Lord Shiva – Vishwa Samvad Kendra Andhra Pradesh

మానవ రూపంలో అరుదైన నంది విగ్రహం
11 వ శతాబ్దం నాటిదిగా వెల్లడి

తెలంగాణలో గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు

సిద్దిపేట: నంది అనగానే శివాలయంలో  శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉండటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అలాంటి అరుదైన విగ్రహం సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని కాసువాగు ఆంజనేయస్వామి ఆలయంలో వెలుగుచూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు.

ఈ నంది విగ్ర హాన్ని అధికార నందిగా పేర్కొంటారు. శివుడి దర్శనానికిగాను భక్తులకు అనుమతి ఇచ్చే అధికారంతో ఉంటుందని, అందుకే అధికార నంది అంటారని ప్రముఖ స్థపతి డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శివుడి దర్శనానికి ముందు ఈ విగ్రహాన్ని దర్శించేలా చాళుక్యుల కాలంలో సంప్రదాయం ప్రారంభమైందని, వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేసే వారని, ఆ తర్వాత అంతర్ధానమైందని వివరించారు.

ఇక కుతుబ్‌ షాహీల కాలంలో 40 గ్రామాలకు దేశ్‌ముఖ్‌గా పనిచేసిన సిద్ధసోమాజీ, తన తల్లి కోరిక మేరకు ఈ   ఆలయాన్ని నిర్మించి దీన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఈ విగ్రహం వెనక కుడి చేతిలో పరశువు, ఎడమచేతిలో కృష్ణ జింక, ముందరి కుడి చేయి వరద హస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం ఉన్నట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మానవ రూపంలో అరుదైన నంది విగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము
రాయ్‌రంగ్‌పూర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే బుధవారం ఉదయం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్ళారు. అనంతరం ఆమె చీపురు చేతపట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు.

ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం అక్కడున్న వారితో సహా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయా స్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని పేర్కొన్నారు.

జడ్ ప్లస్ కేటగిరి భద్రత

కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూకు కేంద్ర ప్రభుత్వం బుధవారం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. మంగళవారం సాయంత్రం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మూను ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు సెక్యూరిటీ కల్పించారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ప్రకారం సీఆర్‌పీఎఫ్ కమాండోలతో రక్షణ ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ ద‌ళాలు ఆమెకు భద్రత ఇవ్వ‌నున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం
ఉత్తరాఖండ్‌: జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం తెరచుకుంది. ఈ రోజు ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణ మధ్య ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ళ‌ పూలతో అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి, సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన భార్యతో కలిసి శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున హర హర మహాదేవ, భం భం భోలేనాథ్ అంటూ భక్తిపారవశ్యంతో నినాదాలు చేశారు.

కొందరు భక్తులు వేద మంత్రాలను పఠించారు. ఈ దేవాలయాన్ని భక్తుల కోసం తెరిచిన సందర్భంగా 15 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 8న బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విచారణకు హాజరైన పరమశివుడు!
రాయ్‌పూర్‌: భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు(విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మంది కూడా విచారణకు హాజరయ్యారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ.. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

ఈ కేసులో అధికారులు ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంతో ఆలయంలోని శివలింగాన్ని హ్యాండ్ ట్రాలీపై కోర్టుకు తీసుకువెళ్ళారు. కోర్టులో అధికారులు లేకపోవడంతో విచారణ రద్దు అయింద‌ని, ఏప్రిల్ 13న హాజరుకావాలని నిర్ణయించారు.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సుధా రాజ్‌వాడే దాఖలు చేసిన పిటిషన్ ఫలితంగా ఈ పని జరిగింది, ఇందులో శివాలయంతో సహా 16 మంది ప్రభుత్వ ఆస్తులను అతిక్రమించారని ఆరోపించారు. నిజానికి ఆల‌యం ప్రభుత్వ భూమిని ఆక్ర‌మించివుంటే, సంబంధిత ధ‌ర్మ‌క‌ర్త‌లు లేదా ఆల‌య క‌మిటీకి నోటీసులు ఇవ్వాలి. కానీ, అధికారులు దేవుడే నోటీసులు జారీ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విచారణకు హాజరైన పరమశివుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం!
భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం

బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై ప‌డింది. ‘ఐసిస్‌’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్‌ ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాదు… హిందూ దేవత విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ పిలుపునిచ్చింది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఐఏఎన్‌ఎస్‌ సమాచారం ప్రకారం.. ఈ విగ్రహం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర నగరంలోని బీచ్‌లో ఉన్న 123 అడుగుల ఎత్తైన ప్ర‌సిద్ధి చెందిన‌ శివుడుగా తెలుస్తోంది. ఈ క్షేత్రం ప్రసిద్ధ శివ పుణ్యక్షేత్రం. ఐసిస్‌ తన మ్యాగ్‌ జైన్‌పై శివుడి తల తీసేసి, తమ జెండాను ఎగురవేసిన ఉన్న ఫోటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో తీవ్ర వివాదస్పదమైంది. ఇది తీవ్రవాదుల దుశ్చర్య అంటూ ఐసీస్‌పై భారతీయులు, హిందుత్వవాదులు మండిపడుతున్నారు.

ప్రముఖ విశ్లేషకుడు అన్షుల్‌ సక్సేనా తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. ఉగ్రవాద సంస్థకు చెందిన ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌ ‘ది వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ కవర్‌ పేజీగా శిరచ్ఛేదం చేసిన‌ శివుడి విగ్రహం.. ఆ తల స్థానంలో ఐసిస్‌ జెండా ఉన్నట్టు ఆ ఫోటో ఉంది. అన్షుల్‌ మురుడేశ్వర పట్టణంలో భద్రతను పెంచాలని సక్సేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మురుడేశ్వర ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా, మురుడేశ్వర తీర పట్టణం భత్కల్‌ పట్టణానికి చాలా సమీపంలో ఉంది. ఈ భత్కల్‌ పట్టణం భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణలో ఉంది. ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ ఈ నగరానికి చెందినవాడే.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.