# LOVE JIHAD – Vishwa Samvad Kendra Andhra Pradesh
శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో ఉండగానే మరో మహిళను ఫ్లాట్‌కు పిలుచుకుని డేటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకెంత కాలం ఇలాంటి అఫ్తాబ్‌లు పుట్టుకొస్తారని ఆయన ప్రశ్నించారు. శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా ఇలాంటి అఫ్తాబ్‌లే పుడతారని హెచ్చరించారు. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోందని, దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
యూసీసీ ద్వారా ఇకపై ముస్లిం పురుషులు మూడు, మూడు వివాహాలు చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ తరహాలోనే యూసీసీ ద్వారా కూడా ముస్లిం సోదరీమణులకు న్యాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై ముస్లిం మహిళలను ఆటబొమ్మలుగా చూడటం కుదరదని హిమంత బిశ్వశర్మ చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గాంధీధామ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఆరని ‘లవ్ జిహాద్’ మంటలు!
న్యూఢిల్లీ: లవ్ జిహాద్ అనేది అనేక స్థాయిల్లో నిశ్శబ్దం కొనసాగే సమస్య. లవ్ జిహాద్‌పై చాలా రాష్ట్రాలు కఠిన చట్టాలు చేశాయి. చాలా కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నాయి..కానీ కేసులు తగ్గడం లేదు.
రాజస్థాన్‌లో…
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముస్లిం యువకుడు అమీర్ హిందూ బాలికను ప్రేమ ఉచ్చులో బంధించి పెళ్ళి సాకుతో నాలుగు నెలల పాటు శారీరకంగా హింసించాడు. అనంతరం బాలికను తీసుకెళ్లి ఓ గదిలో బంధించాడు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 29, 2022న, హిందూ బాలిక ఏదో పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లి, సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, బంధువులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కోసం హర్యానా, పంజాబ్, ఢిల్లీ మొత్తం 4 రాష్ట్రాల్లో వెతికినా ఏమీ దొరకలేదు.
దీని తరువాత, పోలీసులు స్థానిక ప్రజలను ప్రశ్నించడం ప్రారంభించారు, అందులో అమీర్ స్నేహితుడు పట్టుబడ్డాడు. బాలిక అమీర్‌తో ఉందని చెప్పడంతో పోలీసులు వెంటనే కోటకు చేరుకుని ఆ స్థలంపై దాడి చేసి అమీర్‌ను అరెస్టు చేసి, బాలికను విడిపించారు.
పెళ్ళి సాకుతో తనను అమీర్ తన వెంట తీసుకొచ్చాడని బాలిక పోలీసులకు తెలిపింది. ఆమెను ఓ గదిలో బంధించి ప్రతిరోజూ అత్యాచారం చేసేవాడు. ఆమె ప్రతిఘటించడంతో కొట్టేవాడు. అమీర్ ఇంతకుముందు కూడా చాలా మంది హిందూ యువతులను లవ్ జిహాద్‌లో ట్రాప్ చేసి లైంగికంగా దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.
జాన్‌పూర్‌లో…
జౌన్‌పూర్‌కు చెందిన ఓ జిహాదీ యువకుడు రాజ్‌కోట్‌లోని ఓ బాలికను లవ్ జిహాద్‌తో ట్రాప్ చేసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. బాలిక తండ్రి రాజ్‌కోట్ కోర్టులో కేసు వేయడంతో రాజ్‌కోట్ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో ముస్తఫాబాద్‌లోని నిందితుడు యువకుడి ఇంటి నుంచి బాలికను విడిపించారు. జౌన్‌పూర్ జిల్లాలోని ముస్తఫాబాద్‌కు చెందిన ముస్లిం యువకుడు రాజ్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఓ హిందూ యువతిని తన ప్రేమ వలలో బంధించాడు. జిహాదీ యువకుడు హిందువుగా వేషం వేసుకుని బాలికతో కలిసి ఆమె ఇంటి నుంచి పరారయ్యాడు. కూతురు అదృశ్యం కావడంతో ఆమె తండ్రి రాజ్‌కోట్‌లో కేసు పెట్టారు. జిహాదీ యువకుడిని అరెస్టు చేశారు.
