loudspeakers – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి
ఉడుపి: ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ సూచించారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు.

లౌడ్‌స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలని కోరారు. కారణాలు ఏవైనా ఎప్పటికాలమైనా ధర్మ కేంద్రాలు మసీదులుగా మార్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఏదైనా ఆలయాన్ని కొనుగోలు చేసి మసీదుగా మార్చి ఉంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

పూజలు చేసే స్థలమైనా విక్రయం జరిగిన తర్వాత మార్పు ఉంటే సమస్య కాదని చెప్పారు. అయితే ఆక్రమణలతో మార్పు జరిగి ఉంటే వాటిని ఖండించాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను స్వాగతిస్తామని చెబుతూ కోర్టు తీర్పులను అందరూ పాటించాలని హితవు చెప్పారు.

గతంలో ఎలా జరిగిందో చర్చ అవసరం లేదని ప్రస్తుతం కోర్టు మార్గదర్శకాలను పాటించాలని హితవు పలికారు. పూజామందిరమైతే హిందువులకు, దర్గాలు ఉంటే ముస్లింలకు వదిలేయాలని సూచించారు. తప్పు జరిగి ఉంటే సరిదిద్దాలని, వాటిని ఎవరూ సమర్థించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఘర్షణలకు అవకాశం లేకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడం సముచితమని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన వారు తప్ప లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెల్లవారుజామున మైకుల్లో ఆజాన్ ఇచ్చేందుకు మసీదులకు అవకాశం లేకుండా పోయింది.

మహారాష్ట్రలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ మహా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లౌడ్ స్పీకర్లపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంరాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
అల‌హాబాద్‌: మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌‌పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్ వికాస్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది.

అజాన్ అనేది ఇస్లాంలో ఒక భాగమే అయినప్పటికీ లాడ్‌స్పీకర్ల ద్వారా అజాన్ చేయడం ఇస్లాంలో భాగం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ యోగ్యం కాదని తాము భావిస్తున్నట్టు బెంచ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ధోరన్‌పూర్ గ్రామంలోని నూరి మసీదులో లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు బదౌన్ ఎస్‌డీఎం గతంలో నిరాకరించారు. దీనిని హైకోర్టులో ఇర్ఫాన్ సవాలు చేశారు. ఎస్‌డీఎం ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ప్రాథమిక, చట్టపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని తన పిటిషన్‌లో ఇర్ఫాన్ వాదించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా తీర్పునిస్తూ, మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ఎంతమాత్రం ఫండమెంటల్ రైట్ కాదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు
రాజ్ థాక్రే హెచ్చ‌రిక‌

కొన్నిచోట్ల‌ వెనక్కు తగ్గిన మసీదు నిర్వాహకులు

మరికొన్నిచోట్ల సుప్రీం ఆదేశాలు ముస్లింల‌ బేఖాతర్‌

ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్‌ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్‌ వచ్చే లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

45 నుంచి 55 డెసిబుల్స్‌ వరకూ సుప్రీం కోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా, హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామని రాజ్‌ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్‌ సమయంలో లౌడ్‌స్పీకర్లను బంద్‌ చేశాయి.

మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్‌బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్‌స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా, మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్‌ఎన్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలతోపాటు పుణెలో ఎనిమిందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్‌ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం ఆరు గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన ఆ 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి
ల‌క్నో: మసీదుల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన లౌడ్‌స్పీకర్‌లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది.

ఏప్రిల్ 30వతేదీలోగా అన్ని స్థలాల జాబితాను తయారు చేసి హోం శాఖకు పంపాలని పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా నుంచి డివిజనల్ కమిషనర్లు నివేదికలను పంపుతారు. మత పెద్దలతో చర్చించిన తర్వాత అన్ని అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుమతితో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని, అయితే, ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రాకూడదని ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నమాజ్ స‌మ‌యంలో హనుమాన్ చాలీసా వినిపించకూడదు… మహారాష్ట్ర పోలీసుల వింత పోకడలు
ముంబై: ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్​(నమాజ్​)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్​ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్​ చాలీసా, భజన వంటివి లౌడ్​స్పీకర్లలో ప్లే చేయకూడదని మహారాష్ట్ర పోలీసులు ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిటీ పోలీస్​ కమిషనరేట్​ ఆదేశాలు జారీ చేసింది.

