#love affair – Vishwa Samvad Kendra Andhra Pradesh

బీహార్‌లో అనాగరికం.. ముస్లిం యువతిని ప్రేమించాడని ఉమ్మును నాకించారు…(వీడియో)
సమస్తిపూర్‌: ముస్లిం యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టారు. అంతేకాదు… ఓ మౌలానా వద్దకు తీసుకువెళ్ళి పంచాయతీ పెట్టారు. అక్కడ ఆ యువకుడిని ఉమ్మి వేయమని బలవంతం చేసి, ఆపై తన నాలుకతో అయిదుసార్లు నాకించాడు. ఈ వీడియో వైరల్‌ అయింది. ఆధునిక యుగంలో కూడా ఇటువంటి అనాగరిక పెద్దలు ఉన్నారా అని పలువురు శాపనార్థలు పెడుతున్నారు. ఈ సంఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లో చోటుచేసుకుంది.

#Bihar: A Dalit man was thrashed and made to lick spit because he was in a love affair with a Muslim girl. The incident was reported in Samastipur.

In the viral video it can be seen a Maulana forcing a youth to first spit and then lick it 5 times with his tongue. pic.twitter.com/ND7A5VpPEK

— Organiser Weekly (@eOrganiser) October 26, 2022

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీహార్‌లో అనాగరికం.. ముస్లిం యువతిని ప్రేమించాడని ఉమ్మును నాకించారు…(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గుజరాత్‌లో సరూర్ నగర్ తరహాలో హిందూ యువకుడి హత్య!
గాంధీన‌గ‌ర్‌: హైదరాబాద్ సరూర్​నగర్​లో జరిగిన పరువు హత్య ఘటనను మరవక ముందే.. గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఇదే తరహా ఉదంతం జరిగింది. 22 ఏళ్ళ‌ యువకుడి ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మిథున్ ఠాకూర్ (22) అనే యువకుడు సుమియా కాడివార్(18) అనే ముస్లిం యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ కొన్ని నెలల నుంచి రిలేషన్ షిప్​లో ఉన్నారు.

బీహార్​కు చెందిన మిథున్.. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ప్రేమలో పూర్తిగా మునిగితేలిన ఈ జంట.. త్వరలోనే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయం సుమియా ఇంట్లో తెలిసింది. సోమవారం ఉదయం మిథున్ ఠాకూర్.. సుమియాకు ఫోన్ చేయగా.. ఆమె సోదరుడు సాకిర్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే మిథున్​కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఫోన్​లోనే గొడవ పడ్డారు.ఈ క్రమంలోనే సుమియా సోదరుడు సాకిర్.. మిథున్​ ఇంటికి వెళ్ళి దారుణంగా కొట్టాడు. దీంతో మిథున్ స్పృహతప్పి పడిపోయాడు.

వెంటనే అతడిని రాజ్​కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. గాయాలు తీవ్రంగా ఉండటం, తలకు గట్టి దెబ్బ తగలడం వల్ల మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్​కు తీసుకెళ్ళారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు మిథున్. మిథున్ మరణ వార్త వినగానే అతడి ప్రేయసి సుమియా ఆత్మహత్యకు యత్నించింది. బ్లేడుతో చెయ్యిని కోసుకుంది.

ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ నేపథ్యంలో మిథున్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాకిర్​ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన మరొక వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. మిథున్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుజరాత్‌లో సరూర్ నగర్ తరహాలో హిందూ యువకుడి హత్య! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.