ఉదయ్‌పూర్‌లో…
రాజస్థాన్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ హిందూ యువతిని ఉదయ్‌పూర్ ట్యాక్సీ డ్రైవర్ రాజు అలియాస్ షారుక్ ఖాన్ లవ్ జిహాద్ ఉచ్చులో బంధించాడు. ఇండోర్‌కు చెందిన బాలిక తన మహిళా స్నేహితుడితో ఉదయపూర్‌కు వచ్చింది. అక్కడ ఆమె ఒక హోటల్‌లో పనిచేస్తోంది. అదే సమయంలో ఆన్‌లైన్‌లో ట్యాక్సీ బుక్ చేస్తున్న సమయంలో షారుక్‌తో పరిచయం ఏర్పడింది.
షారుక్ తన పేరు రాజు అని వెల్లడించాడు. ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి, ఐదు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు. తర్వాత అంతా బాగానే ఉందని, అయితే దీపావళి సందర్భంగా షారుఖ్ మొబైల్‌కి అతని మొదటి భార్య నుంచి కాల్ వచ్చిందని ఆ అమ్మాయి చెప్పింది. యాదృచ్ఛికంగా హిందూ యువతి ఫోన్ తీయగా, రాజు అసలు పేరు షారుఖ్ అని, అతనికి పెళ్లి మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆమెకు తెలిసింది. దీని తరువాత, అమ్మాయి విచారించగా, షారుక్ లవ్‌ జీహాద్‌ బట్టబయలైంది. తర్వాత, షారుక్ అమ్మాయిని మతం మారమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో బాలిక ఇండోర్‌కు వెళ్లి తన కుటుంబ సభ్యులకు జరిగిన మొత్తం ఘటనను వివరించి పోలీసులను కూడా ఆశ్రయించింది. పోలీసుల సూచన మేరకు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బాలిక ఉదయపూర్ నుండి ఇండోర్‌కు షారుక్‌ను పిలిపించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Source: Hindupost
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఆరని ‘లవ్ జిహాద్’ మంటలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
హిందూ బాలికలను వీడియోలు తీసిన ముస్లిం యువ‌కులు!
చిత‌క్కొట్టి పోలీసుల‌కు అప్ప‌గించిన హిందూ సంస్థ‌లు
ఇండోర్: ఇండోర్‌లోని పండరీనాథ్ కూడలిలోని గర్బా పండల్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఏడుగురు ముస్లిం యువ‌కులు హిందూ బాలిక‌లను త‌మ వీడియోల్లో బంధించ‌డం మొద‌లెట్టారు. ఈ సంఘ‌ట‌న బుధవారం (28 సెప్టెంబర్ 2022) జ‌రిగింది. వీరి వికృత చ‌ర్య‌ల‌పై అనుమానం క‌లిగిన అక్క‌డి హిందూ సంస్థ‌ల ప్ర‌తినిధులు వీరిపై నిఘా పెట్టారు. మొద‌ట్లో వీరంతా హిందూ పేర్లు చెబుతూ త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. నిందితులను దేహ‌శుద్ధి చేయ‌డంతో అస‌లు విష‌యం క‌క్కారు. వీరిని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు.
मुस्लिम युवक गरबा महोत्सव में घुसकर कर रहा था चोरी और महिलाओं से छेड़छाड़।
स्थानीय युवकों ने पकड़ कर पीटा। pic.twitter.com/hqeCB1mwwS
— Panchjanya (@epanchjanya) September 29, 2022
త‌ర్వాత పోలీసుల‌కు అప్ప‌గించారు. ముస్లిం యువకులపై నిషేధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారందరినీ బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నుంచి బెయిల్ పొందాడు.
కాగా, బజరంగ్ దళ్ అహ్మదాబాద్ ఈస్ట్ ఏరియా కోఆర్డినేటర్ హిరేన్ రబారి మీడియాతో మాట్లాడుతూ, ఈ హిందూ పండుగలో హిందూయేతరులు ఎవరూ ప్రవేశించకూడదని మేము ప్రతిసారీ ముందుగానే అందరికీ చెబుతాము. ఈ ఏడాది కూడా అందరినీ హెచ్చరించాం. మంగళవారం (27 సెప్టెంబర్ 2022) మేము కొన్ని పండల్‌లకు చేరుకున్నాము. మేము ప్రవేశ ద్వారం ముందు నిలబడి ‘లవ్ జిహాద్’ గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాము. ప్రతి యువకుడు తిలకం పెట్టుకుని పండల్‌లోకి ప్రవేశిస్తున్నాడు.  హిందువేతరులెవరూ అబద్ధాలు చెప్పి ప్రవేశించకుండా అందరి గుర్తింపు కార్డును కూడా తనిఖీ చేయాలి. ఇంతలో కొందరు ముస్లిం యువకులు తమ గుర్తింపును దాచిపెట్టి పండల్లోకి ప్రవేశించార‌న్నారు.
