Ludhiana court arrests – Vishwa Samvad Kendra Andhra Pradesh

లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
ఖలిస్థాన్ ఉగ్రవాదుల భాగస్వామ్యం పై జర్మనీలో విచారణ

లుథియానా: పంజాబ్​లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని జర్మనీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు సిఖ్​ ఫర్​ జస్టిస్​కు​ చెందిన జస్వీందర్​ సింగ్​ ముల్తానీగా గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు నిందితుడిని అరెస్ట్​ చేసినట్టు అధికారులు వెల్లడించారు. జస్వీందర్​కు కోర్టు పేలుడుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పేలుడులో మృతిచెందిన నిందితుడు గగన్​దీప్​ వద్ద ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.

జస్వీందర్​పై ఇప్పటికే పంజాబ్​లో రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. భారత అధికారుల సమాచారం ఆధారంగా జర్మన్​ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పేలుడుకు ఖలీస్థానీ ఉగ్రవాదులకు సంబంధంపై అధికారులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.