MADARSA – Vishwa Samvad Kendra Andhra Pradesh

బాలుడిపై మ‌ద‌ర్సా మ‌త పెద్ద‌ల అఘాయిత్యం, పోక్సో కింద కేసు!
గుజరాత్: అహ్మదాబాద్‌లోని బాపునగర్ మదానీ మదర్సాకు చెందిన ఇద్దరు మతపెద్దలు 13 ఏళ్ళ‌ మైనర్ బాలుడిని లైంగికంగా, శారీరకంగా వేధించారు. ప్రస్తుతం బాధితుడు శారదాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మతపెద్దలపై పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

గోమతీపూర్‌లో నివసించే ఒక దినసరి కూలీ తన ఆరుగురు పిల్లల్లో 13 ఏళ్ళ పెద్దవాడిని 29 మే 2022న తనకు సమీపంలోని బాపునగర్‌లోని మదానీ మదర్సాకు వేసవి సెలవుల్లో మతపరమైన అధ్యయనం కోసం పంపించాడు. 30 మే 2022న, పిల్లవాడు ఇంటికి వచ్చి మదర్సాలోని ఇద్దరు మతపెద్దలు తనపై చేసిన అమానవీయ చర్య గురించి చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

పిల్లవాడు చెప్పిన ప్రకారం, మ‌ద‌ర్సాలో దాడికి గుర‌య్యాడు. ఇద్దరు మతపెద్దలు క్రూరమైన సోడోమైజేషన్ కారణంగా అతని శరీరంపై కొట్టిన గుర్తులు. అంగ భాగాలలో గాయాలు ఉన్నాయి.

పెద్దవాడు 13 ఏళ్ళ వయస్సు గల ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడని చిన్నారి తండ్రి తెలిపాడు. ప్రస్తుతం పాఠశాలకు వేసవి సెలవులు కావ‌డంతో, అతను తన మతం ఆచారాల ప్రకారం ఇస్లాంను అభ్యసించడానికి కొడుకును మే 29వ తేదీ ఉదయం బాపునగర్‌లోని సుందరంనగర్‌లోని మదీనా మదర్సాకు మదర్సాకు పంపాడు.

మరుసటి రోజు, అంటే మే 30 న, అతను తెల్లవారుజామున మూడు గంటలకు పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, తన కొడుకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తెల్ల‌వారి ఉద‌యం … ఇంటికి ఎందుకు వచ్చావని కొడుకును ప్రశ్నించగా.. తనకు జరిగిన అమానవీయ ఘటనను చెప్పాడు. 29న కుటుంబసభ్యులు తనను మదర్సా వద్ద వదిలి వెళ్లడంతో సాయంత్రం వరకు అంతా సవ్యంగానే జరిగిందని కొడుకు చెప్పాడు. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో మదానీ మదర్సా ప్రధాన మతపెద్ద, మరో మతపెద్ద ఆయన వద్దకు వచ్చారు. ప్రధాన మతగురువు, కారణం లేకుండా, బాలుడి కుడి చీలమండ వెనుక చెక్క కర్రతో ఏడుసార్లు తీవ్రంగా కొట్టాడు. మ‌రో మతాధికారి అతని ఎడమ చేతిని పట్టుకుని భుజం వైపు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ వేసిన అయిదు నిమిషాలకే బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు.

30-35 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు, తనకు మలద్వారంలో విపరీతమైన నొప్పి వస్తోందని పిల్లవాడు తన తండ్రికి చెప్పాడు. దాంతో అతడు భయపడి మదర్సా నుంచి తప్పించుకునే క్రమంలో మదర్సాకు చెందిన ముగ్గురు వ్యక్తులు బాలుడిని పట్టుకునేందుకు వెంబడించారు. వారిని తప్పించుకునేందుకు రాజేంద్ర పార్కు సమీపంలోని ఓ హోటల్‌లో తలదాచుకున్నాడు. అక్కడ కాసేపు తలదాచుకుని హోటల్ నుంచి బయలుదేరిన బైక్‌పై లిఫ్ట్ తీసుకుని తన ఇంటికి చేరుకున్నాడు.