Source: OpIndia
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హిందూ బాలికలను వీడియోలు తీసిన ముస్లిం యువ‌కులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సినిమా ఫక్కీలో… కిడ్నాపైన కూతురి ఆచూకీ తెలుసుకుని రక్షించుకున్న తండ్రి
* నిందితుడు షాహిద్ ఖాన్ అరెస్టు
ఎవరైనా కిడ్నాప్ ‌కి గురైతే దొరకుతారన్న గ్యారంటీ ఉండకపోగా, బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్‌ కేసుల్లో బాధితులను హతమార్చడం, లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్ ‌లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్‌ అయిన కూతురుని సినీ ఫక్కీలో గాలించి రక్షించుకున్నాడు.
వివరాల్లోకెళ్తే…. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం….ముంబైలోని సబర్బన్‌ బాంద్రాలో రోజువారీ కూలీ ఒకతను తన 12 ఏళ్ల కూతురు కిడ్నాప్ ‌కి గరయ్యందంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఆ అమ్మాయి కిడ్నాప్‌కి గురయిన రోజున తల్లికి ఏదో సాకు చెప్పి బయటకు వెళ్లింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి, ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలుపెట్టాడు. ఈ క్రమంలో…. తన కుమార్తె షాహిద్‌ ఖాన్‌(24) అనే వ్యక్తితో వెళ్లినట్లు తెలుసుకున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్ర తయారీ సంస్థలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా కూడా తెలుసుకున్నాడు.
నిందితుడు షాహిద్ ఖాన్ కుటుంబం, అలీఘర్‌ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని… పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకున్నాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్ ‌కి రావాలంటూ ఆహ్వానించి, కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్ ‌కి బస్సులో వెళ్ళారు. అనంతరం రైలులో ఢిల్లీకి వెళ్ళారు. దీంతో పోలీసులు సదరు షాహిద్ ఖాన్ ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సినిమా ఫక్కీలో… కిడ్నాపైన కూతురి ఆచూకీ తెలుసుకుని రక్షించుకున్న తండ్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి”
తిరువనంత‌పురం: మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్‌ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ కుటుంబాలకు చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పాస్టర్ విజ్ఞ‌ప్తి చేశారు. కేరళలోని ఆర్చ్ డియోసెస్ పరిధిలోని చర్చిలలో ఆగస్టు నాలుగోతేదీ ఆదివారం ఏర్పాటు చేసిన స‌మావేశాల్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.
“ఈ ఎనిమిది రోజుల మేరీ లెంట్ సందర్భంగా, తమ పిల్లలు మతపరమైన తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్నప్పుడు నిస్సహాయంగా భావించే తల్లిదండ్రుల అండ‌గా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం” అని వారు అన్నారు.
“మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న ఈ కాలంలో, పవిత్రమైన తల్లిని గౌరవించినట్లే మనం స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి” అని వారు పేర్కొన్నారు. గత ఏడాది తమరాస్సేరి డియోసెస్‌కు చెందిన క్యాటచెసిస్ విభాగం ‘లవ్ జిహాద్’ గురించి హెచ్చరిస్తూ పుస్త‌కాన్ని విడుదల చేయడం గమనార్హం.
Source: VSKTelangana
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post “క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి” appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి
ప్రేమిస్తున్నానంటూ న‌టించిన ముస్లిం
నీ కోసం మ‌త‌మే మార్చుకుంటాన‌ని మోసం
భారీగా న‌గ‌దు, న‌గ‌లు దోచుకుని వైనం
చివ‌ర‌కు మొద‌టి భార్యతో బాధితురాలిపై దాడి
ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని హైద‌రాబాద్ పోలీసులు
ఎండీ.ఫారూఖ్‌ అలీ అచూకీ కోసం క‌రీంన‌గ‌ర్ చేరిన యువ‌తి
క‌రీంన‌గ‌ర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా కాద‌ని, బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ చేరుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది.
ఆ సమయంలో అక్కడే ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఎండీ.ఫారూఖ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్ళియ‌న విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్ళి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్ళి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.