మే మూడోతేదీలోపు అన్ని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్​స్పీకర్లు పెట్టుకునేందుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా స్పీకర్లు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

మరోవైపు.. నమాజ్​ కోసం మసీదుల్లో లౌడ్​స్పీకర్లును తొలగించకపోతే.. తాము హనుమాన్​ చాలీసా, భజనలతో లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్​​ సేన(ఎంఎన్​ఎస్​) అధినేత రాజ్​ ఠాక్రే హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే మసీదు సమీపంలో లౌడ్​స్పీకర్​లో హనుమాన్​ చాలీసా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఎంఎన్​ఎస్​ నాయకుడు మహేంద్ర భనుశాలిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నమాజ్ స‌మ‌యంలో హనుమాన్ చాలీసా వినిపించకూడదు… మహారాష్ట్ర పోలీసుల వింత పోకడలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత ప్రదేశాల్లో లౌడ్⁬స్పీకర్లకు అనుమతి తప్పనిసరి
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు, గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే పాటిల్ సోమవారం స్పష్టం చేశారు.

ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర డీజీపీతో సమావేశమై రాష్ట్ర పోలీసు యంత్రానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. దానితో మహారాష్ట్రలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై సూచనలు హోంశాఖ జారీ చేసింది. ప్రభుత్వ అనుమతితోనే మే మూడోతేదీ వరకు లౌడ్ స్పీకర్లు వాడాలని తెలిపింది. మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత ప్రదేశాల్లో లౌడ్⁬స్పీకర్లకు అనుమతి తప్పనిసరి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇండోనేషియాలో మసీదు లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు!
అజాన్‌ శబ్ద తీవ్రతకు ఆల్‌లైన్‌లో ప్రజానీకం ఫిర్యాదు

జకార్తా: ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో అక్కడి ప్రభుత్వం మసీదు లౌడ్‌ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్‌ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి ప్రజలు భారీ ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించారు. మసీదు నుండి వెలువడుతున్న శబ్ద తీవ్రత కారణంగా మైగ్రేన్‌, డిప్రెషన్‌ వంటి మానసిక, శారీరిక రుగ్మతలకు గురవుతున్నామని ప్రభుత్వానికి తెలిపారు. ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో లౌడ్‌స్పీకర్‌ మోగడం వల్ల అత్యంత ఆందోళనకు గురవుతున్నామని ప్రజలు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ సమస్య కారణంగా ప్రజలు సరిగా నిద్రపోలేరు లేదా ఇతర పనులను సరిగ్గా చేయలేకపోయారు.

ఈ సమస్యపై ప్రశ్నిస్తే ఇస్లామిక్‌ ఛాందసవాదుల చిత్రహింసలతో పాటు కఠినమైన శిక్షలకు గురవుతామనే భయంతో ప్రజలు ఇంతకాలం నేరుగా ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. అయితే, ఇప్పుడు ఆన్లైన్‌ రూపంలో ప్రజల నుండి వచ్చిన పడిన అనేక ఫిర్యాదులతో అక్కడి ప్రభుత్వంలో కదలిక ఏర్పడిరది. ఈ ఫిర్యాదులన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న ఇండోనేషియా ప్రభుత్వం, మసీదు సంస్థలు, స్థానిక ప్రజలతో చర్చలు జరిపి, దేశంలోని మసీదు కౌన్సిల్‌ సిఫార్సును అనుసరించి మసీదుల లౌడ్‌ స్పీకర్ల నుండి వచ్చే శబ్ద తీవ్రతను తగ్గించే ఏర్పాట్లు చేశారు.

ఈ నిర్ణయం పట్ల దేశంలోని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటకీ ప్రభుత్వం వందలాది మంది సాంకేతిక నిపుణుల సహాయంతో మసీదుల్లోని సౌండ్‌ సిస్టమ్‌లో తగిన మార్పులు చేసింది. ఈ విధానాన్ని దేశ రాజధాని జకార్తాలో అమలు చేసిన తర్వాత మిగతా ప్రాంతాల్లోని దాదాపు 70 వేల మసీదుల్లో కూడా అమలుపరిచారు. ఇటీవల ఇస్లామిక్‌ రాజ్యమైన సౌదీ అరేబియాలో ఇలాంటి అనేక కేసులు తెరపైకి వచ్చిన తరువాత, మసీదులలో ఏర్పాటు చేసిన లౌడ్‌ స్పీకర్ల ద్వారా అజాన్‌ ఇవ్వడానికి తగిన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇండోనేషియాలో మసీదు లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.