దీంతో బాధితురాలి తండ్రి బాపునగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీఫ్ మౌల్వీ (మత గురువు), మరో మౌల్వీ తన కుమారుడితో అసహజ సంభోగానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలుడిపై మ‌ద‌ర్సా మ‌త పెద్ద‌ల అఘాయిత్యం, పోక్సో కింద కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యు.పి : పిల్లల్ని గొలుసులతో కట్టేసి… మదర్సాలో టార్చర్
* స్థానికుల ఆగ్రహం

యూపీలోని లక్నోలో గల ఒక మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పోలీసుల దృష్టికి వెళ్ళింది. లక్నోలోని మదర్సా నుంచి పారిపోకుండా ఉండేందుకు ఇద్దరు పిల్లలను కాళ్లకు గొలుసులతో కట్టి బంధించారు. తల్లిదండ్రులు మదర్సాలో చదువుకునేందుకు తమ ఇద్దరు అబ్బాయిలను చేర్పించారు.. పిల్లలు పారిపోయే అవకాశం ఉందని మౌలానాకు చెప్పుకొచ్చారు. దాంతో మౌలానా ఆ ఇద్దరి పిల్లలను గొలుసులతో కట్టి బంధించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు మదర్సాకు వెళ్లారు. ఆ పిల్లలను విడిపించిన పోలీసులు.. ఎందుకు ఇలా గొలుసులతో బంధించారని ప్రశ్నించారు. తమ పిల్లల పట్ల కఠినంగా ఉండమని తామే మౌలానాకు చెప్పామని.. మదర్సా నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వ్రాతపూర్వకంగా పిల్లల తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు.

మొదట మదర్సా నుంచి పారిపోతున్న 13, 14 ఏళ్ల పిల్లల పాదాలకు ఇనుప సంకెళ్లను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మౌలానా మొహమ్మద్ రియాజే ఈ పని చేశాడని తెలుసుకున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ ‌గా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పిల్లలిద్దరినీ పోలీస్ స్టేషన్ ‌కు తీసుకొచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ గోసైంగంజ్‌ శైలేంద్ర గిరి తెలిపిన వివరాల ప్రకారం బారాబంకిలో నివసిస్తున్న 13 ఏళ్ల పిల్లాడి తల్లిదండ్రులు మంచి చదువు కోసం పిల్లాడిని మదర్సాలో విడిచిపెట్టామని చెప్పారు. అయితే రంజాన్ సెలవులు కావడంతో పిల్లలు మదర్సాకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. అయినప్పటికీ పిల్లల తల్లిదండ్రులు బలవంతంగా పిల్లల్ని మదర్సాలో విడిచిపెట్టారు. తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించమని తల్లిదండ్రులే మౌలానాకు సూచించారు. దాంతో మౌలానా పిల్లలను చైన్స్ తో కట్టిపడేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో పిల్లల తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉన్నదని, మౌలానా తో పాటు పిల్లల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

NATIONALIST HUB సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యు.పి : పిల్లల్ని గొలుసులతో కట్టేసి… మదర్సాలో టార్చర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీహార్‌లోని మదర్సాలో భారీ బాంబు పేలుడు
నేటి ఉదయం బీహార్‌లోని బంకా జిల్లాలోని మదర్సాలో బాంబు పేలింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాంతో మదర్సా భవనం పూర్తిగా దెబ్బతింది. దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాన్ని పిలిచినట్లు బంకా పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Source : Organiser.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లోని మదర్సాలో భారీ బాంబు పేలుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది
సభ్య సమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ‘అల్లాహ్ అనుగ్రహం’ కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృద‌య విదార‌క‌ ఘట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. సులేమాన్‌, షాహిదా దంప‌తులు తమ ముగ్గురు పిల్లలతో కేరళ రాష్ట్రం పాలక్కా‌డ్ ‌లో నివ‌సిస్తున్నారు. సులేమాన్ ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండగా షాహిదా ఇస్లామిక్ పాఠశాల (మ‌ద‌ర్సా)లో బోధకురాలిగా ప‌నిచేస్తోంది. నిత్యం ఖురాన్ బోధించే షాహిదా తీవ్రమైన మూఢనమ్మకాలకు లోనైంది. ఈ క్ర‌మంలో “అల్లాహ్ అనుగ్రహం కోసం” తన ఆరేళ్ళ కొడుకుని బలిచ్చింది. ఇంట్లో భ‌ర్త, పిల్ల‌లు నిద్రిస్తుండ‌గా త‌న కొడుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి అతి కిరాత‌కంగా గొంతు కోసి చంపేసింది.