మ‌తం మార్చుకున్న‌ట్టు క‌ప‌ట ప్రేమ‌
ఫారూఖ్‌ మతం మార్చుకోవడంతో పెళ్ళి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్‌ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్‌కు పెళ్ళియ‌న విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్టు తెలియడంతో నిలదీసింది. అయిపోయిందేదో అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది.
మొదటి భార్యతో కలిసి వేధింపులు..
ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టింది. తాను పనిచేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు.
దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్‌ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు.
అలుగునూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని..
ఫారూఖ్‌ ఇటీవల కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్టు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్‌ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Source: SGSTELUGU
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ల‌వ్ జీహాద్‌లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం యువ‌తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కంటి రెప్పల్ని కాపాడుకుందాం…..
ప్రేమించడం తప్పు కాదు. ఆ పేరుతో ముక్కూ ముఖం తెలియని కొత్త వ్యక్తులతో ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే తప్పు. వారితో మన కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వస్తువులు పంచుకోవడమే తప్పు. కొంతకాలం పోయాక ఏ అభిప్రాయ బేధాలో, మనస్పర్ధలో వచ్చి విడిపోవాల్సి వస్తేనో, ఇంట్లో వాళ్ల బలవంతంమీదనో, వారి మాట కాదనలేకో వేరే పెళ్ళి చేసుకోవలసి వస్తేనో అవతలి వ్యక్తి మనకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, హితుడు, సన్నిహితుడు అన్న గ్రుడ్డి నమ్మకంతో మనం గతంలో వారితో పంచుకున్న/చెప్పుకున్న మన వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఫోటోలు, వస్తువుల ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ ఉండడం అనేకం గమనిస్తూ ఉన్నాం.
ఈ విషయంలో అబ్బాయిలనే కాదు, అమ్మాయిలు కూడా తక్కువేం కాదు. కొందరు యువతులు, యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై వారు తమని రేప్ చేయబోయారని, కేసు పెడతామని బెదిరించి వారి నుంచి డబ్బు గుంజిన సంఘటన ఈ మధ్యనే చోటు చేసుకుంది.
ఒక వ్యక్తి పక్కింటి అమ్మాయితో ప్రేమ పేరుతో సన్నిహితంగా మెలిగి, యువతి కుటుంబం దగ్గర పొలం అమ్మిన డబ్బు ఉన్నదని తెలుసుకుని, తన దగ్గరున్న అమ్మాయి వ్యక్తిగత ఫోటోలను బయటపెడతానని ఆమెను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి ఆమె వద్ద నుంచి డబ్బు గుంజిన ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది.
ఇవనే కాదు. ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రసార మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయినా సరే మనకు మాత్రం అలా జరగదు అని మనం అనుకోవటమే అవివేకం.
మళ్లీ చెప్తున్నాను ప్రేమించడం తప్పు కాదు. ఆ పేరుతో అవతలి వారితో అతి సన్నిహితంగా మెలగడం తగదంటున్నాను. భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో తెలీదు. ఎప్పుడు ఎవరి నిజస్వరూపం బయట పడుతుందో తెలీదు. ఆ క్షణంలో ఆ బంధాన్ని తొలగించుకోవాలంటే మనం గతంలో వారితో పంచుకున్న మన వ్యక్తిగత విషయాలే పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదముంది. అప్పుడు… ఇష్టం లేకపోయినా, బలవంతంగా వారితో ఆ బంధాన్ని కొనసాగించవలసి రావడమో, వారి గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గడమో లేదా వారి చేతిలో అఘాయిత్యానికి బలైపోవడమో చెయ్యాల్సి ఉంటుంది.
అసలు ప్రతి విషయాన్నీ తల్లిదండ్రులకి లేదా ఇంట్లోని ఇతర పెద్దలకి ఎవరికైనా చెప్తూ ఉండటం మంచి అలవాటు. అలా కాదనుకుంటే…. కనీసం ఇబ్బందులెదురైనప్పుడైనా పెద్దల దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరి. అలా కాకపోతే ఆ తెలిసీ తెలియని వయసులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పరిస్థితులు చేయి దాటి పోయిన తర్వాత ఎవరైనా చెయ్యగలిగింది ఏమీ లేదు. మహా అయితే పెద్దలేం చేస్తారు? ఓ రెండు తిట్లు తిడతారు. ఇంకా కోపం వస్తే ఓ రెండు దెబ్బలేస్తారు. అంతేగా? కానీ మీరు విషయాన్ని పెద్దలకు చెబితే సమస్య సాల్వ్ కావడం మాత్రం పక్కా.
