#Lord Parashuram – Vishwa Samvad Kendra Andhra Pradesh

వచ్చే ఏడాది నాటికి అసోం – అరుణాచల్ ప్రదేశ్‌ల సరిహద్దు వివాదాన్ని ప‌రిష్క‌రిస్తాం: అమిత్ షా
తిరప్ : అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దు వివాదం వచ్చే ఏడాదికల్లా పరిష్కారమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తిరప్ జిల్లా, నరోత్తమ్ నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు.

ఆయనతోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమం స్వర్ణోత్సవాల సందర్భంగా అమిత్ షా, కిరణ్ రిజిజు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలావుండ‌గా, లోహిత్ జిల్లాలోని పరశురామ్ కుండ్ వద్ద భగవాన్ పరశురామ్ 51 అడుగుల ఎత్తయిన విగ్రహానికి అమిత్ షా శంకుస్థాపన చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వచ్చే ఏడాది నాటికి అసోం – అరుణాచల్ ప్రదేశ్‌ల సరిహద్దు వివాదాన్ని ప‌రిష్క‌రిస్తాం: అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు
అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్‌బోర్డ్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్ పరశురాముడి విగ్రహంపై కర్రలతో దాడి చేయడమే కాకుండా, విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన నాలుగు బ్యానర్లను కూడా చించివేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలు రికార్డ‌యింది.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రీ సమస్ట్ గుజరాత్ బ్రహ్మసమాజ్ అహ్మదాబాద్ జిల్లా అధ్యక్షుడు హితేష్ త్రివేది తెలిపారు. పరశురామ జయంతి సందర్భంగా జీవరాజ్ పార్క్, వస్నా సమీపంలోని అంబాజీ ఆలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు త్రివేది తెలిపారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అందరూ పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. 3:30 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు పోస్టర్లను ధ్వంసం చేస్తున్నారని ఫోన్‌కాల్ వచ్చింద‌న్నారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు జువైనల్ అని తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.