ఘటన అనంతరం విష‌యాన్ని ఆమే స్వ‌యంగా పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచార‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్నిప‌రిశీలించారు. “అల్లా‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే ఈ పని చేశాను” అని షాహిదా పోలీసులకు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వనాధ్ మాట్లాడుతూ, నిందితురాలు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామ‌ని, ఘ‌ట‌న‌పై సమగ్ర దర్యాప్తు చేప‌ట్టి తద్వారా హత్యలో కారణాలు విశ్లేషించి నిర్ధారించగలమ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో పాలక్కా‌డ్ ‌లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

Source :  ORGANISER & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస్సాంలో మ‌ద‌ర్సాల రద్దుకు కేబినేట్ ఆమోదం
మ‌ద‌ర్సాలను ర‌ద్దు చేస్తూ అస్సాం రాష్ట్ర కెబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఆదివారం రాష్ట్ర కెబినేట్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ స‌మావేశంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు పేర్కొంది.

అస్సాంలో 600 మదర్సాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ట్టు అస్సాం విద్యా శాఖ‌ మంత్రి హిమంత బిస్వా శర్మ గత నెలలోనే ఒక మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు. మ‌ద‌ర్సాల‌ను సాధార‌ణ విద్యను బోధించే పాఠశాలలుగా  మార్చాలని నిర్ణయించుకున్నామ‌ని, వీటిలో ఆధునిక విద్యను అందించబోతున్నామ‌ని తెలిపారు. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేయ‌నున్నట్టు ఆయ‌న తెలిపారు. మదర్సా విద్యను విద్యార్థులు స్వయంగా వ్యతిరేకిస్తున్నార‌ని విద్యా మంత్రి చెప్పారు.

అస్సాంలోని మదర్సాల్లో విద్యార్థుల‌కు ఇస్లాం, ఖురాన్ ఆధారంగా విద్య‌ను అందిస్తే మంచి మార్కులు సాధించే అవకాశముంటే ఇతర మ‌తాల‌కు చెందిన మ‌త ‌గ్రంథాల‌ను కూడా అనుమ‌తిస్తే వారు కూడా మంచి మార్కులు సాధిస్తార‌ని, కానీ దీని వ‌ల్ల విద్యార్థులు అస‌లైన విద్య అంద‌క న‌ష్ట‌పోతార‌ని, అంద‌రికీ స‌మాన విద్య క‌ల్పించాలంటే విద్యా వ్య‌వ‌స్థ‌లో ఖురాన్‌ను తొలగించాల‌ని ఆయ‌న అన్నారు. అస్సాంలో మిశ్రమ సంస్కృతి ఉంద‌ని, అనేక చిన్న మతాలు ఉన్నాయ‌ని, కాబట్టి విద్యా వ్య‌వ‌స్థ‌లో సమానత్వాన్ని పెంపొందించ‌డానికి ఖురాన్‌లోని విషయాన్ని తొలగించి మ‌ద‌ర్సాల‌ను ర‌ద్దు చేయ‌డ‌మే మంచి మార్గ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌రో వైపు సంస్కృత పాఠ‌శాల‌ను కూడా ర‌ద్దు చేసి సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి అప్ప‌గిస్తామ‌ని, వాటిని భారతీయ సంస్కృతిపై విద్యా అభ్యాస, పరిశోధనా కేంద్రాలుగా మారుస్తామని శర్మ గతంలో గౌహతిలో విలేఖరులతో చెప్పారు.

Source : IndianExpress & VSK TELANGANA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస్సాంలో మ‌ద‌ర్సాల రద్దుకు కేబినేట్ ఆమోదం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.