ఇక ‘లవ్ జీహాద్’ కష్టాలైతే చెప్పనలవికాదు. ముస్లిం యువకుల కల్లబొల్లి కబుర్ల మాయలో పడి వారి కుటుంబాలలో సెక్స్ బానిసలుగా మారిపోయిన యువతులెందరో. వాడు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు, మానవ బాంబులుగా, తీవ్రవాదులుగా మలచబడి ప్రాణాలు పోగొట్టుకునే వారు, విదేశాలకు అమ్మేయబడేవారు కోకొల్లలు. ఇలాంటి వార్తలన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయ్. వింటూ, చూస్తూనే వుంటాం. కానీ మన వెంట పడుతున్న బాషా మాత్రం అలాంటి వాడు కాదని గ్రుడ్డిగా నమ్ముతాం. మనకేమీ కాదనుకుంటాం. అంతా అయిపోయాక కానీ మనం ఊబిలో కూరుకుపోయామన్న సంగతి అర్థం కాదు. అప్పుడు అర్థమైనా చెయ్యగలిగిందేమీ ఉండదు.
అలాగే ‘లవ్ జిహాద్’ విషయంలో హిందూ అమ్మాయిల తల్లిదండ్రులూ అత్యంత జాగరూకతతో, అవగాహనతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. చాలామందికి ‘లవ్ జీహాద్’ పై తగిన అవగాహన లేకపోవడమే, మనమ్మాయి అలాంటిది కాదులే, మనకలా జరగదులే, మనింటికొచ్చే/ మనింట్లో పనిచేసే/ మనింటి ప్రక్కనుండే రఫీ అలాంటివాడు కాదులే అనుకోవడమే అసలు సమస్యలకు మూలం.
పెద్దలు కూడా పిల్లల్ని ఓ కంట గమనిస్తూ ఉండాలి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు? వారి స్నేహితుల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? పిల్లలు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు? అసలు వారి దగ్గరున్న స్మార్ట్ ఫోన్ లో/తో వారు ఏమి చూస్తున్నారు/చేస్తున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అవసరమైన సూచనలను చేస్తూనే ఉండాలి. నిజమే ఆ వయసు పిల్లలు తల్లిదండ్రులకంటే తమకే ఎక్కువ తెలుసుననుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పేది వినిపించుకోరు. తల్లిదండ్రుల మాటలకంటే స్నేహితుల సలహాలు, సూచనలనే మిన్నగా భావిస్తారు. అయినా తప్పదు. తల్లిదండ్రులు సహనం కోల్పోకుండా అనుక్షణమూ పిల్లల్ని హెచ్చరిస్తూ ఉండాల్సిందే. సమాజంలో జరుగుతున్న సంఘటనలను వారి దృష్టికి తీసుకెళ్లి వారిని అప్రమత్తం చేయాల్సిందే. వారు మన మాట వినటం లేదు, చెయ్యి దాటి పోతున్నారు అనిపించినప్పుడు మన కుటుంబ మిత్రులు, సన్నిహితులు, బంధువులలో ఎవరు చెబితే వింటారో వారి చేత చెప్పించే ప్రయత్నం చేయాలి. పరువు పోతుందేమోనని చాలామంది సన్నిహితులకు కూడా ఇలాంటి విషయాలు చెప్పుకోరు. కానీ మనకు తోడ్పడగలరనుకున్న సన్నిహితులకు విషయం చెప్పుకుని వారి సహకారం తీసుకోవడం తప్పేమీ కాదు. అదీ కాదనుకుంటే నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం. మనకెన్ని పనులున్నా, ఏదేమైనా మన కంటి రెప్పల్ని కాపాడుకోవడమే మన ప్రథమ కర్తవ్యం కదా? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే, ఘోరాలు జరిగిపోయాక గుండెలు బాదుకుంటే ఏమిటి ప్రయోజనం? పిల్లలారా! పిల్లల తల్లిదండ్రులారా! తస్మాత్ జాగ్రత్త!
– శ్రీరాంసాగర్.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కంటి రెప్పల్ని కాపాడుకుందాం….. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య!
