాడు.

నీళ్ళ కోసం కుళాయి వద్దకు వెళ్ళిన జైన్ కుటుంబ సభ్యులు సంచిని గమనించారు. తెరిచి చూడగా అందులో అపహరణకు గురైన వస్తువులు ఉన్నాయి. అందులో ఒక లేఖ సైతం ఉంది. లేఖలో తాను తప్పు చేశానని, క్షమించమని రాశాడు. ఈ దొంగతనం మూలంగా తాను చాలా బాధలు పడ్డట్టు పేర్కొన్నాడు. జైన్​ సొసైటీకి, పోలీసులకు దీనిపై సమాచారం అందించారు స్థానికులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుడిలో చోరీ.. ‘సారీ, తప్పు చేశా’.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్యప్రదేశ్ లో హిందీలో ఎంబిబిఎస్ కోర్సు.. బోధనకు సర్వం సిద్ధం
భోపాల్: హిందీలో వైద్య విద్య బోధనకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనుంది. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలను స్థానిక భాషలో చెప్పనుంది. హిందీలోకి అనువదించిన ఈ పాఠ్యపుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం విడుదల చేసి.. రాష్ట్రంలో హిందీలో వైద్య విద్యను ప్రారంభించనున్నారు. కాగా ఈ విద్యను స్థానిక అధికారిక భాషలో బోధించనున్న మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలువనుంది.

మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులను హిందీలో నేర్చుకోలేమని, బోధించలేమనే భావనను రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలం అనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని పేర్కొన్నారు. విద్యా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని సీఎం వ్యాఖ్యానించారు.‌

పుస్తకాల అనువాదం కోసం భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ హిందీ సెల్‌ను ఏర్పాటు చేశారు. వైద్య రంగానికి చెందిన నిపుణులను ఈ టాస్క్‌ఫోర్స్‌లో భాగం చేశారు. వైద్య కళాశాలలకు చెందిన 97 మంది అధ్యాపకులు, నిపుణులు 5,568 గంటలకు పైగా మేధోమథనం చేసి హిందీలోకి పాఠ్యపుస్తకాలను అనువాదం చేశారు. ఆంగ్లంతోపాటు హిందీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు ఇంగ్లీష్‌లోనే ఉంటాయని ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్యప్రదేశ్ లో హిందీలో ఎంబిబిఎస్ కోర్సు.. బోధనకు సర్వం సిద్ధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు.

నివేదికల ప్రకారం, మసీదు సమీపంలో కొత్త హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించారు. ఆ తర్వాత రెండు వర్గాల ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగూడారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జరిగింది. త‌ర్వాత‌ తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. ఇరువర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడం ప్రారంభించారు. అనేక వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు దహనం ఘటనలు కూడా నమోదయ్యాయి.

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఘర్షణలో ఒక వ్యక్తి గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పరిస్థితిని నియంత్రించడానికి, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు పోలీసులు అమలు చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

కాగా, మ‌ధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగిన మత ఘర్షణలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నీచ రాజకీయాలు ఆడేందుకు ఉపయోగించుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖార్గోన్ హింసాకాండ తర్వాత నకిలీ ట్వీట్‌ను పంచుకోవడం ద్వారా భయం, హిస్టీరియాను వ్యాప్తి చేసినందుకు మల్టిపుల్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కించపరిచేందుకు పైన పేర్కొన్న సంఘటనను మంగళవారం మరోసారి ట్విట్టర్‌లోకి తీసుకున్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను!
త్వ‌ర‌లో కార్యాల‌యం ప్రారంభం, హోం మంత్రి వెల్ల‌డి

భోపాల్‌: ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) త్వరలో మధ్యప్రదేశ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక సంస్థ కార్యాలయం లేదన్నారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ శాఖను ప్రారంభించబోతోందని, రాష్ట్రంలోని అల్-సూఫా, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) వంటి సంస్థల ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఏజెన్సీ విచారణ జరుపుతోంద మంత్రి పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భోపాల్ నుంచి నిషేధిత జేఎంబీకి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రాజస్థాన్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మార్చిలో అల్-తో సంబంధం ఉన్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మధ్యప్రదేశ్ ఖార్గోన్ ఘటనలో ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ హస్తం
భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ సిటీలో హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ పేర్కొన్నారు. దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) స్పాన్సర్ చేసిందని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శాంతియుత రాష్ట్రమని, అటువంటి రాష్ట్రంలో ఊరేగింపుపై దాడి జరిగితే అది పీఎఫ్ఐ వంటి సంస్థల ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని సూచిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మధ్యప్రదేశ్ ఖార్గోన్ ఘటనలో ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ హస్తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.