#Madhya Pradesh #National News – Vishwa Samvad Kendra Andhra Pradesh

హనుమన్ శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాన నిందితుడితో సహా 9 మంది అరెస్టు
మధ్యప్రదేశ్‌లోని గుణలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నైల్‌గంజ్ ఏరియాలో హనుమాన్ జయంతి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పోలీసు బలగాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఒక మసీదుకు సమీపంలో  రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కొద్దిసేపటల్లోనే సద్దుమణిగిందని, ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ అరెస్టు

కాగా, ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం, విక్కీ పఠాన్‌ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తుంటాడు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 6వ నెంబర్ వార్డు నుంచి పోటీ చేశాడు.

సింధియా ఆరా..

హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన, ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, స్థానికి ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ఆరా తీశారు. ఎస్పీతో సహా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లు రువ్వడానికి దారితీసినట్టు తెలుస్తోందని, అయితే అసలు కారణంపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడటం కానీ, ఆస్తినష్టం కానీ జరగలేదని చెప్పారు.

The post హనుమన్ శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాన నిందితుడితో సహా 9 మంది అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జీహాదీల ఆటకట్టించాలంటే హిందూ అమ్మాయిలు ఇలా చేయాలి – విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి
విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలు తమ పర్సులో దువ్వెన, లిప్‌స్టిక్‌కు బదులుగా కత్తి ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఇందువల్ల జీహాదీలు వారి వద్దకు రాలేరని అమ్మాయిలకు హితవు పలికారు. జీహాదీల ఆట కట్టించేందుకు ఇదే మార్గమని బుధవారంనాడు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ముస్లింలు తమ మతం కోసం ఏవిధమైన కట్టుబాట్లు అనుసరిస్తున్నారో అదే విధంగా హిందువులు కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసును ఆమె ప్రస్తావిస్తూ… జీహాదీలు మీ తలను పట్టికెళ్లేందుకు సిద్ధపడితే, దానికి ముందే మీరు (హిందూ అమ్మాయిలు) వారి కుత్తుకలు (గొంతులు) కత్తిరించాలని అన్నారు. సాధ్వి ప్రాచీ స్థానిక అనాది కల్పేశ్వరర్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జమాతే ఉలేమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా అర్షగ్ మదాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ.. మదానీకి హిందూయిజం గురించి ఏబీసీడీలు కూడా తెలియవని, భారతదేశం హిందూ దేశమని, భవిష్యత్తులో కూడా హిందూ దేశంగానే ఉంటుందని చెప్పారు. మదానీ వ్యాఖ్యలకు నిరసనగా జైన్ ఆచార్య లోకేష్ ముని, ఇతర సాధువులు జమాతేను బాయ్‌కాట్ చేయడం సరైన చర్యేనని అన్నారు. ఈ దేశానికి అలాంటి సాధువులు అవసరమని తెలిపారు. 1947లో దేశ విభజనకు మదానీ లాంటి వ్యక్తులే కారణమని, మదానీ పూర్వీకులు 100-200 ఏళ్ల క్రితం మతం మారారని, మదానీ తిరిగి హిందూమతంలోకి రావడానికి ఇదే సరైన తరుణమని హితవు పలికారు.

The post జీహాదీల ఆటకట్టించాలంటే హిందూ అమ్మాయిలు ఇలా చేయాలి – విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.