చెన్నై: తమిళనాడులో పెళ్ళ‌యిన మూడేళ్ళ‌కే లవ్ జిహాద్ బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్లిం అత్తమామలు కట్నం కోసం వేధించారని, ఆమెను హత్య చేసి ఉంటారని బాధిత హిందూ యువతి తండ్రి ఆరోపించారు.
చెన్నైకి చెందిన మురుగన్ పెద్ద కూతురు అరుంధతి తన కాలేజీ మేట్ షాహిద్ ఇబ్రహీంతో ప్రేమలో పడింది. ఆమె మూడేళ్ళ కింద‌ట తన తల్లిదండ్రులను ఎదిరించి, ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకుంది. 2020లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అత్తమామల నుంచి త‌న కుమార్తె వేధింపులకు గుర‌యింద‌ని ఆమె తండ్రి పోలీసుల వ‌ద్ద ఆరోపించాడు.
ఆమె ప్రసవించిన వెంటనే అరుంధ‌తితో ఇంటి పనులు చేయించి, కట్నం కావాలని భర్త, అత్తమామలు హింసించారు. కూతురి వేధింపులు భరించలేక మురుగన్ తొలుత ఐదు సవర్ల బంగారం ఇచ్చాడు. కానీ, ముస్లిం కుటుంబం దానితో సంతృప్తి చెందలేదు, వేధింపులను పెంచింది.
జూన్ 22న అరుంధ‌తి వారి బారి నుంచి తప్పించుకుని తన తండ్రిని సంప్రదించి, వేధింపుల గురించి చెప్పి, బోరుమంది. షాహిద్, అతని కుటుంబ సభ్యులు అరుంధ‌తిని వెనక్కి పంపాలని డిమాండ్ చేయడంతో, మురుగన్ అందుకు అంగీక‌రించ‌లేదు. ఈ విషయమై షాహిద్ మురుగన్‌పై ఫిర్యాదు చేశాడు. తరువాత, అతను ఆ ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు. దీంతో మురుగన్ మనసు మార్చుకుని, తన కుమార్తెను పంపాడు.
జూలై 3న షాహిద్ సోదరి మురుగన్‌కు ఫోన్ చేసి తన కూతురు తమ ఇంటి మూడో అంతస్తు నుంచి దూకిందని చెప్పింది. మురుగన్ తన కుమార్తెను కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి చూసేందుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చనిపోయినట్టు నిర్ధారించుకున్నాడు. ఆమె శరీరంపై గాయాలు, ఆమె దూకిన టెర్రస్ ఫ్లోర్‌లో చాలా రక్తపు మరకలను మురున్ గమనించాడు. షాహిద్‌, అతని కుటుంబ సభ్యులు తన కుమార్తెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నందున హత్య కోణంలో దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండల రెవెన్యూ డివిజనల్ అధికారి కేసు దర్యాప్తు చేస్తున్నారు. షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
లవ్ జిహాద్, మత మార్పిడిల‌కు ముగింపు ప‌ల‌కండి
ఆ చ‌ర్య‌లు రాజ్యాంగ విరుద్ధం
విలేఖ‌ర్ల స‌మావేశంలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్
చెన్నై: ప్రభుత్వ నియంత్రణ, దేవాలయాల కూల్చివేత, అక్రమ మత మార్పిడులు, హిందూ విశ్వాసాలు, దేవతలకు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్క‌డి కాంచీపురంలోని పుణ్యభూమిలో ఆదివారం రెండు రోజుల పాటు విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌(వీహెచ్‌పీ) కేంద్ర పాలక మండలి సమావేశం జ‌రిగింది. స‌మావేశం ముగిసిన అనంతరం చెన్నైలో వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ విలేఖ‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు.
అక్రమ మతమార్పిడులను అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. లవ్ జిహాద్. హిందువుల విశ్వాసాలకు, దేవతలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు, విచక్షణతో దేవాలయాలను స్వాధీనం చేసుకోవడం, కూల్చివేయడం వంటి విపత్తులను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. 2024 ఏడాది వ‌ర‌కు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తూ, 2024కు వీహెచ్‌పీ 1 కోటి మందికి పైగా సభ్యులను నమోదు చేసుకుంటుందని, 15 లక్షల మంది కార్యకర్తలతో దాని శాఖ‌ల‌ను లక్షకు పెంచుతుందని జైన్ చెప్పారు.
