#Madhava Sanskriti Mandali – Vishwa Samvad Kendra Andhra Pradesh

బాట‌సారుల‌ గొంతు త‌డుపుదామ‌ని…
విజ‌య‌వాడ‌: శ‌రీరంలోని ర‌క‌ర‌కాల అవ‌య‌వాలు మొత్తం శ‌రీరం కొర‌కు ప‌నిచేస్తాయి. ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యం, స‌మ‌గ్ర‌త‌ల ప్ర‌భావం శరీరమంత‌టిపై ప‌డుతుంది. అదే విధంగా స‌మాజంలోని ఏ వ‌ర్గ‌మూ బ‌ల‌హీనంగా ఉండ‌రాదు.. అంద‌రు ఒక‌రికొక‌రు తోడుగా ఉండాల‌నేది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్) స్థాప‌కులు డాక్ట‌ర్జీ ఆలోచ‌న. స‌రిగ్గా ఆ ఆలోచ‌న‌నే త‌మ‌కు అన్వ‌యించుకుని ముందుకు సాగుతోంది… ప‌ట్ట‌ణంలోని మాధ‌వ సంస్కృతి మండ‌లి.

ఇందులో భాగంగా, వేస‌వి కాలంలో బాట‌సారుల దాహార్తి తీర్చేందుకు కొంత మొత్తం వ్య‌యం చేసి, గ‌వ‌ర్న‌ర్ పేటలోని మాధ‌వ స‌ద‌న్ వ‌ద్ద గురువారం చ‌లివేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని మండ‌లి అధ్యక్షుడు పి.వెంక‌టేశ్వ‌ర రెడ్డి, ఉపాధ్య‌క్షుడు ఏవీఎస్ నాగార్జున రాజు, కార్య‌ద‌ర్శి బి.ప‌వ‌న్ కుమార్, ఆర్‌.ఎస్‌.ఎస్ మ‌హా న‌గ‌ర్ కార్య‌వాహ పి.సూర్య‌నారాయ‌ణ మూర్తి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ బాట‌సారులు ఈ చ‌లివేంద్రాన్ని స‌ద్వినియోగం చేసుకుని, వ‌డ‌దెబ్బ‌కు గురికాకుండా ఉండాల‌న్నారు.

కాగా, వేస‌వి కాలమంతా ఈ చ‌లివేంద్రం వ‌ద్ద మాధ‌వ స‌ద‌న్‌లోని విద్యార్థులు సేవ‌లు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. విభాగ్ ప్ర‌చార‌క్ డి.న‌వీన్‌, ఘోష్ ప్ర‌ముఖ్ ప్ర‌స‌న్న కేస‌వ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాట‌సారుల‌ గొంతు త‌డుపుదామ‌ని… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.