డాక్టర్ సురేంద్ర జైన్ మాట్లాడుతూ, సహస్రాబ్దాలుగా హిందూ ధర్మానికి పతాకధారిగా నిలిచిన తమిళనాడుకు మొత్తం హిందూ సమాజం గర్విస్తోందన్నారు. పూజ్య శ్రీ తిరువల్లువర్, పూజ్య శ్రీ రామానుజర్, పూజ్య శ్రీ వల్లలార్ వంటి గురువులు, సాధువుల భూమి ఇద‌న్నారు. భారత్ చరిత్రలో తమిళనాడు ఎల్లప్పుడూ హిందూ జాగృతి జ్యోతిని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
కాగా, వీహెచ్‌పీ ఆల్-ఇండియా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అత్యంత పురాతనమైన పవిత్రమైన కాంచీపురంలో జరిగింది. ఈ సమావేశం సమర్థమైన, సామరస్యపూర్వకమైన హిందూ సమాజాన్ని రూపొందించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిరూపిస్తుందని వీహెచ్‌పీ విశ్వసిస్తోంది.
మత మార్పిడి, లవ్ జిహాద్ నిరోధక చట్టం
చట్టవిరుద్ధమైన మత మార్పిడి మానవాళికి వ్యతిరేకంగా జరిగే అతిపెద్ద నేరం, హింస అని వీహెచ్‌పీ అభిప్రాయపడింది. ముల్లా, మౌల్వీ, మిషనరీలు ఈ నేరపూరిత చర్యను తమ మతపరమైన హక్కులుగా భావించి, అన్ని రకాల రాజ్యాంగ విరుద్ధమైన, అనైతిక మార్గాలను ఉపయోగిస్తున్నాయ‌న్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఈ చట్టవిరుద్ధమైన నేరపూరిత చర్యను ఆపాలని సమాజంలోని వివిధ వర్గాల నుండి డిమాండ్ పెరిగింద‌ని, తమ రాష్ట్రాల్లో అక్రమ మతమార్పిడులను అరికట్టేందుకు చట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వాలను వీహెచ్‌పీ అభినందిస్తోంద‌ని జైన్ అన్నారు.
ఇస్లామిక్ ఫండమెంటలిజం, తీవ్రవాదంతో హింస
ఇస్లామిక్ ఛాందసవాదం కారణంగా దేశం మొత్తం హింసను ఎదుర్కొంటోంద‌ని, సీఏఏ, కరోనా, హిజాబ్, నుపుర్ వివాదాలను ఉపయోగించి, వారు అర్ధంలేని హింసతో దేశాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నార‌ని జైన్ విమ‌ర్శించారు. తీవ్రవాదాన్ని కూడా ఈ ఛాందసవాదులు పెంచి పోషించార‌ని, దురదృష్టవశాత్తు, తమిళనాడు జిహాదీ ఉగ్రవాదులకు కేంద్రంగా, రిక్రూటింగ్ కేంద్రంగా మారింద‌న్నారు.
ద్వేషపూరిత ప్రసంగాలు
వీహెచ్‌పీ ఎప్పుడూ వాక్ స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉంటుంద‌ని, వాక్ స్వాతంత్ర్యం పేరుతో పౌరులు ఇతరుల విశ్వాసాలను అవమానించడాన్ని మన రాజ్యాంగం అనుమతించద‌ని జైన్ అన్నారు. అయితే, దురదృష్టవశాత్తు, హిందూ విశ్వాసం, దాని దేవతలపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన వారు సమాజాన్ని వేదనకు గురిచేస్తున్నార‌న్నారు. హిందూ దేవతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసే నేర‌స్తుల‌పై ప్ర‌భుత్వాలు చర్య తీసుకోలేదన్నారు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post లవ్ జిహాద్, మత మార్పిడిల‌కు ముగింపు ప‌ల‌కండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి!
భోపాల్‌: మహిళలకు మత మార్పిడి ఒత్తిడిలు త‌ప్ప‌డం లేదు. ఓ వర్గం యువకులు హిందూ అమ్మాయిలే ల‌క్ష్యంగా లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారు. ప్రేమించినట్టు నటించి చివరికి పెళ్ళి విషయం వచ్చే సరికి మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్ లో తాాజాగా వెలుగు చూసింది.
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
భోపాల్‌లోని అశోకనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నిహల్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఆసుపత్రిని రన్‌ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు ఫిజియోథెరిపిస్టుగా పనిచేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ‌రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్‌ ఖాన్‌తో క్లోజ్‌నెస్‌ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్ళి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.